Skip to content

మెలొడీ బ్రహ్మ మణిశర్మ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించిన “చెన్నై లవ్ స్టోరీ” టీమ్

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా "చెన్నై లవ్ స్టోరీ". ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు "చెన్నై లవ్ స్టోరీ" మూవీ రెడీ అవుతోంది. ఈ రోజు…

Read more

ఘనంగా ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్

కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఈ రోజు హైదరాబాద్ ఎఫ్ ఎన్ సీసీ లో చెన్నై లవ్ స్టోరీ మూవీ టీమ్ సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం, ప్రొడ్యూసర్, డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ధీరజ్ మొగిలినేని, డైరెక్టర్ రవి నంబూరి, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఎస్ కేఎన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ - మా మిత్రుడు ఎస్ కే ఎన్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. ఏడాదికి రెండు చిత్రాలు నిర్మించాలి. ఇండస్ట్రీకి మంచి హిట్ సినిమాలు అందించాలి. అన్నారు. హీరోయిన్ శ్రీ…

Read more

“చెన్నై లవ్ స్టోరీ” సినిమా మాకు ప్రశంసలు తీసుకొచ్చి, మా బ్యానర్స్ కు ఒక మార్క్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాం. – కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించి కల్ట్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు ఎస్ కేఎన్. టాక్సీవాలా, బేబి వంటి చిత్రాలు ప్రొడ్యూసర్ గా ఆయన అభిరుచికి నిదర్శనంగా నిలుస్తాయి. రాజీ పడకుండా కథ కోరుకున్నవన్నీ సమకూర్చి సినిమా నిర్మించడమే కాదు ఆ చిత్రాన్ని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడంలో వినూత్నంగా ఆలోచిస్తుంటారు ఎస్ కేఎన్. స్ట్రాంగ్ కంటెంట్ తో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న ఈ రైజింగ్ ప్రొడ్యూసర్.. ఇప్పుడు "చెన్నై లవ్ స్టోరీ" సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించగా అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. సాయి రాజేష్…

Read more

విజయవాడలో ఘనంగా “చెన్నై లవ్ స్టోరీ” మూవీ ఫోర్త్ సింగిల్ ‘హొయిలా హొయిలా..’ రిలీజ్

హీరో కిరణ్ అబ్బవరం సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు - సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ - "చెన్నై లవ్ స్టోరీ" సినిమా మనసుకు హత్తుకుంటుందని పాటలతోనే తెలుస్తోంది - డిఫ్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు - ప్రేమలోని మంచి కాన్సెప్ట్ లను "చెన్నై లవ్ స్టోరీ" సినిమాలో చూసి ఎంజాయ్ చేస్తారు - ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ - "చెన్నై లవ్ స్టోరీ" సినిమా మీ మనసులు గెలుచుకుంటుంది - స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ - ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం "చెన్నై లవ్ స్టోరీ" - ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని - స్టీవెన్, నిధి ప్రేమ కథ మామూలుగా ఉండదు, ఆ ఇద్దరూ…

Read more

విజయవాడలో ఘనంగా “చెన్నై లవ్ స్టోరీ” మూవీ ఫోర్త్ సింగిల్ ‘హొయిలా హొయిలా..’ రిలీజ్

  హీరో కిరణ్ అబ్బవరం సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు - సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ - "చెన్నై లవ్ స్టోరీ" సినిమా మనసుకు హత్తుకుంటుందని పాటలతోనే తెలుస్తోంది - డిఫ్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు - ప్రేమలోని మంచి కాన్సెప్ట్ లను "చెన్నై లవ్ స్టోరీ" సినిమాలో చూసి ఎంజాయ్ చేస్తారు - ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ - "చెన్నై లవ్ స్టోరీ" సినిమా మీ మనసులు గెలుచుకుంటుంది - స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ - ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం "చెన్నై లవ్ స్టోరీ" - ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని - స్టీవెన్, నిధి ప్రేమ కథ మామూలుగా ఉండదు, ఆ…

Read more

“సమ్మర్ హాలిడేస్” సినిమాలోని ‘క్రష్..’ సాంగ్ లాంచ్‌ ఈవెంట్‌

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై "సమ్మర్ హాలిడేస్" అనే చిల్డ్రన్ మూవీని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. "సమ్మర్ హాలిడేస్" సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే "సమ్మర్ హాలిడేస్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్రం నుంచి క్రష్ సాంగ్ ను హీరో ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ ఆదిత్య…

Read more
తిరుపతిలో “చెన్నై లవ్ స్టోరీ” సినిమా మ్యూజికల్ ఫెస్ట్, థర్డ్ సింగిల్ ‘జిగితార..’ విడుదల Telugu News

తిరుపతిలో “చెన్నై లవ్ స్టోరీ” సినిమా మ్యూజికల్ ఫెస్ట్, థర్డ్ సింగిల్ ‘జిగితార..’ విడుదల

"క", "కె ర్యాంప్" తర్వాత వస్తున్న "చెన్నై లవ్ స్టోరీ" సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తుంది - హీరో కిరణ్ అబ్బవరం "చెన్నై లవ్ స్టోరీ" తో మరో "బేబి" లాంటి సినిమాను ప్రేక్షకులకు అందించబోతున్నాం - స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ "చెన్నై లవ్ స్టోరీ" సినిమా మరిపిస్తుంది, మురిపిస్తుంది, మీ అందరినీ మైమరపిస్తుంది - ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ "చెన్నై లవ్ స్టోరీ" చూసి బయటకు వచ్చాక ఒక్క కిరణ్ గారే గుర్తుంటారు - ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని తిరుపతిలో భారీ జన సందోహం మధ్య గ్రాండ్ గా హీరో కిరణ్ అబ్బవరం "చెన్నై లవ్ స్టోరీ" మూవీ మ్యూజికల్ ఫెస్ట్ జరిగింది. ఈ ఈవెంట్ లో…

Read more
“చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ ‘జిగితార..’ రిలీజ్ Telugu News

“చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ ‘జిగితార..’ రిలీజ్

హీరో కిరణ్ అబ్బవరం "చెన్నై లవ్ స్టోరీ" మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ 'జిగితార..' వచ్చేసింది. శనివారం సాయంత్రం తిరుపతిలో జరిగిన గ్రాండ్ మ్యూజికల్ ఫెస్ట్ లో ఈ పాటను రిలీజ్ చేశారు. 'జిగితార..' పాటకు అనంత శ్రీరామ్ బ్యూటిఫుల్ లిరిక్స్ అందించగా, సింగర్ కార్తీక్ లవ్ ఫీల్ ప్రతిధ్వనించేలా పాడారు. 'మెలొడీ బ్రహ్మ' మణిశర్మ తనదైన శైలిలో, తనకే సొంతమైన బాణీలో వినసొంపుగా కంపోజ్ చేశారు. 'జిగితార..' పాట ఎలా ఉందో చూస్తే - 'జిగితార..జిగితార..దిగినావా మనసారా, ఆకసాన్ని వీడి ఈ ఆకతాయికై భూమి చేరినావు నా మౌన దేవతై, బతకాలనున్నదే ఇక నీకు బానిసై, ప్రతి రోజు నీకిలా సేవ సేయడానికై..' అంటూ ప్రేయసి కోసం ఏదైనా చేసే…

Read more
‘జిగితార..’ సాంగ్ తో రాబోతున్న “చెన్నై లవ్ స్టోరీ” ఈ నెల 20న తిరుపతిలో గ్రాండ్ మ్యూజికల్ ఫెస్ట్ Telugu News

‘జిగితార..’ సాంగ్ తో రాబోతున్న “చెన్నై లవ్ స్టోరీ” ఈ నెల 20న తిరుపతిలో గ్రాండ్ మ్యూజికల్ ఫెస్ట్

- ఇప్పటికే "చెన్నై లవ్ స్టోరీ" రెండు సాంగ్స్ సూపర్ హిట్ - 'తొలి ప్రేమేం తోపు కాదే..', 'వదలనే..' పాటలతో మ్యాజిక్ చేసిన 'మెలొడీ బ్రహ్మ' మణిశర్మ - 'జిగితార..' సాంగ్ పై కూడా మ్యూజిక్ లవర్స్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ హీరో కిరణ్ అబ్బవరం "చెన్నై లవ్ స్టోరీ" మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ రాబోతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ 'తొలి ప్రేమేం తోపు కాదే..', 'వదలనే..' సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో పాట 'జిగితార..' రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 20న తిరుపతిలో గ్రాండ్ మ్యూజికల్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. భారీ స్థాయిలో ఈ…

Read more
ఈ నెల 25న “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘వదలనే..’ పాట విడుదల Telugu News

ఈ నెల 25న “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘వదలనే..’ పాట విడుదల

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా "చెన్నై లవ్ స్టోరీ". ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. 'గురుతుందా...' పాటతో "చెన్నై లవ్ స్టోరీ" మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ జర్నీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్…

Read more