Skip to content
అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి” పాటల రికార్డింగ్ పూర్తి Telugu News

అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి” పాటల రికార్డింగ్ పూర్తి

సంగీత సంచలనం సాయి కార్తీక్ స్వర సారధ్యంలో చిత్ర దర్శకుడు శివాల ప్రభాకర్ సింగిల్ కార్డు సాహిత్యం!! జి.ఎస్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ... ప్రముఖ మహిళా వ్యాపారవేత్త జి.శైలజా రెడ్డి నిర్మిస్తున్న ముక్కోణపు ప్రేమకథాచిత్రం "అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి". శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ వినూత్న ప్రేమ కథాచిత్రం షూటింగ్ కి ముందే పాటల రికార్డింగ్ పూర్తి చేసుకుని సంగీత సౌరభాలు వెదజల్లుతోంది. పవన్ మహావీర్ సరసన సుహాన జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని మరో హీరోయిన్ ను త్వరలో రివీల్ చేస్తారు!! ప్రముఖ సంగీత దర్శకుడు సాయి కార్తీక్ స్వర సారధ్యంలో... దర్శకుడు శివాల ప్రభాకర్ సమకూర్చిన సాహిత్యానికి సుప్రసిద్ధ…

Read more
విజయ్ యర్రంశెట్టి “శివోహం” షూటింగ్ పూర్తి!! Telugu News

విజయ్ యర్రంశెట్టి “శివోహం” షూటింగ్ పూర్తి!!

జెసి ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కుతున్న చిత్రం శివోహం. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఇ. వి. ప్రసాద్, శిరీష, శ్రీలత, రాణి, జి వి వి. సిద్దు, బి శివశంకర్, మునేష్, స్వాతి, మురళీధర్, పుల్లయ్య, మనీషా, గ్లామర్ బాయ్ విశ్వనాధ్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. మహాశివరాత్రి సందర్భంగా విలన్ లుక్ పోస్టర్ని లాంచ్ చేసింది చిత్ర బృందం. అతి త్వరలో తెలుగు హిందీ భాషల్లో ఈ చిత్రం థియేటర్లో సందడి చేయనుంది. సతీష్ పిల్లి ఛాయాగ్రహణం సమకూర్చిన ఈ చిత్రానికి స్టోరీ…

Read more
బరాబర్ బాధపడుతున్నాను!!  – జె. డి. చక్రవర్తి Telugu News

బరాబర్ బాధపడుతున్నాను!! – జె. డి. చక్రవర్తి

ఇటీవల తాను అతిధిగా పాల్గొన్న సినిమా ఫంక్షన్ లో జరిగిన దానికి బాధపడుతున్నానని తెలిపారు ప్రముఖ నటులు జె.డి.చక్రవర్తి. ఆయన మాట్లాడుతూ... "సినిమాలకు ప్రచారం కల్పించేందుకు ఘోరంగా దిగజారిపోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. ఇటీవల నేను అతిధిగా పాల్గొన్న ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో... ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉండిపోయాను. మధ్యలోనే వచ్చేసి ఉండాల్సిందని ఇప్పుడు బాధపడుతున్నాను. సృజనాత్మకతమైన ఆలోచనలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలే తప్ప, రోత పుట్టించే జుగుప్సాకరమైన వేష, "భాష"లతో కాదని నేను బలంగా నమ్ముతాను" అని జె.డి.చక్రవర్తి అన్నారు. ఈమేరకు ఆయన ఒక వీడియో సైతం విడుదల చేశారు!!

Read more
ఈటీవీ విన్ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటున్న ముళ్ళపూడి వరా “గొల్ల రామవ్వ” Telugu News

ఈటీవీ విన్ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటున్న ముళ్ళపూడి వరా “గొల్ల రామవ్వ”

స్వర్గీయ భారత ప్రధాని పి.వి.నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపంగా ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన రోమాంఛిత వీరగాథ "గొల్ల రామవ్వ"కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. జనవరి 25 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి అసాధారణ స్పందన లభిస్తోంది. ఈ చిత్రాన్ని సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ - వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై... రామ్ విశ్వాస్ హనూర్కర్ - రాఘవేంద్రవర్మ (బుజ్జి) సంయుక్తంగా నిర్మించారు. అజహర్ షేక్ ఈ చిత్రానికి కార్యనిర్వాహక నిర్మాతగా కీలక బాధ్యతలు నిర్వహించడంతోపాటు... సాహిత్యం సమకూర్చారు. ఇంతకుముందు ఈటీవీ విన్ కోసం "మౌనమే నీ భాష" చిత్రాన్ని నిర్మించి, వీక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన టీమ్ నుంచి వచ్చిన…

Read more
తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రరాజం “గొల్ల రామవ్వ”:  ఈనెల 25 నుంచి ఈటీవీ విన్’లో!! Telugu News

తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రరాజం “గొల్ల రామవ్వ”: ఈనెల 25 నుంచి ఈటీవీ విన్’లో!!

తాళ్ళూరి రామేశ్వరి టైటిల్ పాత్ర పోషించిన "గొల్ల రామవ్వ" తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని... ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న ముఖ్య అతిధులు పేర్కొన్నారు. స్వర్గీయ భారత ప్రధాని పి.వి.నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపంగా ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోమాంఛిత వీరగాథను... సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ - వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై... రామ్ విశ్వాస్ హనూర్కర్ - రాఘవేంద్రవర్మ (బుజ్జి) సంయుక్తంగా నిర్మించారు. యువ ప్రతిభాశాలి అజహర్ షేక్ ఈ చిత్రానికి కార్యనిర్వాహక నిర్మాతగా కీలక బాధ్యతలు నిర్వహించడంతోపాటు... సాహిత్యం సమకూర్చడం విశేషం!! ఇంతకుముందు ఈటీవీ విన్ కోసం "మౌనమే నీ భాష" చిత్రాన్ని నిర్మించి, వీక్షకుల నుంచి విశేష ఆదరణ…

Read more
రమేష్ వర్మ ప్రోత్సాహంతో “కొక్కొరోకో” అంటున్న మనస్విని బాలబొమ్మల Telugu News

రమేష్ వర్మ ప్రోత్సాహంతో “కొక్కొరోకో” అంటున్న మనస్విని బాలబొమ్మల

ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ నిర్మాతగా మారి రూపొందిస్తున్న తొలి చిత్రం “కొక్కొరోకో” షూటింగ్ విజయవంతంగా పూర్తయ్యింది. నీలాద్రి ప్రొడక్షన్ సమర్పణలో, RV ఫిల్మ్ హౌస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ వసంతాల దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. సంప్రదాయ కోడిపందాల నేపథ్యం చుట్టూ తిరిగే కథతో, ఐదు విభిన్న పాత్రలతో రూపొందిన అంథాలజీ చిత్రంగా “కొక్కొరోకో” ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కథ–స్క్రీన్ ప్లేను రమేష్ వర్మ అందించగా, బలమైన విజువల్స్‌తో పాటు భావోద్వేగాత్మక కథనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 2026లో విడుదలకు ఈ చిత్రం సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో మరో ముఖ్య విశేషం ఏమిటంటే… "మనస్విని బాలబొమ్మల" అనే ప్రతిభావంతమైన కళాకారిణి…

Read more
ప్రభాస్ నిమ్మల “మిరాకిల్” ఫస్ట్ లుక్ విడుదల!!!! Telugu News

ప్రభాస్ నిమ్మల “మిరాకిల్” ఫస్ట్ లుక్ విడుదల!!!!

రణధీర్ భీసు-హెబ్బా పటేల్ జంటగా... సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రల్లో..... ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్'గా- సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఎగ్గిడి - శ్రీకాంత్ మొగదాసు - చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ "మిరాకిల్". "సత్య గ్యాంగ్, ఫైటర్ శివ" చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంక్రాంతి కానుకగా ఈరోజు ( జనవరి 16న) విడుదల చేశారు. శ్రీమతి జ్యోత్స్న ఈ చిత్రానికి సహ నిర్మాత. పోరాట సన్నివేశాలతో మొదటి షెడ్యూల్ జరుపుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ఈనెల 22 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో…

Read more
సంక్రాంతి కానుకగా ప్రభాస్ నిమ్మల “మిరాకిల్” ఫస్ట్ లుక్!! Telugu News

సంక్రాంతి కానుకగా ప్రభాస్ నిమ్మల “మిరాకిల్” ఫస్ట్ లుక్!!

రణధీర్ భీసు, హెబ్బా పటేల్, సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ ముఖ్య తారాగణం!! సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఏగ్గిడి - శ్రీకాంత్ మొగదాసు - చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ "మిరాకిల్". "సత్య గ్యాంగ్, ఫైటర్ శివ" చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంక్రాంతి కానుకగా జనవరి 16న విడుదల కానుంది!! రణధీర్ భీసు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ హీరోయిన్. ఆకాంక్ష మరో హీరోయిన్. సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నరేష్ నాయుడు, జనార్దన్, యోగి కాత్రే, విజయ్ సూర్య, ఇంతియాజ్, సాయిబాబా, దిల్ రమేష్, ఝాన్సీ,…

Read more
ఘనంగా 3వ నిరి9 అంతర్జాతీయ చలనచిత్రోత్సవం Telugu News

ఘనంగా 3వ నిరి9 అంతర్జాతీయ చలనచిత్రోత్సవం

అస్సామీ చలనచిత్రం ‘జూయిఫూల్’ అత్యంత ప్రతిష్టాత్మక డాక్టర్ జుబీన్గార్గ్ మెమోరియల్ ఉత్తమ చలనచిత్ర అవార్డు; దహిని-ది విచ్ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా రాజేష్ టచ్‌రివర్ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్, జనవరి 12, 2026: రెండు అద్భుతమైన రోజుల సినిమా శ్రేష్ఠత, సృజనాత్మక మార్పిడి మరియు సాంస్కృతిక వేడుకల తర్వాత నిరి9 అంతర్జాతీయ చలనచిత్రోత్సవం యొక్క మూడవ ఎడిషన్ ఈరోజు ముగిసింది. ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్, రాజ్ భవన్ సంస్కృత ఆడిటోరియంలో నిర్వహించిన ఈ ఉత్సవం, భారతదేశం , విదేశాల నుండి చిత్రనిర్మాతలు, కళాకారులు, పరిశ్రమ అనుభవజ్ఞులు , సినిమా ఔత్సాహికులను ఒకచోట చేర్చే శక్తివంతమైన వేదికగా ఉద్భవించింది. రెండు రోజుల ఉత్సవంలో విభిన్న స్వరాలు, ఇతివృత్తాలు మరియు సినిమా శైలులను ప్రతిబింబించే ఫీచర్…

Read more
appaji

తెలుగు సినీ & టివి కాస్టూమర్స్ యూనియన్ నాయకుల దోపిడీని అరికట్టండి

న్యాయం జరిగేవరకు మా పోరాటం ఆగదు! భూ పోరాట సమితి కన్వీనర్ సీనియర్ సభ్యులు రమేష్ "తెలుగు సినీ & టివి కాస్టూమర్స్ యూనియన్ నాయకుల దోపిడీని అరికట్టండి" అని పిలుపునిస్తున్నారు సదరు సంఘం సీనియర్ సభ్యులు, భూ పోరాట సమితి నాయకులు రమేష్. ఆయన మాట్లాడుతూ... "తెలుగు సినీ అండ్ టీవీ కాస్ట్యూమర్స్ యూనియన్ 330 మంది సభ్యులకి 2017 సంవత్సరంలో మెంబర్స్ అందరికీ భూమి కొనిస్తామని డబ్బులు వసూలు చేసి 20 ఎకరాలకి అగ్రిమెంట్ చేసి 16 ఎకరాల 36 గుంటలకి యూనియన్ నుంచి డబ్బు కట్టి 13 ఎకరాల 12 గుంటలకి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసి ప్రస్తుతానికి భూమి అంతా పోయినట్టు చెబుతూ 7 ఎకరాల 2 గుంటలు…

Read more