Skip to content

ఇండియా జాయ్ 2026 విజయానికి తెలుగు చిత్ర పరిశ్రమ సహకారం: దిల్ రాజు

తెలంగాణ ప్రభుత్వండాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఇండియాజాయ్ – చిత్రరంగ కార్యనిర్వాహక కమిటీ సమావేశాన్ని బుధవారం నాడు నిర్వహించింది. డిసెంబర్ 7 నుండి 13 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న ఇండియాజాయ్ 2026కు ముందుగా తెలుగు చిత్ర పరిశ్రమను, ఏవీజీసీ-ఎక్స్ఆర్ పరిశ్రమను ఒకచోట చేర్చింది. ఈ క్రమంలో తెలుగు పరిశ్రమ నుంచి ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ నిర్మాతలు సి. కళ్యాణ్, ప్రెసిడెంట్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డి. సురేష్ బాబు, ప్రెసిడెంట్, ఫిలిం ఛాంబర్, వి. ఎన్. ఆదిత్య, ప్రెసిడెంట్, డైరెక్టర్స్ అసోసియేషన్, డాక్టర్. మాదాల రవి, వైస్ ప్రెసిడెంట్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా),…

Read more