Skip to content
“భగవంతుడు” మూవీ టీజర్ రిలీజ్ Telugu News

“భగవంతుడు” మూవీ టీజర్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రవి పనస. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న "భగవంతుడు" సినిమా ఈ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో చిత్ర టీజర్ ను ఈ రోజు హీరోలు విశ్వక్ సేన్, సందీప్ కిషన్…

Read more
జమానా చూడాల్సిందే Telugu News

జమానా చూడాల్సిందే

తేజస్వి అడపా ప్రొడ్యూసర్ గా నిర్మించిన చిత్రం జమానా... హీరోలుగా సూర్య శ్రీనివాస్ మరియు సంజీవ్. హీరోయిన్‌గా స్వాతి కశ్యప్ నటించారు. భాస్కర్ జక్కుల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 30న థియేటర్స్ లో విడుదల అయ్యింది. M R వర్మ ఎడిటింగ్, సంగీతం కేశవ కిరణ్ అందించారు. జమానా సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం. కథ: మ్యూజియం లో దొంగతనం తో సినిమా ఓపెన్ అవుతుంది.. హీరో సూర్య ఒక దొంగ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ.. ఒక పెద్ద స్కాం చేసి సెట్ అవుదాం అనుకుంటాడు, హీరోయిన్ స్వాతి తో ప్రేమలో కూడా ఉంటాడు... ఇంతలో ఇంకో గ్యాంగ్ సంజీవ్.. ఒక లోకల్ రౌడీ షీటర్,…

Read more
బ్లాక్ బస్టర్ చిత్రాల్లో విలన్‌గా దూసుకుపోతోన్న విలక్షణ నటుడు సుదేవ్ నాయర్ Telugu News

బ్లాక్ బస్టర్ చిత్రాల్లో విలన్‌గా దూసుకుపోతోన్న విలక్షణ నటుడు సుదేవ్ నాయర్

మలయాళ నటుడు సుదేవ్ నాయర్ విలక్షణమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. తెరపై ఆయన పోషిస్తున్న పాత్రలు, చూపిస్తున్న విలనిజం, బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఆయన పని తీరు అందరినీ మెప్పిస్తోంది. ఆయన కనిపిస్తున్న ప్రతీ సినిమా రీసెంట్‌గా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి. గత ఏడాది వచ్చిన ‘ఓజీ’ చిత్రంలో సుదేవ్ నాయర్ పాత్రకు, ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో సుదేవ్ నాయర్ మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. చిరంజీవితో పాటుగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంలో అతని పాత్ర, నటించిన తీరు తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది. అనిల్ రావిపూడి…

Read more
తిరుపతిలో ‘సుమతి శతకం’ మూవీ టైలర్  విడుదల Telugu News

తిరుపతిలో ‘సుమతి శతకం’ మూవీ టైలర్ విడుదల

మైత్రి మూవీ మేకర్స్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో విడుదల కానున్న 'సుమతి శతకం' విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సుమతీ శతకం. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నహిద్ మహమ్మద్ ఎడిటింగ్ చేయగా ఎస్ హలేష్ సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు ప్రేక్షకుల…

Read more
కోమ‌లి ప్రసాద్ ప్ర‌ధాన పాత్ర‌లో సూప‌ర్ నేచుర‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘మండవెట్టి’ Telugu News

కోమ‌లి ప్రసాద్ ప్ర‌ధాన పాత్ర‌లో సూప‌ర్ నేచుర‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘మండవెట్టి’

హీరోయిన్ కోమ‌లి ప్ర‌సాద్ త‌న ‘మండవెట్టి’ చిత్రంతో త‌మిళంలో ఎంట్రీ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇది ప‌వ‌ర్‌ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సూప‌ర్ నేచుర‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోంది. ఆమె సినీ కెరీర్‌లో ఇదొక ముఖ్య‌మైన, కొత్త చాప్ట‌ర్‌. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ప్రేక్ష‌కుల ప్రేమ‌, ఆశీస్సులు కావాల‌ని కోరుతూ కోమ‌లి మ‌న‌స్ఫూర్తిగా కోరుకున్నారు. ‘మండ‌వెట్టి’ సినిమాను ప్రారంభించ‌టం త‌మ‌కెంతో గర్వంగా ఉంద‌ని చెప్పిన చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన విష‌యాల‌ను బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. https://www.instagram.com/p/DUGI_1zD5At ట‌స్క‌ర్స్ డెన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై శ‌ర‌ణ్ రాజ్ సెంథిల్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మండ‌వెట్టి మూవీ టీమ్‌ లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి షూటింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. చిత్రంలోని…

Read more
సబ్ స్క్రైబర్స్ కు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కంటెంట్ అందిస్తూ ఎంటర్ టైన్ చేస్తున్న ఆహా ఓటీటీ Telugu News

సబ్ స్క్రైబర్స్ కు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కంటెంట్ అందిస్తూ ఎంటర్ టైన్ చేస్తున్న ఆహా ఓటీటీ

తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కంటెంట్ అందిస్తోంది ఆహా ఓటీటీ. అన్ని జానర్స్ లో ఫ్రెష్ స్టోరీస్ తో ఒరిజినల్స్, మూవీస్, గేమ్ షోస్ తో వినోదాన్ని పంచుతోంది. గత నవంబర్ లో రాజ్ తరుణ్ నటించిన “చిరంజీవ” సినిమాను స్ట్రీమింగ్ చేసిన ఆహా, కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ మూవీ కె ర్యాంప్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అలాగే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్ 5 కూడా అలరించింది. డిసెంబర్ లో ఫస్ట్ ద్విభాషా ఒరిజినల్ సిరీస్ ధూల్ పేట పోలీస్ స్టేషన్ ను ఆహా స్ట్రీమింగ్ చేయగా, ఆ…

Read more
‘ది మేజ్‌’ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌ విడుదల Telugu News

‘ది మేజ్‌’ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌ విడుదల

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్‌. ఈయన తమిళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీరామ్‌ హీరోగా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం 'ది మేజ్‌'. ప్రియాంక శర్మ , హృతిక శ్రీనివాసన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి డాక్టర్‌ రవికిరణ్ గడలే దర్శకుడు. కేఎస్‌ఆర్‌ సమర్పణలో ఉదయ్‌ రెడ్డి క్రియేషన్స్‌ పతాకంపై ఉదయ్ కె. రెడ్డి పల్వాయి, కె. శ్రీధర్ రెడ్డి (KSR) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్‌. దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలే చిత్ర విశేషాలను తెలియజేస్తూ ''…

Read more
ఓం శాంతి శాంతి శాంతిః ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతారు: నిర్మాత సృజన్‌ యరబోలు Telugu News

ఓం శాంతి శాంతి శాంతిః ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతారు: నిర్మాత సృజన్‌ యరబోలు

మల్టీ ట్యాలెంటెడ్ తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో నటిస్తున్న హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్ 'ఓం శాంతి శాంతి శాంతిః. ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత…

Read more
‘అసురగణ రుద్ర’ నుంచి ‘నీ మాయలో’ సాంగ్‌ రిలీజ్ Telugu News

‘అసురగణ రుద్ర’ నుంచి ‘నీ మాయలో’ సాంగ్‌ రిలీజ్

యంగ్ ట్యాలెంటెడ్ నరేష్‌ అగస్త్య హీరోగా నటిస్తున్న థ్రిల్లర్‌ ‘అసురగణ రుద్ర’. సంగీర్తన విపిన్‌, ఆర్యన్‌ రాజేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మురళీ కాట్రాగడ్డ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కమ్జుల ప్రొడక్షన్స్‌ పతాకంపై మురళి కమ్జుల, వంశీ కాంజుల నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ‘నీ మాయలో పడేట్టుగా’ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. శేఖర్ చంద్ర ఈ పాటను ఎంతో సున్నితంగా హృదయాన్ని తాకే బ్యుటీఫుల్ మెలోడీగా కంపోజ్ చేయగా, చైతు సత్సంగి అందించిన లిరిక్స్ పాటకు మరింత ప్రాణం పోశాయి. రమ్య బెహరా, సిద్ధార్థ్ మీనన్ వోకల్స్ మెలోడీని మరో స్థాయికి తీసుకెళ్లాయి. కొత్తగా పెళ్లయిన జంట ప్రేమను సెలబ్రేట్ చేసే ఈ సాంగ్‌లో లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక…

Read more
దసరాకి ‘ఫౌజీ’  గ్రాండ్  రిలీజ్ Telugu News

దసరాకి ‘ఫౌజీ’ గ్రాండ్ రిలీజ్

రెబెల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'ఫౌజీ'. సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దసరా పండుగ సందర్భంగా ‘ఫౌజీ’ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. షూటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా కంటిన్యూ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ సినిమా అత్యంత గ్రాండ్‌గా రూపుదిద్దుకుంటోంది. ‘ఫౌజీ’ విజువల్ వండర్ గా ఉండబోతోంది. ఎమోషన్‌, గ్రాండ్యూర్‌కి పేరుపొందిన దర్శకుడు హను రాఘవపూడి, ప్రభాస్‌ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ ఫుల్ అవతార్ లో చూపించబోతున్నారు. ప్రభాస్…

Read more