ధురంధర్ ది రివెంజ్ నుంచి ‘ఆరి ఆరి’ టైటిల్ ట్రాక్ రిలీజ్
ఇటీవల విడుదలైన ధురంధర్ ది రివెంజ్ ట్రైలర్ 45+ దేశాలలో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుండి అభిమానులు 'ఆరి ఆరి' పాటను హమ్ చేస్తున్నారు, దీనిని బీజీఎం గా ఉపయోగించారు. పాట విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. హై ఎనర్జీ పాట ఇప్పుడు T-సిరీస్ యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంది. ఎనర్జిటిక్ బీట్‌లు, పవర్ ఫుల్ వాకల్స్, రాప్ పార్ట్స్ కూడిన ఈ పాట, వైరల్ గా మారి సినిమా ఇంటెన్స్ వరల్డ్ ని ప్రజెంట్ చేస్తోంది. శశ్వత్ సచ్‌దేవ్ ఈ ట్రాక్‌ను ఆయనే కంపోజ్ చేసి, అరేంజ్ చేసి, ప్రోగ్రామ్ చేశారు. మోడరన్ మ్యూజిక్ ప్రొడక్షన్‌ను పంజాబీ శైలితో కలిపి రూపొందించిన ఈ పాట వినగానే ఉత్సాహాన్ని పెంచే…
