3.0 వెర్షన్ యాప్ ను లాంఛ్ చేసిన ఆహా ఓటీటీ
ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఎగ్జైట్ చేస్తున్న ఆహా ఓటీటీ...తన 3.o వెర్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్తగా డిజైన్ చేసిన యూజర్ ఇంటర్ ఫేస్, యూజర్ ఎక్సిపీరియన్స్ తో ఆహా తన 3.0 ను లాంఛ్ చేసింది. 'స్టోరీస్', లాంగ్వేజ్-ఫస్ట్ ప్లేబ్యాక్ ఫీచర్స్ ఉండటం 3.0 ప్రత్యేకత. ఆహా 3.o యాప్ యాపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లో లాంఛ్ చేశారు. సబ్ స్క్రైబర్స్ కు టెక్నికల్ గా మరింత మెరుగైన ఎక్సిపీరియన్స్ ను ఈ సరికొత్త వెర్షన్ అందించబోతోంది. ఇప్పటికే ఉన్న సబ్ స్క్రైబర్స్ ఈ కొత్త వెర్షన్ ను అప్డేట్ చేసుకోవచ్చు. ఆహా 3.o లో సరికొత్తగా రీ-డిజైన్ చేసిన యూజర్ ఇంటర్ఫేస్…
