Skip to content
త్వరలో ప్రేక్షకుల ముందుకు  “అపరిచిత దారి” Telugu News

త్వరలో ప్రేక్షకుల ముందుకు “అపరిచిత దారి”

రాత్రి వేళల్లో రహదారులపై జరిగే వింత సంఘటనలు, ప్రమాదాల నేపథ్యంలో తెరకెక్కుతున్న తెలుగు హర్రర్ కామెడీ చిత్రం “అపరిచిత దారి” ప్రస్తుతం సెన్సార్ పనుల్లో బిజీగా ఉంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ముగించుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి రవి బాసర దర్శకత్వం వహిస్తున్నారు. కథకు తగ్గట్టుగా భయంతో పాటు వినోదాన్ని కలగలిపే విధంగా దర్శకుడు ఈ సినిమాను రూపొందించినట్టు తెలుస్తోంది. తిలక్ శేఖర్, అనిత భట్, హరీష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తూ, తమ నటనతో కథకు కొత్త కోణాన్ని తీసుకొస్తున్నారు. పరం జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ మరియు జే.డి.ఎల్ క్రియేషన్స్ సంయుక్తంగా, బసర క్రియేషన్స్ సమర్పణలో, పేపర్ సత్యనారాయణ,…

Read more
“వైల్డ్” సినిమా  ఫస్ట్  లుక్ &మోషన్ పోస్టర్ రిలీజ్ Telugu News

“వైల్డ్” సినిమా ఫస్ట్ లుక్ &మోషన్ పోస్టర్ రిలీజ్

త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న వయోలెంట్ సైకో థ్రిల్లర్ మూవీ* వెర్సటైల్ యాక్టర్ రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో "వైల్డ్" అనే సినిమా రాబోతోంది. వయోలెంట్ సైకో థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ సాయిరాం దాసరి రూపొందించనున్నారు. ఈ చిత్రాన్ని ఓవా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రవి పీట్ల నిర్మించనున్నారు. త్వరలో "వైల్డ్" మూవీ లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుని రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు ఈ చిత్ర అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. "వైల్డ్" మూవీ మోషన్ పోస్టర్ లో రక్తంతో తడిసిపోయిన వయలెంట్ లుక్ లో రాజా రవీంద్ర…

Read more
‘భోగి’ నుంచి కందుల సులోచన రాణిగా అనుపమ లుక్ రిలీజ్ Telugu News

‘భోగి’ నుంచి కందుల సులోచన రాణిగా అనుపమ లుక్ రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, మాస్ మేవరిక్ సంపత్ నందితో కలిసి చేస్తున్న భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ సాగా 'భోగి'. ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. శర్వా కెరీర్‌లో అత్యంత భారీ స్థాయి ప్రాజెక్టులలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్‌, శర్వా పుట్టినరోజు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. వీటికి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా మేకర్స్ అనుపమ పరమేశ్వరన్ పాత్రను పరిచయం చేస్తూ ‘కందుల సులోచన రాణి’గా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అనుపమ పల్లెటూరి యువతిగా సహజసిద్ధమైన లుక్‌లో కనిపిస్తుంది. దుమ్ముతో నిండిన గ్రామీణ మార్గంలో కాలిబాటగా నడుస్తూ, తలపై ఆకులతో…

Read more
“డాక్టర్ కీర్తి” ఎంబీబీఎస్ ఎంఎస్ సినిమా టీజర్ లాంఛ్ Telugu News

“డాక్టర్ కీర్తి” ఎంబీబీఎస్ ఎంఎస్ సినిమా టీజర్ లాంఛ్

గోపాలకృష్ణ దొండపాటి సమర్పణలో స్వర్ణ క్రియేషన్స్ బ్యానర్ పై మలయాళ స్టార్ హీరోయిన్ భావన ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం హంట్ తెలుగులో "డాక్టర్ కీర్తి", ఎంబీబీఎస్ ఎంఎస్ అనే పేరుతో అనువాదమవుతోంది. మలయాళ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సంచలనం సృష్టించిన కలకత్తాలోని జరిగిన డాక్టర్ రేప్ మర్డర్ నేపద్యం గా తెరకెక్కించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని స్వర్ణ క్రియేషన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పీవీఆర్ సినిమాస్ తో భారీ ఎత్తున మే 8న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి, ఎం విశ్వనాథ్ రెడ్డి. ఈ రోజు ఈ చిత్ర టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్…

Read more
అందుకే టాక్సిక్‌ చిత్రాన్ని మరోసారి వాయిదా వేశాం – యశ్‌ Telugu News

అందుకే టాక్సిక్‌ చిత్రాన్ని మరోసారి వాయిదా వేశాం – యశ్‌

కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ విడుదల తేదీని మళ్లీ మార్చినట్లు మేకర్స్ ఈరోజు ప్రకటించారు. జూన్ 4, 2026న విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం రిలీజ్ డేట్ మారనుంది. త్వరలోనే ఈ కొత్త డేట్‌ను ప్రకటించనున్నారు. సినిమాకాన్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించిన తర్వాత మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ప్రపంచవ్యాప్త డిస్ట్రిబ్యూటర్స్, పరిశ్రమ భాగస్వాముల నుండి ‘టాక్సిక్’కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ స్పందనను చూసిన మేకర్స్ ఈ చిత్రాన్ని మరింత విస్తృత అంతర్జాతీయ విడుదలకు అవకాశాలను కల్పించాలని, తమ ప్లానింగ్స్‌ను, రిలీజ్ డేట్‌లను పునఃసమీక్షించుకుంటున్నారు. ‘టాక్సిక్’ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులందరికీ చేరేలా నిర్మాతలు ప్లానింగ్ చేస్తున్నారు…

Read more
నాని విడుదల చేసిన అలెల్లె.. అలెల్లె సాంగ్‌ లాంచ్‌ Telugu News

నాని విడుదల చేసిన అలెల్లె.. అలెల్లె సాంగ్‌ లాంచ్‌

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని అజయ్ భూపతి దర్శకత్వంలో 'శ్రీనివాస మంగాపురం' ప్రాజెక్ట్‌ తో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. అశ్విని దత్ సమర్పణలో, చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ 'అలెల్లె అలెల్లె'ను లాంచ్ చేశారు. కొన్ని పాటలు కేవలం బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తాయి… కొన్ని పాటలు కథ నుంచి వస్తాయి. ‘అలెల్లె అలెల్లె’ అలాంటి ప్రత్యేకమైన పాట. జివి ప్రకాష్ కుమార్…

Read more
జెట్లీ   సినిమాలో కామెడీతో పాటు మంచి కథ కూడా ఉంది : నిర్మాత చెర్రీ Telugu News

జెట్లీ సినిమాలో కామెడీతో పాటు మంచి కథ కూడా ఉంది : నిర్మాత చెర్రీ

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాయి. 'జెట్లీ' మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత చెర్రీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. డైరెక్టర్ రితేష్ గారు ఈ కథ చెప్పినప్పుడు మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏమిటి?…

Read more
ఘనంగా ‘ఎపిక్‌’ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ Telugu News

ఘనంగా ‘ఎపిక్‌’ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌

'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఈ చిత్రం ఒక హృద్యమైన అనుభూతిని అందిస్తుందని వాగ్దానం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట 'సంచారమే' అద్భుతమైన స్పందనను సొంతం చేసుకోగా, తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. 'ఎపిక్' టీజర్ అందమైన అనుభూతిని అందిస్తూ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల మధ్య కథను కేంద్రీకరిస్తుంది. ‘బేబీ’ సినిమా తర్వాత ఈ జంటకు ఇప్పటికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ హిట్ పెయిర్ సరికొత్తగా మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. 90’s వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న…

Read more
‘గాయపడ్డ సింహం’ సినిమా అద్భుతంగా  ఉంటుంది:  శ్రీవిష్ణు Telugu News

‘గాయపడ్డ సింహం’ సినిమా అద్భుతంగా ఉంటుంది: శ్రీవిష్ణు

'గాయపడ్డ సింహం' సినిమా అద్భుతంగా వచ్చింది. ఇందులో నా కోసం క్రియేట్ చేసిన క్యామియో రోల్ యూనిక్ టైమింగ్ తో ఉంటుంది: కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రమోషనల్…

Read more
‘లెనిన్‌’  లో ప్రేక్ష‌కులు సరికొత్త అఖిల్‌ను చూస్తారు – నాగార్జున Telugu News

‘లెనిన్‌’ లో ప్రేక్ష‌కులు సరికొత్త అఖిల్‌ను చూస్తారు – నాగార్జున

యంగ్ అండ్ డైనమిక్ యాక్ట‌ర్‌ అఖిల్ అక్కినేని నెక్ట్స్ మూవీ ‘లెనిన్‌’ సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ‘వారెవా వారెవా..’ , ‘ఎట్టా ఎట్టా..’ అనే రెండు సాంగ్స్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు చార్ట్‌బస్టర్ సాంగ్స్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. మ్యూజిక‌ల్ సెన్సేష‌న‌ల్ త‌మ‌న్ సంగీత సారథ్యంలో విడుద‌లైన ఈ పాట‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించి సినిమాపై పాజిటివ్ బ‌జ్‌ను క్రియేట్ చేశాయి. ఇటీవల కింగ్ నాగార్జున.. లెనిన్ మూవీ ఫస్ట్ కాపీని చూసి సినిమా అవుట్‌పుట్‌తో పాటు టీమ్ పనితీరుపై చాలా ఇంప్రెస్ అయ్యారు. అంతే కాకుండా, నిన్న సినిమా చూశాన‌ని, ఎంతో నచ్చిందని బుధ‌వారం రోజున త‌న ఎక్స్ అకౌంట్‌ (ట్విట్టర్)లో ట్వీట్ ద్వారా తెలియజేశారు…

Read more