Skip to content

“దీవాన” మూవీ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్

యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన "దీవాన" మూవీ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు అందరి దగ్గర నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీగా, కల్ట్ ప్రేమ కథగా ఈ సినిమా ఉంటుందనే అంచనాలు టీజర్ తో ఏర్పడుతున్నాయి. బేబి, అర్జున్ రెడ్డి వైబ్స్ టీజర్ లో కనిపించడంతో అటు ట్రేడ్ సర్కిల్స్ నుంచి కూడా సంప్రదింపులు బాగా జరుగుతున్నాయి. "దీవాన" టీజర్ లో హర్షిత్, స్మేహ మణిమేగలై జంట ఫ్రెష్ గా ఉండటం, బ్యూటిఫుల్ విజువల్స్, బీజీఎంగా వచ్చిన ప్రేమ ఇది ప్రేమ సాంగ్ కూడా అందరికీ ఇన్ స్టంట్…

Read more

‘ఆమె స్ట్రెంత్.. అతడి ప్రామిస్’ – ఆర్యన్ గౌర మూడో చిత్రం ‘ప్రీ లుక్’ విడుదల!

'జాంబి' (G-Zombie), 'ఓ సాతియా' (O Saathiya) వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆర్యన్ గౌర. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన, ఇప్పుడు తన హ్యాట్రిక్ మూవీతో పలకరించడానికి రెడీ అవుతున్నారు. లక్ష్మీ నరసింహ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై జ్యోతి కుమారి, తారకేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫీల్ గుడ్ పోస్టర్.. ఆసక్తికర కథాంశం తాజాగా విడుదలైన ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. సూర్యాస్తమయం వేళ ఓ మహిళ వీల్ చైర్‌లో కూర్చుని ఉండగా, ఒక వైపు హీరో, మరో వైపు పెంపుడు కుక్కపిల్ల కూర్చున్న దృశ్యం ఎంతో…

Read more

ఆనంద్ దేవరకొండ నుంచి డిఫరెంట్ ప్రాజెక్ట్స్

*- ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న ఆనంద్ దేవరకొండ* మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటిస్తూ యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ. తనదైన తరహా చిత్రాల్లో నటిస్తున్న ఆనంద్ కు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ రోజు ఆయన తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్ వంటి సినిమాలు ఆనంద్ స్క్రిప్ట్ సెలెక్షన్ కు నిదర్శనంగా నిలుస్తాయి. బేబి మూవీ ఆనంద్ కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి సక్సెస్ అందించింది. వంద కోట్ల గ్రాసర్ గా కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ఆనంద్ దేవరకొండను ప్రేక్షకుల దగ్గరకు మరింతగా చేర్చింది. వేగంగా సినిమాలు చేయడం కంటే క్వాలిటీగా…

Read more

ఘనంగా విడుదలైన “సుయోధన” టీజర్

ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం "సుయోధన". వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ "సుయోధన" సినిమాను విడుదల చేస్తోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్ మాట్లాడుతూ - మూవీకి…

Read more

“కపుల్ ఫ్రెండ్లీ” అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంచి రెస్పాన్స్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" ఓటిటిలోనూ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది. కపుల్ ఫ్రెండ్లీ మూవీ యూవీ క్రియేషన్స్ కు మంచి సక్సెస్ అందించింది. ఈ ఉత్సాహంలో ఇప్పుడు బైకర్ సినిమాని కూడా యూవీ క్రియేషన్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. కపుల్ ఫ్రెండ్లీ మూవీ మంచి వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఇప్పుడు ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్ అందుకుంది. సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక మంచి మూవీ చేశారంటూ యూత్ సోషల్ మీడియాలో చాలా అప్రిషియేట్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా…

Read more

అణగారిన మహిళల సంక్షేమం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన ఉదయ భాను

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఉదయ భాను గారు. ఎన్నో ఏళ్లుగా టెలివిజన్ రంగంలో యాంకర్ గా అగ్ర స్థానంలో కొనసాగారు. యూత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లకు ధీటుగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆమె యాంకర్ గా పని చేసిన షోలన్ని రికార్డు TRP రేటింగ్ లు సాధించాయి. ఎంత మంది యాంకర్లు వచ్చిన ఉదయ భాను స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ఉదయ భాను అంటే ఓ బ్రాండ్. అందంలోనూ అభినయంలోనూ ఆమెను మించిన యాంకర్ లేరు. ఆమె ఒక పవర్ హౌస్. తన మాటలతో ఎన్నో షోస్ ని ఒంటి చేత్తో నిలబెట్టిన టాలెంటెడ్ యాంకర్. ఈ…

Read more

ఘనంగా జరిగిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు, సీఈవో కె. రాజేంద్ర కుమార్ గారు, సీవోవో గోపి గారు, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ గారు, హెరిటేజ్ ఫుడ్స్ ఎం. సాంబశివరావు గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈ ఏడాది ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించబోయే తలసేమియా రన్ పోస్టర్ ని లాంచ్ చేశారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ సేవ కార్యక్రమాల్లో భాగమైన దాతలకు ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక…

Read more

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ విడుదల

'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భారీ అంచనాల నడుమ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. పవర్, యాక్షన్, వినోదంతో నిండిన పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌ను ట్రైలర్ వాగ్దానం చేస్తోంది. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ టాప్ ఫామ్‌లో కనిపిస్తూ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ట్రైలర్ అంతటా తన ట్రేడ్‌మార్క్ కరిష్మాను ప్రదర్శించారు. పంచ్ డైలాగులు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, వినోదభరితమైన క్షణాలు.. ప్రతి అంశం ప్రభావవంతంగా నిలిచి సినిమాపై ఉన్న అంచనాలను…

Read more

‘అసురసుర’ ఫస్ట్ లుక్ లాంచ్

భుమిక్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెం. 1గా నిర్మిస్తున్న ‘అసురసుర’ (Asurasura) చిత్ర టైటిల్ లోగో మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ నటి ఫరియా అబ్దుల్లా గ్రాండ్గా విడుదల చేశారు. ఇది ఒక రస్టిక్ క్రైమ్ థ్రిల్లర్. "ప్రకృతే నేరానికి భాగస్వామి అయితే?" అనే సరికొత్త కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాఘవ్ నాగ్, అమిత రంగనాథ్, సంతోష్, సోనా నిషా ప్రధాన నటీనటులు తో జ్ఞాతిన్ రాఘవ్ దర్శకత్వం లో నిర్మాత: డి.వి. ప్రభాకర్ వర్మ, సహ నిర్మాతలు: శీను – ఆనంద్, సినిమాటోగ్రఫీ: మనోహర్ కోలి, సంగీతం: రాజేష్ ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Read more

‘కొరియన్ కనకరాజు’ కీలక షెడ్యూల్ కొరియాలో ప్రారంభం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. లావిష్ బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ చిత్రం హర్రర్, కామెడీని రిఫ్రెషింగ్ క్రాస్-కల్చరల్ ట్విస్ట్‌తో బ్లెండ్ తో తెరకెక్కుతోంది. ఇండియన్, కొరియన్ నేపథ్యాలలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు ఎన్నడూలేని భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. టీం ఇప్పుడు ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ సౌత్ కొరియాలో ప్రారంభించింది. కీలకమైన ఒక వారం రోజుల షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్‌లో పాటలు, కథలో ముఖ్యమైన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య పాల్గొనున్న ఈ షెడ్యూల్‌ ను కొరియాలోని…

Read more