Skip to content
‘పురుషహ’ మూవీ రివ్యూ: ఆ సీక్రెట్ డైరీ ముగ్గురు మొగుళ్ల జీవితాలను ఏం చేసింది? Telugu News

‘పురుష:’ నవ్వులు పూయించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!

తెలుగు చిత్రసీమలో బలమైన కామెడీ, చక్కటి కుటుంబ విలువల నేపథ్యంలో వచ్చే సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా రోజువారీ బంధాలు, భావోద్వేగాల చుట్టూ తిరిగే హాస్యం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు వీరు ఉలవల దర్శకత్వంలో, సప్తగిరి, రాజ్ కుమార్ కాసిరెడ్డి, వెన్నెల కిషోర్, విటివి గణేష్ వంటి అద్భుతమైన నటీనటుల కలయికలో వచ్చిన చిత్రమే ". ‘పురుష:’ ఈ సినిమా కథాంశం పాత ఫార్ములాలోనే సాగినప్పటికీ.. కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్లు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఈ చిత్రాన్ని ఒక మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టాయి. కథాంశం: గోవింద్ (పవన్ కళ్యాణ్ బత్తుల) ఒక రిలేషన్‌షిప్ కౌన్సిలర్. నమ్మకం, అవగాహన ఉంటే ఎలాంటి వైవాహిక బంధమైనా నిలబడుతుందని నమ్మే…

Read more