Skip to content

‘శ్రీమతి’ చిత్రం మంచి విజయం సాధించాలి- హీరో రాజ శేఖర్

జీ5 ఒరిజిన‌ల్ మూవీగా ‘శ్రీమతి’లో నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ను పోషించగా.. తిరువీర్‌, హ‌రితేజ‌, రేణూ దేశాయ్‌, గోప‌రాజు ర‌మ‌ణ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. విశ్వ‌క్ ఖండేరావు ద‌ర్శ‌క‌త్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 4న ఈ మూవీని జీ5లో స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజశేఖర్, జీవిత ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో.. రాజ శేఖర్ మాట్లాడుతూ .. ‘‘శ్రీమతి’ టైటిల్ వినగానే ఇదొక మంచి చిత్రం అవుతుందని నాకు అనిపించింది. ఇందులో మంచి కథ, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నచ్చేలా ఉంటుందని అనుకుంటున్నాను. నివేదా…

Read more