Skip to content

ఆహారమే ఔషధం.. ఆరోగ్యమే మహాభాగ్యం.. ఏడాది పూర్తి చేసుకున్న ఆరోగ్యగ్రామం

మందుల కంటే ముందుగా ఆహారంపై శ్రద్ధ పెట్టాలి.. లక్ష్మణ్ ఆరోగ్యగ్రామం సందేశం ఇదే! హైదరాబాద్, అక్టోబర్ 25, 2026 : మారుతున్న జీవనశైలి.. పెరుగుతున్న ఆహార కల్తీ.. శారీరక శ్రమకు దూరమవుతున్న నేటి తరం.. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన జీవన విధానం ప్రాధాన్యతను చాటుతూ ముందుకు సాగుతున్న ‘లక్ష్మణ్ ఆరోగ్యగ్రామం’ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఆహారపు అలవాట్ల నుంచి ప్రకృతి వ్యవసాయం వరకు.. సంపూర్ణ ఆరోగ్యం నుంచి మానసిక శ్రేయస్సు వరకు ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఈ ఆరోగ్యగ్రామం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్, అరుణోదయ విమలక్క,…

Read more

కాస్టింగ్ కాల్ ప్రకటించిన “రామభద్రుడు” సినిమా టీమ్

"యంగ్ అండ్ డైనమిక్", "మా రాముడు అందరివాడు" వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్ నటిస్తున్న కొత్త సినిమా "రామభద్రుడు". ఇటీవలే ఈ సినిమా గ్రాండ్ గా షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకుంది. "రామభద్రుడు" టైటిల్ తోనే ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. శ్రీరామ్ హీరోగా నటిస్తున్న ఈ 14వ సినిమా నుంచి ప్రతిభ గల కొత్త నటీనటులకు ఆహ్వానం పలుకుతూ కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు. 20 నుంచి 60 ఏళ్ల వయస్కులైన 20 మంది మేల్ నటులు, 15 నుంచి 45 ఏళ్ల వయసుల గల 15 మంది నటిలు, 5 నుంచి 10 ఏళ్ల వయసున్న పిల్లలు 5 గురు ఈ సినిమాలో…

Read more

మానవత్వాన్ని చాటుకున్న దశరధ.. ‘కిల్లర్’ సినిమా విజయానికి రామచంద్ర శుభాకాంక్షలు

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న అయినబత్తిన దశరధ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ‘వెంకీ’ సినిమా ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన కమెడియన్ రామచంద్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న దశరధ, ఆయనను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న రామచంద్రకు దశరధ ధైర్యం చెప్పారు. తోటి కళాకారుడి కష్టాన్ని అర్థం చేసుకుని, తన వంతు సహాయం అందించడం ద్వారా మానవత్వమే నిజమైన గొప్పతనమని చాటుకున్నారు. ఈ సందర్భంగా దశరధ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలోని హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర కళాకారులంతా ఒక కుటుంబంలా ముందుకొచ్చి రామచంద్రకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన చికిత్సకు మరింత…

Read more

ఇంద్రజ చేతుల మీదుగా ‘జుఒన్‌’ సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ

▪️ఒకే యాప్‌లో 25 రకాల సేవలు.. నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రారంభం ▪️ ఫుడ్‌ డెలివరీ నుంచి క్యాబ్‌ బుకింగ్‌ వరకు.. అన్ని సేవలూ ఒకే వేదికపై ▪️ హెల్త్‌, గ్రాసరీ, ట్రావెల్‌, హోమ్‌ సర్వీసులకు డిజిటల్‌ పరిష్కారం ▪️ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నటి ఇంద్రజ, ఏఎన్‌ఎన్‌ మీడియా గ్రూప్‌ వ్యవస్థాపకులు కంది రామచంద్రారెడ్డి, జబర్దస్త్‌ ఆర్టిస్టులు ▪️ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడులో సేవలు ప్రారంభం హైదరాబాద్‌: రోజువారీ అవసరాల కోసం వేర్వేరు యాప్‌లను ఆశ్రయించే పరిస్థితికి ప్రత్యామ్నాయంగా, అనేక రకాల సేవలను ఒకే డిజిటల్‌ వేదికపై అందించే లక్ష్యంతో రూపొందించిన ‘జుఒన్‌’ (JUONE) సూపర్‌ యాప్‌ ప్రారంభమైంది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని పీర్లెస్‌ హోటల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ సినీ…

Read more

‘రామాయణం’ నుంచి ‘రంగులు రంగులే’ పాట రిలీజ్ !

నమిత్ మల్హోత్రా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ నుంచి మరో అందమైన సంగీత కానుక ‘రంగులు రంగులే’ పాట విడుదలైంది. శ్రీరాముడు, సీతమ్మ ప్రేమకథను అద్భుతమైన విజువల్స్‌తో ఆవిష్కరిస్తూ, వారి ప్రయాణంలోని మధురమైన క్షణాలను ఈ పాటలో చూపించారు. తెలుగులో రాఘవ్ కౌశిక్, వైశాలి సామంత్ తమ గాత్రాన్ని అందించగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చారు. రాకేందు మౌళి తెలుగు సాహిత్యాన్ని అందించారు. నమిత్ మల్హోత్రా ‘రామాయణం’ ప్రపంచాన్ని మరో సంగీత అనుభూతితో పరిచయం చేస్తూ వచ్చిన ‘రంగులు రంగులే’ పాటలో శ్రీరాముడు, సీతమ్మ ప్రయాణంలోని అందమైన ఘట్టాలను చూపించారు. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, వైభవోపేతమైన రాజప్రాసాదాలు, శ్రీరాముడు, సీతమ్మ వివాహ వేడుకలకు సంబంధించిన దృశ్యాలు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి…

Read more

‘ఇంతకుముందు ఎప్పుడూ చూడని కాన్సెప్ట్ తో డార్క్ చాక్లెట్ – హీరో విశ్వదేవ్ రాచకొండ

రానా దగ్గుబాటి ప్రెజెంట్స్, విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి, శశాంక్ శ్రీవాస్తవయ, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ & స్పిరిట్ మీడియా డార్క్ చాక్లెట్ ట్రైలర్ లాంచ్ రానా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి 'డార్క్ చాక్లెట్‌' చిత్రాన్ని ను సగర్వంగా అందిస్తున్నారు. విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నవంబర్ 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. హీరో విశ్వదేవ్ రాచకొండ మాట్లాడుతూ..“అందరికీ నమస్కారం. ప్రతి మనిషిలో ఒక డ్యూయాలిటీ ఉంటుంది. అది ఈ సినిమా చూసినప్పుడు మిర్రర్ రిఫ్లెక్షన్స్‌లా మీకు…

Read more

కాస్టింగ్ కాల్ ను ప్రకటించిన “రామభద్రుడు” సినిమా టీమ్!

"యంగ్ అండ్ డైనమిక్", "మా రాముడు అందరివాడు" వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్ నటిస్తున్న కొత్త సినిమా "రామభద్రుడు". ఇటీవలే ఈ సినిమా గ్రాండ్ గా షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకుంది. "రామభద్రుడు" టైటిల్ తోనే ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. శ్రీరామ్ హీరోగా నటిస్తున్న ఈ 14వ సినిమా నుంచి ప్రతిభ గల కొత్త నటీనటులకు ఆహ్వానం పలుకుతూ కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు. 20 నుంచి 60 ఏళ్ల వయస్కులైన 20 మంది మేల్ నటులు, 15 నుంచి 45 ఏళ్ల వయసుల గల 15 మంది నటిలు, 5 నుంచి 10 ఏళ్ల వయసున్న పిల్లలు 5 గురు ఈ సినిమాలో…

Read more

3.0 వెర్షన్ యాప్ ను లాంఛ్ చేసిన ఆహా ఓటీటీ

ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఎగ్జైట్ చేస్తున్న ఆహా ఓటీటీ...తన 3.o వెర్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్తగా డిజైన్ చేసిన యూజర్ ఇంటర్ ఫేస్, యూజర్ ఎక్సిపీరియన్స్ తో ఆహా తన 3.0 ను లాంఛ్ చేసింది. 'స్టోరీస్', లాంగ్వేజ్-ఫస్ట్ ప్లేబ్యాక్ ఫీచర్స్ ఉండటం 3.0 ప్రత్యేకత. ఆహా 3.o యాప్ యాపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లో లాంఛ్ చేశారు. సబ్ స్క్రైబర్స్ కు టెక్నికల్ గా మరింత మెరుగైన ఎక్సిపీరియన్స్ ను ఈ సరికొత్త వెర్షన్ అందించబోతోంది. ఇప్పటికే ఉన్న సబ్ స్క్రైబర్స్ ఈ కొత్త వెర్షన్ ను అప్డేట్ చేసుకోవచ్చు. ఆహా 3.o లో సరికొత్తగా రీ-డిజైన్ చేసిన యూజర్ ఇంటర్‌ఫేస్…

Read more

షూటింగ్ పూర్తి చేసుకున్న జరీనా వహాద్ ‘తు బేఖబర్’

వెటరన్ నటి జరీనా వహాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సోషల్ డ్రామా చిత్రం ‘తు బేఖబర్’ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. భారతీయ సినీ రంగంలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న జరీనా వహాబ్, ఇటీవల ‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల్లోనూ నటించారు. దీపక్ బల్‌దేవ్ ఠాకూర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని "గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ" బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. డి. దినకర్ నాయుడు సహ నిర్మాత. సమకాలీన సామాజిక సమస్యలను స్పృశించే హృద్యమైన కథాంశంతో, ప్రస్తుత సమాజానికి అవసరమైన సందేశాన్ని అందించే చిత్రంగా ‘తు బేఖబర్’ను మేకర్స్ అభివర్ణిస్తున్నారు. జరీనా వహాబ్‌తో పాటు మధు నంబియార్, పవన్ కుమార్, హేమ…

Read more

‘418’ కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. ఇది తప్పకుండా థియేటర్ లో ఎక్స్‌పీరియన్స్ చేసే సినిమా: మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, రవిశంకర్

పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ లేటెస్ట్ సూపర్ హిట్ ‘418’. దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్‌ రూపొందిన ఈ సినిమాతో కీర్తన్ నాదగౌడ దర్శకుడిగా పరిచయం అయ్యారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చైత్ర ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ కీలక పాత్రల్లో నటించారు అక్టోబర్ 23న విడుదలైన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో మైత్రీ నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ..“అందరికీ నమస్కారం. ‘418’ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నిన్నటి…

Read more