Skip to content

ప్రైమ్ వీడియోలో ‘జగమే సంగీతం’

సంగీతం, కుటుంబం, వారసత్వం, ప్రేమ, అనుబంధాలు, తనకంటూ ఓ గుర్తింపు కోసం చేసే ప్రయాణం.. ఇలా ఎన్నో అంశాల కలయికగా తెరకెక్కిన మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కర్ణాటక సంగీతం నేపథ్యంలో సాగుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఈ కథకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మరి ఈ సిరీస్‌ను మీ వాచ్‌లిస్ట్‌లో ఎందుకు చేర్చుకోవాలో 5 కారణాలు ఇవే.. 1. మాటలకు అందని భావాలను సంగీతంతో చెప్పే కథ ‘జగమే సంగీతం’లో ఓ కుటుంబం కథ మొత్తం సంగీతంతో ముడిపడి ఉంటుంది. కర్ణాటక సంగీతం నేపథ్యంగా ప్రేమ, కోపం, ఆశయం, అనుబంధం, కుటుంబ వారసత్వం వంటి అంశాలను చూపించారు…

Read more

“అంతా రాములోరు చూస్కుంటారు” నుంచి అనస్వర రాజన్ పోస్టర్ రిలీజ్

యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "అంతా రాములోరు చూస్కుంటారు". ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీమతి శ్రావణి సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్, వి.జి.బి. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని, న్యూ యాస్పరెంట్ ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని నిర్మిస్తున్నారు. ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీతో టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ రూపొందిస్తున్నారు. లక్ష్మీ భూపాల్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనస్వర రాజన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విశెస్ తెలియజేస్తూ మేకర్స్ "అంతా రాములోరు చూస్కుంటారు" సినిమా నుంచి…

Read more

“అంతా రాములోరు చూస్కుంటారు” బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫీల్ గుడ్ ఫిలిం – హీరో సంగీత్ శోభన్

యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "అంతా రాములోరు చూస్కుంటారు". ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీమతి శ్రావణి సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్, వి.జి.బి. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని, న్యూ యాస్పరెంట్ ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని నిర్మిస్తున్నారు. ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీతో టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ రూపొందిస్తున్నారు. లక్ష్మీ భూపాల్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో "అంతా రాములోరు చూస్కుంటారు" సినిమా టైటిల్ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని మాట్లాడుతూ -…

Read more

‘రుద్రవీణ’ స్ఫూర్తితో ‘బాలు’ పాత్రను అర్థం చేసుకున్నా : అక్షయ్ లగుసాని

‘డెడ్ పిక్సెల్స్’, ‘కుమారి శ్రీమతి’, ‘హాస్టల్ డేస్’ వంటి వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు దగ్గరైన నటుడు అక్షయ్ లగుసాని. కామెడీ, డ్రామా, యూత్‌ఫుల్ కథల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న అక్షయ్, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో రానున్న ‘జగమే సంగీతం’ సిరీస్‌లో బాలు అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. సంగీత నేపథ్యంతో తెరకెక్కిన ఈ సిరీస్‌లో బాలు తన కుటుంబం నుంచి వచ్చిన సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తూనే, తనకంటూ ఒక ప్రత్యేకమైన సంగీత ప్రయాణాన్ని ఏర్పరుచుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ పాత్ర కోసం తాను తీసుకున్న జాగ్రత్తల గురించి అక్షయ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బాలు పాత్ర గురించి అక్షయ్ మాట్లాడుతూ, “నాకు ఈ పాత్ర కోసం కాల్ వచ్చిన వెంటనే ‘రుద్రవీణ’ సినిమా…

Read more

ప్రైమ్ వీడియోలో రాబోతున్న మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’

కర్ణాటక సంగీత నేపథ్యంలో సాగే మ్యూజికల్ డ్రామా 'జగమే సంగీతం' అనే వెబ్ సిరీస్‌తో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఓటీటీ ప్రపంచంలోకి అరంగేట్రం చేస్తున్నారు. సుష్మిత కొణిదెల ఈ సిరీస్‌ను నిర్మించారు. సెప్టెంబర్ 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో ‘జగమే సంగీతం’ గురించి దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఎన్నో విశేషాల్ని పంచుకన్నారు. ఈ మేరకు పల్నాటి సూర్య ప్రతాప్ మాట్లాడుతూ .. ‘నా దృష్టిలో కుటుంబం, ఆ కుటుంబాన్ని కలిపి ఉంచే భావోద్వేగాలే ఈ కథకు ప్రధానం. పాత్రల మధ్య సంబంధాలు, సంఘర్షణలు, ఆశయాలు ఆవిష్కృతమయ్యేందుకు సంగీతం ఒక మాధ్యమంగా (భాషగా) పనిచేస్తుంది. నాకు కర్ణాటక సంగీతం అంటే ఎంతో ఇష్టం, దానిపై అవగాహన…

Read more

‘జగమే సంగీతం’ ట్రైలర్‌ విడుదల

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే సంగీతం'. ఈ సిరీస్‌ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ స్ట్రీమింగ్ సర్వీస్ ఒరిజినల్ హిందీ సిరీస్ 'బందిష్ బాండిట్స్' స్ఫూర్తితో రూపొందించారు. ఈ సిరీస్ కుటుంబం, సంప్రదాయం, ఆత్మశోధనకు సంబంధించిన ఒక హృద్యమైన కథను మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది. ఇందులో వారసత్వం, ప్రేమ, స్వీయ వాణిని కనుగొనడం గురించిన కథకు కర్ణాటక సంగీతం శాశ్వత సౌందర్యం భావోద్వేగ ప్రధానాంశంగా నిలుస్తుంది. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మాణంలో పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఎనిమిది ఎపిసోడ్‌ల మ్యూజికల్ డ్రామాకు వంగాల సూర్య మనోజ్,…

Read more

‘జగమే సంగీతం’.. సెప్టెంబర్ 4గా స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించిన అమెజాన్ ప్రైమ్ వీడియో

భారతదేశంలో ప్రత్యేకమైన ఒరిజినల్స్ అందించే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో తాజాగా తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే సంగీతం'వరల్డ్ వైడ్ ప్రీమియర్‌ డేట్‌ను ప్రకటించింది. ఈ నూతన సిరీస్ సెప్టెంబర్ 4న స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. ప్రైమ్ వీడియో ఒరిజినల్ హిందీ సిరీస్ 'బందిష్ బాండిట్స్' స్ఫూర్తితో రూపొందిన 'జగమే సంగీతం'ను పల్నాటి సూర్య ప్రతాప్ సృష్టించి, దర్శకత్వం వహించగా, సుష్మిత కొణిదెల నిర్మించారు. వంగాల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల, ఎ.ఆర్. ప్రభావ్ రచించిన ఈ మ్యూజికల్ డ్రామాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఆయన సంగీతం ఈ సిరీస్‌కు బ్యాక్ బోన్‌గా నిలుస్తుంది. కర్ణాటక సంగీత సంప్రదాయాలను సమకాలీన శబ్దంతో అందంగా మేళవించిన హృద్యమైన స్వరకల్పనల…

Read more

హీరో సంగీత్ శోభన్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

ఈ నెల 23న టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్న మేకర్స్ మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ మూవీస్ తో యూత్ ఆడియెన్స్ లో తనకుంటూ ఓ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్, వరుస హిట్స్ అందుకుంటున్న నిర్మాత ధీరజ్ మొగిలినేని, న్యూ యాస్పరెంట్ ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని, టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ కాంబోలో ఓ క్రేజీ మూవీ తెరకెక్కుతోంది. సరికొత్త ట్రెండీ లవ్ స్టోరీతో రూపొందుతున్న ఈ సినిమాలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీమతి శ్రావణి సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.3 గా నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ…

Read more