వాలా Ⅱ’ హౌస్‌ఫుల్ గా రన్ కావడం ఆనందంగా ఉంది- సాయి దుర్గతేజ్
వాలా Ⅱ థియేటర్స్ లో చూసి చాలా ఎంజాయ్ చేశాను. సినిమా ఇంకా పెద్ద విజయాన్ని సాధిస్తుంది: హీరో నిఖిల్ సిద్ధార్థ్ కేరళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలనం 'వాలా Ⅱ' ఇప్పుడు తెలుగులోనూ యూనానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సావిన్ SA దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. సాహు గారపాటి తన 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై, విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన 'వాలా 2' తెలుగులో ఈ నెల 24న థియేటర్లలో విడుదలై అద్భుతమైన…
