Skip to content

ఈ నెల 27 న విడుదలకు సిద్ధమైన “సిద్ధుగాడి లవ్ స్టోరీ”!

అమెరికా నుంచి తెలుగు సినిమాపై ప్రేమతో దర్శకుడిగా పరిచయమవుతున్న రమేష్ *బాబు చెరుకూరు * తెలుగు సినిమా అంటే ఎంతో అభిమానం, తెలుగు చిత్ర పరిశ్రమపై అపారమైన ప్రేమతో అమెరికా నుంచి వచ్చి తన కలను నిజం చేసుకుంటున్న దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు. అమెరికాలో తన జాబ్ కొనసాగిస్తూనే, తెలుగు సినిమా రంగంపై ఉన్న మక్కువతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి “సిద్ధుగాడి లవ్ స్టోరీ” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమా అనేది ఆయనకు కేవలం వినోదం మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచి మనసులో ఉన్న ఒక కల. ఉద్యోగం ఒకవైపు, సినిమా మరోవైపు అయినప్పటికీ తన అభిరుచికి సమయం కేటాయిస్తూ, తెలుగు ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని అందించాలనే సంకల్పంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు…

Read more

ఓటీటీలోకి వచ్చేసిన మయూఖ

థియేటర్లలో మంచి స్పందనతో పాటు, న్యూయార్క్ మరియు కేన్స్‌లో అంతర్జాతీయ అవార్డుల గుర్తింపు పొందిన 'మయూఖ' ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయింది. శశిధర్ నల్ల, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలే కాదు.. బలమైన కథ, విభిన్నమైన కథనం ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద సంచలనాలు సృష్టించగలవని నిరూపించిన చిత్రం 'మయూఖ'. దర్శకుడు శ్రీ తేజ్ SK తెరకెక్కించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని శశిధర్ నల్ల, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందిన మయూఖ, తన…

Read more

“రాజిగాడు రాజయ్యాడు” సినిమాతో అల్తాఫ్ హసన్ చరిత్ర సృష్టించబోతున్నాడు – డా. గోరటి వెంకన్న

"బట్టల రామస్వామి బయోపిక్కు" సినిమా ద్వారా తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అల్తాఫ్ హసన్. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తూ "రాజిగాడు రాజయ్యాడు" అనే కొత్త చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను శర్మాస్ ఫిలింస్ బ్యానర్ పై బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్ని నిర్మిస్తున్నారు. "రాజిగాడు రాజయ్యాడు" మూవీలో అను శ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ కవి, గాయకుడు డా. గోరటి వెంకన్న కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు "రాజిగాడు రాజయ్యాడు" సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు కేశవ మాట్లాడుతూ - మంచి కాన్సెప్ట్, స్టోరీతో వస్తున్న చిత్రమిది. మంచి…

Read more

‘రాజిగాడు రాజయ్యాడు’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

"బట్టల రామస్వామి బయోపిక్కు" సినిమా ద్వారా తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అల్తాఫ్ హసన్. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తూ "రాజిగాడు రాజయ్యాడు" అనే కొత్త చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను శర్మాస్ ఫిలింస్ బ్యానర్ పై బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్ని నిర్మిస్తున్నారు. "రాజిగాడు రాజయ్యాడు" మూవీలో అను శ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ కవి, గాయకుడు డా. గోరటి వెంకన్న కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు "రాజిగాడు రాజయ్యాడు" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉందో చూస్తే - ఒక గఢీ బయట…

Read more

ఆది సాయికుమార్ హీరోగా ‘అరుంధతి నక్షత్రం’ ఘనంగా ప్రారంభం

ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "అరుంధతి నక్షత్రం". ఈ సినిమాలో మేఘ శెట్టి, మధు దామరాజు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నిర్మాణ సంస్థ 7 పి.ఎం. ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్ఎల్ పి బ్యానర్స్ "అరుంధతి నక్షత్రం" సినిమాను నిర్మిస్తున్నాయి. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ రూరల్ ఫ్యామిలీ డ్రామా కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని, డా.సూర్యకాంతి కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో "అరుంధతి నక్షత్రం" సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు…

Read more

‘ది మేజ్’ సరికొత్త థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది: హీరో శ్రీరామ్

ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం - ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) "ది మేజ్" ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుంది - డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా "ది మేజ్". ఈ మూవీలో ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో శ్రౌష కమల ఆర్ట్స్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి),…

Read more

కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ టైటిల్, ఫస్ట్ లుక్ గ్రాండ్ లాంచ్

కొణిదెల పవన్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "జంట". ఈ చిత్రంలో పాడని కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వసుంధర ఆర్ట్స్ బ్యానర్ పై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ నిర్మిస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక యూనిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు రాజశేఖర్ యాదవ్ రూపొందిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు మాట్లాడుతూ - ఇక్కడ…

Read more

గిరిబాబు మృతికి సంతాపంగా ఆది సాయికుమార్ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ వాయిదా..

ఆది సాయికుమార్ హీరోగా మేఘ శెట్టి, మధు దామరాజు హీరోయిన్స్ గా 7 పి.ఎం. ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్ఎల్ పి బ్యానర్స్ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా లాంఛింగ్, టైటిల్ అనౌన్స్ మెంట్ ఈ రోజు చేయాల్సిఉండగా...ప్రముఖ నటులు గిరిబాబు స్వర్గస్థులైన కారణంగా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గిరిబాబు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. త్వరలోనే ఈ చిత్ర టైటిల్ అనౌన్స్ మెంట్ ను చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రాన్ని ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ రూరల్ ఫ్యామిలీ డ్రామా కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని…

Read more

ఆది సాయికుమార్ “అరుంధతి నక్షత్రం” ఘనంగా ప్రారంభం

ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "అరుంధతి నక్షత్రం". ఈ సినిమాలో మేఘ శెట్టి, మధు దామరాజు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నిర్మాణ సంస్థ 7 పి.ఎం. ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్ఎల్ పి బ్యానర్స్ "అరుంధతి నక్షత్రం" సినిమాను నిర్మిస్తున్నాయి. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ రూరల్ ఫ్యామిలీ డ్రామా కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని, డా.సూర్యకాంతి కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో "అరుంధతి నక్షత్రం" సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు…

Read more

‘టార్టాయిస్‌’ నుంచి ‘రంగు రంగు రంగు పిల్లరో…’ సాంగ్‌ లాంచ్‌

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "టార్టాయిస్". ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "టార్టాయిస్" సినిమాను ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ రూపొందిస్తున్నారు. మానస కుమార్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్న "టార్టాయిస్" సినిమా బ్లాక్ బస్టర్ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన 'నీ పరిచయం..' సాంగ్…

Read more