Skip to content

జీ5లో ఆగ‌స్ట్ 7 నుంచి ‘లెనిన్‌’ స్ట్రీమింగ్

అఖిల్ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ముర‌ళి కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. జూలైలో థియేటర్స్‌లో విడుద‌లైన ఈ చిత్రం అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కుల, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్‌హిట్ టాక్‌తో తొలి ఆట నుంచే వ‌సూళ్ల‌తో త‌న‌దైన స‌త్తాను చాట‌డ‌మే కాకుండా రీసెంట్‌గా రూ.100 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్‌ను అల‌రించిన ఈ చిత్రం ఇప్పుడు ఇంటింట ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి సిద్ధ‌మైంది. డిఫ‌రెంట్ కంటెంట్‌తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో ఈ చిత్రం ఆగ‌స్ట్ 7 నుంచి…

Read more

రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘లెనిన్’

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మొదటి రోజు నుంచే ‘లెనిన్’ రికార్డుల్ని సృష్టించడం ఆరంభమైంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఏకంగా వంద కోట్ల క్లబ్బులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఇప్పటి వరకు వంద కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టిందని మేకర్స్ అధికారికంగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘లెనిన్’ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు అందించిన కథ, కథనం అన్నీ కూడా సినిమాకి…

Read more

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది: అక్కినేని నాగార్జున

ఓ అన్నయ్యగా, అభిమానిగా అఖిల్‌ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది - బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో నాగ చైతన్య అక్కినేని మూడు రోజుల్లోనే ‘లెనిన్’ బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది - బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అఖిల్ అక్కినేని అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదలై సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో అక్కినేని అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లందరితో కలిసి సోమవారం నాడు బ్లాక్ బస్టర్…

Read more

ఇకపై నేను ప్రశాంతంగా మీ కోసం యుద్ధం చేస్తాను – అఖిల్ అక్కినేని

అఖిల్‌కి మరిన్ని విజయాలు దక్కాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను - ‘లెనిన్’ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ క్రమంలో బుధవారం నాడు గుంటూరులో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌కి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. అఖిల్ అక్కినేని మాట్లాడుతూ .. ‘‘నందు వల్లే ‘లెనిన్’…

Read more

మంచి సినిమా ఇస్తే ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు.. ‘లెనిన్’ సక్సెస్ మీట్‌లో నిర్మాత కింగ్ నాగార్జున

‘లెనిన్’ను ఆదరిస్తోన్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్.. సక్సెస్ మీట్‌లో అఖిల్ అక్కినేని అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది.. ‘లెనిన్’ సక్సెస్ మీట్‌లో నిర్మాత సూర్య దేవర నాగవంశీ అఖిల్ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్‌లో *నిర్మాత కింగ్ నాగార్జున మాట్లాడుతూ ‘‘అన్నమయ్య’…

Read more

ప్రేమతో చేసిన ‘లెనిన్’ సినిమాకి ఆడియెన్స్ కూడా అదే ప్రేమను తిరిగి ఇస్తారని ఆశిస్తున్నాను – కింగ్ నాగార్జున

‘లెనిన్’ను నిజాయితీగా చేశాం.. మా కంటెంట్ మాట్లాడుతుంది - రిలీజ్ ప్రెస్ మీట్‌లో అఖిల్ అక్కినేని అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో బుధవారం నాడు రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. కింగ్ నాగార్జున మాట్లాడుతూ .. ‘‘నందు ఈ కథ శ్రీరామపురంలో జరుగుతుందని చెప్పగానే నాకు మా నాన్న గారు గుర్తొచ్చారు. నందు ఈ కథను అద్భుతంగా రాశారు. డైలాగ్స్ గొప్పగా…

Read more

‘లెనిన్’ చిత్రానికి పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ ఇచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేసింది. ఇక ట్రైలర్‌కి నాగార్జున ఇచ్చిన వాయిస్ ఓవర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తాజాగా చిత్రయూనిట్ మరో సర్ ప్రైజ్‌తో అభిమానుల్లో అంచనాల్ని మరింతగా పె ంచింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘లెనిన్’ కోసం వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమా కథను, నేపథ్యాన్ని, శ్రీరామపురం గురించి ఎన్టీఆర్ తన గంభీరమైన…

Read more

జూలై 10 వస్తున్నాం.. మనవాడు కొడుతున్నాడు.. ‘లెనిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కింగ్ నాగార్జున

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. ఈ మూవీకి మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జూలై 10న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ .. ‘నందు ముందుగా శ్రీరామపురంలో జరిగే కథ అని చెప్పారు. నాన్న గారు శ్రీరామపురంలో అనే ఊర్లోనే పుట్టారు. నందు చెప్పిన కథ నాకెంతో నచ్చింది. ప్రతీ పాత్రలో రకరకాల కోణాలున్నాయి. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టుల్ని ఎవ్వరూ ఊహించలేరు…

Read more
జూలై 10న వ‌స్తోన్న ‘లెనిన్’ బ్లాక్ బస్టర్ మూవీ కోసం టీమ్ వర్క్ చేస్తోందని హామీ ఇచ్చిన నాగార్జున Telugu News

జూలై 10న వ‌స్తోన్న ‘లెనిన్’ బ్లాక్ బస్టర్ మూవీ కోసం టీమ్ వర్క్ చేస్తోందని హామీ ఇచ్చిన నాగార్జున

అఖిల్ అక్కినేని హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’. మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముర‌ళి కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాను జూన్ 26న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఆ తేది మారింది. ఇప్పుడు సినిమా జూలై 10న రిలీజ్ కానుంది. త‌న అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విష‌యాన్ని నిర్మాత కింగ్ నాగార్జున తెలియ‌జేశారు. లెనిన్ సినిమాను థియేట‌ర్స్‌లో చూసే ఆడియెన్స్‌కు స్పెష‌ల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం బెట‌ర్ ఔట్ పుట్ అవ‌స‌రం. దాని కోసం మ‌రింత స‌మ‌యం కావాల‌ని, ఎంటైర్ టీమ్ అందుకు క‌ష్ట‌ప‌డుతోంద‌ని ఆయ‌న తెలియ‌జేశారు. టీమ్ తమ బెస్ట్…

Read more
‘సోల్ ఆఫ్ లెనిన్’కి  అద్భుతమైన స్పందన Telugu News

‘సోల్ ఆఫ్ లెనిన్’కి అద్భుతమైన స్పందన

మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లెనిన్’. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెంచేశాయి. ఇటీవల మేకర్స్ ‘సోల్ ఆఫ్ లెనిన్’ అంటూ ఆడియెన్స్‌ని సర్ ప్రైజ్ చేశారు. ‘పెద్ది’ సినిమా ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తోంది. ‘పెద్ది’ ప్రదర్శనలకు ఈ ‘సోల్ ఆఫ్ లెనిన్’ను జోడించారు. ఈ ఉద్వేగభరితమైన, పవర్ ఫుల్ పాటకు బ్లాక్‌బస్టర్ స్పందన లభించింది. సినీ లవర్స్ ఈ పాట,…

Read more