సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘శ్రీనివాస మంగపురం’ నుంచి యాక్షన్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్
ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో భారీ బ్లాక్‌బస్టర్స్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేనిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తూ 'శ్రీనివాస మంగపురం' తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. పి. కిరణ్ నిర్మించి నిర్మాణంలో అశ్వినీ దత్ సమర్పిస్తున్న ఈ చిత్రం నుంచి సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా యాక్షన్ టీజర్‌ను విడుదల చేశారు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పాత్రలు, ప్రపంచాన్ని పరిచయం చేయగా, తాజా టీజర్ మాత్రం పూర్తిగా యాక్షన్, ఆటిట్యూడ్‌తో ఆకట్టుకుంది. జయకృష్ణ ఘట్టమనేని కాన్ఫిడడెంట్…
