Skip to content

సిద్ధు జొన్నలగడ్డ లాంచ్ చేసిన ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌

‘డీజే టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. మరో క్విర్కీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. హ్యూమర్, క్యారెక్టర్స్, కథనంలో పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోంది. చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాగ్ మయూర్ సరసన మెరిన్ ఫిలిప్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధు జొన్నలగడ్డ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ప్రతి విషయాన్నీ అతిగా ఆలోచించే సన్నీ.. తన చుట్టూ జరిగే దాదాపు ప్రతిదాంట్లోనూ ఏదో అనుమానాస్పదమైన విషయం…

Read more

“మిస్సింగ్ మేఘన” 18న విడుదల

ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులు ముందుకు వస్తున్న చిత్రం మిస్సింగ్ మేఘన. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ గారు, ఫస్ట్ సింగిల్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదుగా జరిగింది. శామ్. కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ చిత్రానికి ఆర్.ఆర్. ధృవన్ సంగీతం…

Read more

‘శ్రీ కేసరి నందన్’ 7 భాషల్లో ఘనంగా విడుదల

అతుల్ ఇండియా మూవీస్ నిర్మించి, అతుల్ ఎం. బోసమియా సమర్పించిన 'శ్రీ కేసరి నందన్', గుజరాతీ చిత్ర పరిశ్రమ నుండి మొట్టమొదటి పాన్-ఇండియా చిత్రంగా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ గుజరాతీ సినిమాకు ఒక సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. అతుల్ ఇండియా మూవీస్ మొట్టమొదటి గుజరాతీ పాన్-ఇండియా చిత్రం 'శ్రీ కేసరి నందన్'ను ప్రకటించింది: 2027 రామనవమి నాడు 7 భాషల్లో ఘనంగా విడుదల. అతుల్ ఇండియా మూవీస్ నిర్మించి, అతుల్ ఎం. బోసమియా సమర్పించిన 'శ్రీ కేసరి నందన్', గుజరాతీ చిత్ర పరిశ్రమ నుండి మొట్టమొదటి పాన్-ఇండియా చిత్రంగా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్…

Read more

‘ఫీల్ మై లవ్’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల

శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్‌ చిత్రం ‘ఫీల్ మై లవ్’ . ఈ సినిమాలో ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి,మధుసుదన్ రావు, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి హరి ప్రకాష్ ఎం రచన, దర్శకత్వం వహించారు. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్, యూత్‌కి నచ్చే కంటెంట్‌తో ఈ మూవీ రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా వినాయక చవితి సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ స్పెషల్ పోస్టర్‌లో సినిమాలోని ప్రధాన పాత్రలన్నింటినీ చూపించారు. ఇక త్వరలోనే ఆడియో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది…

Read more

‘Messi – Love From India’ First Look & Glimpse Launched by School Children

‘Messi – Love From India’ is an upcoming film presented by Akarsha Alapati under the Dhama Tales banner. The film is directed by Nikhil Prem Raj and produced by Akarsha Alapati. Antony Varghese plays the lead role, while Jamuna Abdu Rahman, Vijayan, Saiju Kurup, Lukman Avaran and Archana Vasudev play important roles. Faiz Siddiq handled the cinematography, while popular music director James Bijoy composed the music. Noufal Abdullah is the editor and Ashok Mallikarjuna handled the VFX work. On the…

Read more

స్కూల్ పిల్లల చేతుల మీదగా “మెస్సి” చిత్ర ఫస్ట్ లుక్ & గ్లింప్స్ లాంచ్

ధామా టేల్స్ బ్యానర్ పై ఆకర్ష ఆలపాటి సమర్పణలో నిఖిల్ ప్రేమ్ రాజ్ దర్శకత్వం చేయగా ఆకర్ష ఆలపాటి నిర్మాతగా రానున్న చిత్రం 'మెస్సి - లవ్ ఫ్రమ్ ఇండియా'. ఆంటోని వర్గీస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో జమునా అబ్దు రెహ్మాన్, విజయన్ , సైజు కురూప్, లుక్మన్ అవరణ్, అర్చన వాసుదేవ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫైజ్ సిద్ధిక్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జేమ్స్ బిజాయ్ సంగీతం అందించారు. నౌఫల్ అబ్దుల్లా ఎడిటింగ్ చేయగా అశోక్ మల్లికార్జున విఎఫ్ఎక్స్ వర్క్ చేశారు. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ & టైటిల్ గ్లింప్స్ స్కూల్ పిల్లల చేతుల మీదగా…

Read more

వినాయక చవితి వేడుకల్లో కొత్త జోష్.. అజయ్ అరసాడ ‘బోలో గణపతి S/O ఉమాపతి’ స్పెషల్ సాంగ్ విడుదల

‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి విభిన్న ప్రాజెక్ట్స్‌తో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ అరసాడ, వినాయక చవితి సందర్భంగా ‘బోలో గణపతి S/O ఉమాపతి’ పేరుతో ఓ ప్రత్యేక సింగిల్‌ను విడుదల చేశారు. ఈ పాటకు సంగీతం అందించడంతో పాటు, తన మ్యూజిక్ లేబుల్ AjA Recordsపై స్వయంగా నిర్మించడం విశేషం. విశాఖపట్నానికి చెందిన అజయ్ అరసాడ సంగీతంపై ఉన్న ఆసక్తితో పాటు టీసీఎస్‌లో ఏడు సంవత్సరాల పాటు పనిచేసిన అనంతరం సినీ సంగీత రంగంలోకి అడుగుపెట్టారు. విభిన్న జానర్స్‌లో సంగీతాన్ని అందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా కలిసిన అజయ్ అరసాడను ఆయన అభినందించడంతో పాటు, భవిష్యత్తులో…

Read more

ఆర్.పి. పట్నాయక్ నేడు తిరుపతిలో ఛైర్మన్ బి. శ్రీధర్ వర్మను కలిసి అభినందనలు తెలిపారు..

ఈ సందర్భంగా జరిగిన హృద్యపూర్వక సమావేశంలో, ఆర్.పి. పట్నాయక్ ఎస్వీబీసీ ఛైర్మన్‌కు తన ఇటీవలి భక్తి సంగీత ప్రాజెక్టుల గురించి వివరించారు. ఇందులో “దేవ కరుణామృతం” ఆల్బమ్ (లక్ష్మీ నారాయణస్తోత్రం, దత్త పాదుకాస్తోత్రం మరియు దత్త చిన్మయాస్తోత్రంతో కూడినది), ఆధ్యాత్మిక “అప్ప అప్ప అయ్యప్ప” సింగిల్, మరియు శ్రీరాముడికి అంకితమైన “పిబరే రామ రసం” పాట ఉన్నాయి. అలాగే 18 అధ్యాయాలతో కూడిన తన “సంపూర్ణ భగవద్గీత తాత్పర్యం” ప్రాజెక్ట్ వివరాలను కూడా ఆయన పంచుకున్నారు. ఎస్వీబీసీ ఛైర్మన్ బి. శ్రీధర్ వర్మ ఆర్.పి. పట్నాయక్ చేపట్టిన భక్తి కార్యక్రమాలను అభినందించారు, ఆధ్యాత్మిక కంటెంట్ నాణ్యతపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ, తమ సమయాన్ని కేటాయించినందుకు ఆర్.పి. పట్నాయక్‌కు కృతజ్ఞతలు…

Read more

“రణబాలి” సినిమాలో రశ్మిక ‘జయమ్మ’ క్యారెక్టర్ షూటింగ్ పూర్తి

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "రణబాలి" మూవీ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ చిత్రంలో రశ్మిక రణబాలి జోడీగా జయమ్మ క్యారెక్టర్ లో నటిస్తోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది. షూటింగ్ సెట్ నుంచి చిత్రబృందం ఎమోషనల్ గా ఆమెకు సెండాఫ్ ఇస్తున్న వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. "రణబాలి" సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854…

Read more

‘జాకీ – నో రీటేక్స్ అలౌడ్’ -స్టైలిష్ యాక్షన్ ఫస్ట్ లుక్ రిలీజ్

తెలుగు సినిమాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను విస్తరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేస్తోంది. తమిళంలో నిర్మిస్తున్న తమ నాలుగో చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ ధృవ్ విక్రమ్ తో తెరకెక్కిస్తోంది. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన, ఇంటెన్స్ పాత్రల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధృవ్ విక్రమ్.. ఇప్పుడు మరింత మంది ప్రేక్షకులను కనెక్ట్ చేసే కమర్షియల్ సబ్జెక్ట్‌తో రాబోతున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘జాకీ -…

Read more