Skip to content

‘గరివిడి లక్ష్మి’ థియేటర్‌లో ఒక మ్యూజికల్ కాన్సర్ట్ చూస్తున్నట్టుగా ఉంటుంది: తేజ సజ్జా

భారీ స్థాయి సినిమాలతో అలరించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటిస్తున్నారు. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే నిర్వహించిన ప్రీమియర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు…

Read more

హీరో సాయి దుర్గ తేజ్ #SDT19 ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ విలక్షణమైన కథలను ఎంచుకుంటూ తన నటనలోని విభిన్న కోణాలను ఆవిష్కరిస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా సాయి దుర్గ తేజ్ తదుపరి ప్రతిష్టాత్మక చిత్రం #SDT19ను అధికారికంగా ప్రకటించారు. బ్లాక్‌బస్టర్ చిత్రాల నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ‘బాహుబలి’ సహా పలు ప్రముఖ చిత్రాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ కాకుమాను, ఆ తర్వాత పాపులర్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’తో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పుడు #SDT19తో ఫీచర్ ఫిల్మ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఫీచర్ ఫిల్మ్‌ను తెరకెక్కించాలనే లక్ష్యంతో ఉన్న తేజ కాకుమాను, సాయి దుర్గ తేజ్ కోసం ప్రత్యేకంగా ఒక విభిన్నమైన…

Read more

“క్రేజీ కల్యాణం” ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే సినిమా – అనుపమ పరమేశ్వరన్

'నవరసరాయ' డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 16న "క్రేజీ కల్యాణం" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. - క్రేజీ కల్యాణం సినిమాకు ముందు వేరే వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. ఈ సినిమా చేస్తున్న ప్రాసెస్…

Read more

“డ్యూ డేట్‌”లో పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్రలో సునీల్‌

లోమేష్‌ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ‌ హీరోయిన్‌గా, ప్రణీత పట్నాయక్, విజ్ఞానిలు ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'డ్యూ డేట్‌.' వరిష్‌ స్టూడియోస్‌ పతాకంపై పవన్‌ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలుగా ఆనంద్‌.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవల ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఏకధాటిగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాగా ఇటీవల కమెడియన్‌ కృష్ణభగవాన్‌ 'డ్యూ డేట్‌' షూటింగ్‌లో జాయిన్‌ అయిన సంగతి తెలిసిందే. చాలా కాలం విరామం తరువాత కృష్ణ భగవాన్‌ ఈ చిత్రంలో ఓ మంచి పాత్రను పోషిస్తున్నాడు. ఆయన పాత్ర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. కాగా…

Read more

అక్టోబర్ 16 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానున్న ‘సుగ్రీవ’

ఈ వేసవిలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సస్పెన్స్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా 'సుగ్రీవ' ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. బాలు చరణ్, కాజల్ తివారి జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఎస్.జి.ఎస్.వి మూవీస్ బ్యానర్‌పై నిర్మాత ఎం. పవన్ కుమార్ ఉన్నత నిర్మాణ విలువల తో నిర్మించగా, నార్తు చిరంజీవి దర్శకత్వం వహించారు. 2026 ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, కుటుంబ భావోద్వేగాలతో పాటు ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ అంశాలను చక్కగా మేళవించి విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యేందుకు, అక్టోబర్ 16 శుక్రవారం నుంచి ప్రముఖ ప్రాంతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో…

Read more

ఘనంగా “రామభద్రుడు” సినిమా షూటింగ్ ప్రారంభం

"యంగ్ అండ్ డైనమిక్", "మా రాముడు అందరివాడు" వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "రామభద్రుడు" ఈ రోజు ఘనంగా షూటింగ్ ప్రారంభించుకుంది. "రామభద్రుడు" "రామభద్రుడు" శ్రీరామ్ హీరోగా నటిస్తున్న 13వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రానికి మహేష్ భాగ్యరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను దుర్గా వరప్రసాద్ నిర్మిస్తుండగా సుందర్ రాజ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, గోల్డ్ రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, శ్రేయ రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్టీస్…

Read more

“రణబాలి” జయమ్మ పాత్ర స్పూర్తితో 400 కుటుంబాలకు 3 నెలలకు నిత్యావసర వస్తువులు అందించిన రశ్మిక

ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా కార్యక్రమాలతో తన గొప్ప మనసు చాటుకుంటున్నారు హీరోయిన్ రశ్మిక మందన్న. తన కొత్త సినిమా రణబాలిలో జయమ్మ పాత్ర స్ఫూర్తిగా రశ్మిక అన్నపూర్ణ అనే సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా 8 వివిధ ప్రాంతాలకు చెందిన 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించారు. ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తానని ఆమె వెల్లడించారు. రశ్మిక చేపట్టిన అన్నపూర్ణ ప్రాజెక్ట్ పట్ల విజయ్ దేవరకొండ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రశ్మికను చూస్తుంటే గర్వంగా ఉందంటూ స్పందించారు. మరోవైపు నెటిజన్స్ పెద్ద సంఖ్యలో రశ్మిక…

Read more

“భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి” బయోపిక్ మరో శంకరాభరణం అవుతుంది – రజనీకాంత్

తన అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి, గాయని భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్రను "భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి" సినిమాగా నిర్మిస్తున్నారు విజనరీ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్. ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఎంఎస్ సుబ్బులక్ష్మిగా నేషనల్ క్రష్ రశ్మిక మందన్న నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సెప్టెంబర్ లో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ చేతుల మీదుగా "భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి" సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. తాజాగా ఈ సినిమాకు మరో లెజెండ్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీస్సులు లభించాయి. "భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి" సినిమా…

Read more

హైందవ గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని చేసిన సినిమా: బెల్లంకొండ సాయి శ్రీనివాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, లుధీర్ బైరెడ్డి, మహేష్ చందు, శివన్ రామకృష్ణ, మూన్‌షైన్ పిక్చర్స్ పాన్ ఇండియా ఫిల్మ్ హైందవ పవర్ ప్యాక్డ్ డివైన్ థ్రిల్లింగ్ టీజర్ లాంచ్- నవంబర్ 27న థియేట్రికల్ రిలీజ్ ‘కిష్కింధపురి’ బ్లాక్‌బస్టర్ విజయంతో జోరు మీదున్న యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆకల్ట్ థ్రిల్లర్ ‘హైందవ’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో, మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు చిత్రీకరణ ముగింపు దశకు చేరుకోగా, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చిత్ర ప్రచార కార్యక్రమాలను ప్రారంభించిన మేకర్స్, ఈరోజు పవర్‌ఫుల్ టీజర్‌ను లాంచ్ చేశారు. రంగాపురం అనే గ్రామం…

Read more

‘భరతవర్ష’ నుంచి ‘అమ్మ కదిలి వచ్చె’ సాంగ్ రిలీజ్

మాచో స్టార్ టి. గోపీచంద్ ప్రతిష్టాత్మక చారిత్రక యాక్షన్ చిత్రం ‘భరతవర్ష’. సంకల్ప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే అద్భుతమైన విజువల్స్‌తో రూపొందించిన గ్లింప్స్, క్రీ.శ. 642 నాటి నేపథ్యంలో వచ్చిన టైటిల్ టీజర్, పవర్‌ఫుల్ తొలి పాట ‘వీర జయధీర’ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో నవరాత్రుల సందర్భంగా ‘భరతవర్ష’ నుంచి రెండో పాటను ఈరోజు విడుదల చేశారు. ‘అమ్మ కదిలి వచ్చె’ పేరుతో విడుదలైన ఈ పాటకు అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. దుర్గాదేవి ఆరాధనలోని వైభవాన్ని, నవరాత్రి ఉత్సవాల చుట్టూ ఉండే ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ఈ పాట అద్భుతంగా ఆవిష్కరించింది. పాట పేరుకు…

Read more