Skip to content

త్రివిక్రమ్ సమర్పణలో “హనుమాన్ అంశ్” ఈ నెల 18న రిలీజ్

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి, రికార్డ్ స్థాయి వసూళ్లు అందుకుంటున్న "హనుమాన్ అంశ్" సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్. ఆయన సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 18న తెలుగులో థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు డా. విశాల్ చతుర్వేది "హనుమాన్ అంశ్" సినిమాను రూపొందించారు. రాగిని ఎస్, నమ్రత. జి. సింగ్, అనుప్రియ ఎ నగర్, డా.విశాల్ చతుర్వేది నిర్మించారు. "హనుమాన్ అంశ్" సినిమాలో శోభిత్ శ్రీవాత్సవ, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి, విహాన్ షెగ్డే కీలక పాత్రల్లో నటించారు. గత నెల 7వ…

Read more

‘Unhype’ స్కిన్ కేర్ బ్రాండ్ లాంఛ్ చేయడం హ్యాపీ – విజయ్ దేవరకొండ

సినిమా, బిజినెస్..ఈ రెండు రంగాల్లో సక్సెస్ ఫుల్ గా జర్నీ చేస్తున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఇప్పటికే రౌడీ వేర్ ఫ్యాషన్ బ్రాండ్ తో యూత్ ను ఆకట్టుకున్న విజయ్..ఇప్పుడు 'Unhype' అనే స్కిన్ కేర్ బ్రాండ్ ను తను కో ఫౌండర్ గా, కో బిల్డర్ గా లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - మంచి స్కిన్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ గత కొన్నేళ్లుగా మీరు నన్ను సలహాలు, సూచనలు అడుగుతున్నారు. నా స్కిన్ కోసం నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటానో చెప్పమనేవారు. మీ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం ఇస్తున్నా. గత తొమ్మిది నెలలుగా ఒక స్కిన్ కేర్ బ్రాండ్ గురించి వర్క్ చేస్తున్నా…

Read more

నా ప్రతిభను నమ్మి అవకాశం ఇచ్చిన ఉదయభాను గారికి థాంక్స్ : ఫ్యాషన్ డిజైనర్ భావన పోలేపల్లి

గతంలో కొన్ని ప్రాజెక్ట్స్ నిర్మించిన ప్రముఖ యాంకర్, నటి, నిర్మాత ఉదయభాను గారు మొదటిసారి ఒక సిరీస్ కు నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం జీ5లో స్టీమ్ అవుతున్న పంచనామా సిరీస్ ను ఆమె ఎంతో ప్యాషన్ గా నిర్మించారు. మోహన్ శ్రీవత్స దర్శక ముగించిన ఈ 6 ఎపిసోడ్ల సిరీస్ సెప్టెంబర్ 11వ తేదీ నుండి జీ5లో స్ట్రీమింగ్ లో ఉంది. పంచనామా సిరీస్ స్ట్రీమింగ్ దగ్గరైన సమయంలో ఈ సిరీస్ బృందం ప్రివ్యూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో ఉదయభాను గారు ఈ సిరీస్ కు పని చేసిన ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన భావన పోలేపల్లి గారి గురించి మాట్లాడుతూ... "తన పని పూర్తయిన తరువాత కూడా కంటెంట్…

Read more

“ఇడుపు కాయితం” నుంచి ‘శ్రీలత..’ సాంగ్ రిలీజ్

ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా "ఇడుపు కాయితం". ఈ సినిమాలో ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా "ఇడుపు కాయితం" సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా నుంచి 'శ్రీలత..' సాంగ్ రిలీజ్ చేశారు. 'శ్రీలత..' సాంగ్ లో హీరో ప్రియదర్శి, హీరోయిన్ నాగదుర్గ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఈ పాటను సురేష్ బొబ్బిలి మంచి మెలొడీ ట్యూన్ తో కంపోజ్ చేశారు. పాట మూడ్ కు తగినట్లు ప్లెజెంట్…

Read more

‘ప్రేమనే ఊరిలో’ చిత్రం నుంచి ‘అమ్మ ప్రేమ పంచు నాన్నే’ పాట విడుదల

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్‌గా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయగా అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘అమ్మ ప్రేమ పంచు నాన్నే’ అంటూ సాగే అందమైన పాటను రిలీజ్ చేశారు. రాంబాబు గోసాల రాసిన సాహిత్యం, సునాద్ గౌతమ్ అందించిన బాణీ ప్రధాన ఆకర్షణ కానుంది. రామ్ మిర్యాల గాత్రం మేజర్ అస్సెట్‌గా నిలిచింది…

Read more

త్వరలో గ్రాండ్ రిలీజ్ కు రాబోతున్న “ఫణి”

వరుస ఆంగ్ల చిత్రాల్లో నటిస్తూ హాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు తెలుగు హీరో మహేశ్ శ్రీరామ్. ఆయన ప్రస్తుతం వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న "ఫణి" చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రమోషనల్ కంటెంట్ తో ఇప్పటికే "ఫణి" సినిమా మీద మూవీ లవర్స్ లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు మహేశ్ శ్రీరామ్ హాలీవుడ్ లో నటించిన "కౌబాయ్ అండ్ ఇండియన్" సినిమా రేపు గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాడ్ నాప్ పోషించిన స్టీవ్ క్యారెక్టర్ కు స్నేహితుడు విజయ్ పాత్రలో మహేశ్ శ్రీరామ్ నటించారు. స్నేహితుడి అభిప్రాయాలకు విలువనిస్తూ అతని చెప్పే మాటల్ని అర్థం…

Read more

ఈ నెల 18 న విడుదల కానున్న ఎమోషనల్ థ్రిల్లర్ “మిస్సింగ్ మేఘన”

ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో వస్తున్న సినిమా మిస్సింగ్ మేఘన సుమారు 150 థియేటర్స్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులు ముందుకు వస్తున్న చిత్రం మిస్సింగ్ మేఘన . ఇప్పటి వరకూ రిలీజ్ అయిన 3 మాటలకు ఆడియన్స్ నుండి విశేష స్పందన వచ్చింది.... డిజిటల్ మీడియా లో అయితే ఈ పాటలు బాగా వైరల్ అవుతున్నాయి... ధృవన్ అందించిన…

Read more

‘కాగితం పడవలు’ సినిమా ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తుంది : డైరెక్టర్ ఎంజీఆర్ తుకారాం

వర్ధన్, కృష్ణప్రియ హీరో హీరోయిన్లుగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, T. R. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. సెప్టెంబర్ 18న ఈ చిత్రం ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో వర్ధన్ మాట్లాడుతూ .. అందరికీ నమస్కారం. ట్రైలర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా కష్టపడి చేశాం. మీరందరూ ఇష్టపడి చూస్తారని నమ్ముతున్నాము…

Read more

ఇరుముడి నాకు విపరీతమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది – రవితేజ

మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తోంది. అన్ని వర్గాల ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మ రథం పడుతున్నారు. భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా నేటికీ స్ట్రాంగ్ కలెక్షన్స్ నమోదు చేస్తుండటం విశేషం. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరును కొనసాగిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ.. మా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ చాలా చాలా థాంక్స్. ఇక నేను మాట్లాడటానికి ఏమీ లేదు.. అందరూ ఈ సక్సెస్ గురించి ఎంతో చెప్పారు. ఈ సినిమా నాకు విపరీతమైన సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఎంతో రెస్పెక్ట్…

Read more

వృషకర్మ డిసెంబర్ 4న గ్రాండ్ రిలీజ్ !

యువ సామ్రాట్ నాగ చైతన్య, విజనరీ ఫిల్మ్ మేకర్ కార్తీక్ దండు మోస్ట్ ఎవైటెడ్ మైథికల్ థ్రిల్లర్ 'వృషకర్మ'. ఎస్‌విసిసి, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మునుపెన్నడూ చూడని సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతోంది. బాపినీడు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ‘వృషకర్మ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా డిసెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది పర్ఫెక్ట్ రిలీజ్ టైమ్. సినిమాను ప్రమోట్ చేసేందుకు మేకర్స్‌కు తగినంత సమయం ఉంటుంది. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. కార్తిక్ దండు…

Read more