‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల చేసిన హీరో, నిర్మాత వడ్డే నవీన్
డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కమల్ తేజ నార్ల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. వడ్డే నవీన్‌తో కలిసి కథ స్క్రీన్ ప్లేలో ఈయన భాగమయ్యారు. వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీని జూన్ 19న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన వడ్డే నవీన్, ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. రీసెంట్‌గా రిలీజైన టీజర్…
