Skip to content

కాశీ మజిలీ ఈటీవీ విన్ లో 13న స్ట్రీమింగ్

కాశీ మజిలీ - చాలా సంవత్సరాల తర్వాత నటి రేణు దేశాయ్ నటించిన కాశీ మజిలీ వెబ్ ఎపిసోడ్ ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా సంవత్సరాల తర్వాత కనిపించినా చాలా ఫ్రెష్ గా, అందంగా, మంచి నటనతో ట్రైలర్ లో రేణు దేశాయ్ నటన ఆకట్టుకుంటుంది. జె కె ఆర్ట్స్ బ్యానర్ పై జగదీష్ కుమార్ కాళ్ళూరు నిర్మించిన ఈ వెబ్ ఎపిసోడ్ ని 600 యాడ్స్ కు పైగా దర్శకత్వం వహించిన యమునా కిషోర్ దర్శకత్వం వహించారు. రేణు దేశాయ్ చాలా సంవత్సరాల తర్వాత కనిపించడం, అందంగా అద్భుతమైన నటన కనపరచడంతో ఈ ట్రైలర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ టీవీ విన్ లో ఈ ఆదివారం ప్రసారమయ్యే…

Read more