Skip to content

‘DNK’ సినిమా ‘లిటిల్ హార్ట్స్’ కంటే పెద్ద విజయం సాధించాలి: శ్రీవిష్ణు

పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా ప్రోత్సహిస్తోంది. ఈ బ్యానర్‌పై రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘DNK’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అలీ గారు ఇలాంటి మంచి పాత్రల్లో కనిపించడం చాలా హ్యాపీగా…

Read more

రవితేజ లాంచ్ చేసిన ‘DNK’ ఫన్-ఫిల్డ్ ట్రైలర్

బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు మరో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ‘DNK’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తుండగా, అనిల్ యెర్నేని కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీను కంబాల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన వచ్చింది. నవంబర్ 13న సినిమా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా మాస్ మహారాజా రవితేజ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడిన హీరో, ఆన్‌లైన్ లోన్ యాప్‌ల ద్వారా అప్పులు చేయడంతో పాటు తన గర్ల్‌ఫ్రెండ్ దగ్గర…

Read more

‘RX’ మూవీ రెజీనా కసాండ్రా ఫస్ట్ లుక్ రిలీజ్

భారతీయ సినిమా రంగంలోని రెండు ప్రముఖ సంస్థలు చేతులు కలిపి ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ G Squad, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ‘RX’ చిత్రాన్ని రూపొందిస్తోంది. రెజీనా కసాండ్రా, నాజర్, రమేష్ తిలక్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేశారు. వివిధ భాషల్లో తన నిర్మాణ సంస్థ పరిధిని విస్తరిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్, తమిళ చిత్రసీమలోనూ తనదైన ముద్ర వేస్తోంది. అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘ Modha Rathri’ వంటి చిత్రాలతో తమిళంలోనూ అలరించింది. వివిధ భాషల్లో సినిమాలు నిర్మిస్తూ పాన్ ఇండియా…

Read more

చిరంజీవి క్లాప్‌తో ఘనంగా ప్రారంభమైన #RC17 # RC2Sukku

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్టర్ స్టోరీటెల్లర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఘనంగా ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా సినిమా హైదరాబాద్‌లో నేడు సంప్రదాయబద్ధంగా జరిగిన పూజా ముహూర్తంతో ప్రారంభమైంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు,దిల్ రాజుతో కలిసి స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. టీ-సిరీస్‌ భూషణ్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వేడుకకు హాజరైన దర్శకులు తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. రామ్ చరణ్, సుకుమార్ విజయవంతమైన కలయికలో మరో కొత్త అధ్యాయానికి ఈ…

Read more

‘దొంగ నా కొడుకు’ హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా : హీరో మౌళి

మౌళి తనూజ్ ప్రశాంత్, శ్రీను కంబాల, మైత్రీ మూవీ మేకర్స్ ‘దొంగ నా కొడుకు’ నుంచి రామ్ మిరియాల వాయిస్‌తో జోష్ ఫుల్ ‘ఓ మై గాడ్’ సాంగ్ లాంచ్ పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా ప్రోత్సహిస్తోంది. ఈ బ్యానర్‌పై రూపొందుతున్న తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ ఫస్ట్ సింగిల్ ‘ఓ మై గాడ్’ను విడుదల చేశారు. సింజిత్ ఎర్రమిల్లి స్వరపరిచిన…

Read more

‘418’ కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. ఇది తప్పకుండా థియేటర్ లో ఎక్స్‌పీరియన్స్ చేసే సినిమా: మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, రవిశంకర్

పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ లేటెస్ట్ సూపర్ హిట్ ‘418’. దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్‌ రూపొందిన ఈ సినిమాతో కీర్తన్ నాదగౌడ దర్శకుడిగా పరిచయం అయ్యారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చైత్ర ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ కీలక పాత్రల్లో నటించారు అక్టోబర్ 23న విడుదలైన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో మైత్రీ నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ..“అందరికీ నమస్కారం. ‘418’ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నిన్నటి…

Read more

“రణబాలి” సినిమా తో రాయలసీమ రుణం తీర్చుకున్నా – విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించారు. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మించారు. ఈ రోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "రణబాలి" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలో అనంతపురంలో "రణబాలి" రణభేరి ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ - ఈ రోజు మా రణభేరి…

Read more

“రణబాలి” సినిమా నటుడిగా నా జీవితానికి అర్థాన్నిచ్చింది – విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించారు. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మించారు. ఈ రోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "రణబాలి" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలో అనంతపురంలో "రణబాలి" రణభేరి ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ - ఈ రోజు మా రణభేరి…

Read more

‘దొంగ నా కొడుకు’ కడుపుబ్బా నవ్వించే క్రైమ్ కామెడీ: హీరో మౌళి

మౌళి తనూజ్ ప్రశాంత్, శ్రీను కంబాల, మైత్రీ మూవీ మేకర్స్ రాబరీ క్రైమ్ కామెడీ ‘దొంగ నా కొడుకు’ టీజర్ లాంచ్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్లను అందిస్తున్న పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, మరోవైపు మీడియం బడ్జెట్‌తో కంటెంట్‌కు ప్రాధాన్యమున్న సినిమాలను కూడా నిర్మిస్తోంది. ఈ సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా నవంబర్ 13న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్‌ను విడుదల చేసి ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈశ్వర్ బీటెక్ మధ్యలోనే చదువు…

Read more

‘418’ ది నైట్‌మేర్ బెగిన్స్ ట్రైలర్ రిలీజ్

పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ‘418’తో డార్కర్ జానర్ లో అడుగుపెడుతోంది. సీరియస్, అన్‌సెటిలింగ్ నెరేటివ్‌తో భయాన్ని కొత్త కోణంలో చూపించబోతున్న ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ సినిమాతో కీర్తన్ నాదగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైత్ర ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ హారర్, మిస్టరీతో సంచలనం సృష్టించింది. తాజాగా మేకర్స్ 'ది నైట్‌మేర్ బెగిన్స్ పేరుతో రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ 418 రూమ్ చుట్టూ ప్రజెంట్…

Read more