‘జెట్లీ’ నుంచి ‘సత్య ఈజ్ నాట్ జెట్లీ’ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్‌లు, ఒక ఫన్ గ్లింప్స్ తో బజ్ క్రియేట్ చేసిన మేకర్స్, ఇప్పుడు సత్య ఈజ్ నాట్ జెట్లీ' అనే ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు. కాల భైరవ సంగీతంలో వచ్చిన ఈ ట్రాక్ ప్లే ఫుల్ ఎలక్ట్రానిక్ పల్స్‌తో ప్రారంభమై, క్రమంగా బాస్ హెవీ బీట్స్ తో ఉత్సాహంగా మారింది. లిరిసిస్ట్ సాయి సోమయాజులు తన ప్రత్యేక స్టైల్‌తో సత్యఅన్‌ప్రెడిక్టబుల్…
