‘రాకాస’ నుంచి మెలోడీ సాంగ్ ‘పదే పదే’ రిలీజ్
`పదే పదే ప్రాణం నిన్నే కోరగా కలే నిజం కాదా నిన్ను చేరగా ఒకే ఒక ఆశ చాలుగా నువ్వే చాలుగా ప్రపంచమే లేదే ప్రతీ క్షణం నువ్వే నా కథ` అంటూ అమ్మాయి తన మనసులోని ప్రేమను అబ్బాయికి చెప్పటానికి ఎంతో ఆశతో, ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇంతకీ అమ్మాయి మనసులో ప్రేమను సంపాదించుకున్న అబ్బాయి కథేంటో తెలుసుకోవాలంటే రాకాస సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.. https://youtu.be/hzK32ehIXy0 ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకుంది. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తరువాత జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ మూవీని…
