Skip to content
మే 28న విడుదల కానున్న శ్రద్ధాదాస్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రికాల’ Telugu News

మే 28న విడుదల కానున్న శ్రద్ధాదాస్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రికాల’

▪️సనాతన ధర్మ రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ▪️ హై క్వాలిటీ VFX, గ్రాండ్ విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ ▪️ ట్రైలర్‌, పాటలకు భారీ స్పందన.. పెరిగిన అంచనాలు ▪️ చాగంటి ప్రొడక్షన్ LLP సమర్పణలో వరల్డ్‌వైడ్ రిలీజ్ ▪️ సినిమాకు హైలైట్‌గా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ ప్రపంచవ్యాప్తంగా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటి శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రలు పోషించారు. మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించిన…

Read more
జూన్ 19న అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ రిలీజ్ కానున్న “బాలన్ – ది బాయ్” Telugu News

జూన్ 19న అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ రిలీజ్ కానున్న “బాలన్ – ది బాయ్”

గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా "బాలన్ - ది బాయ్". ఈ చిత్రానికి "ఆవేశం" ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో "మంజుమ్మెల్ బాయ్స్" చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా జూన్ 19న హిందీతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. "బాలన్ - ది బాయ్" సినిమాను ఏపీ, తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పంపిణీ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ రోజు మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ తో కొలాబ్రేట్ అవడం…

Read more
‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి మెలోడీయస్ ‘ప్రియసఖి’ విడుదల Telugu News

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి మెలోడీయస్ ‘ప్రియసఖి’ విడుదల

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్ర బృందం తాజాగా రెండవ గీతం ‘ప్రియసఖి’ని విడుదల చేసింది. ఈ పాట తన భావోద్వేగ లోతు, హాయినిచ్చే అనుభూతితో ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. ప్రేమ అనే భావన చుట్టూ అల్లుకున్న ఈ పాట, ఒక యువకుడు తనకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి పట్ల మనసులో దాచుకున్న మౌన భావాలను, ఆరాధనను, అనురాగాన్ని అందంగా ఆవిష్కరించింది. గేయ రచయిత సురేష్ బనిశెట్టి అందించిన సాహిత్యం సరళంగా ఉంటూనే, హృదయానికి హత్తుకునేలా ఉంది. ప్రతి పదం పాట భావానికి అద్భుతంగా సరిపోతూ, శ్రోతలను తక్షణమే ఆకట్టుకుంటుంది. ఈ స్వరకల్పనకు ప్రాణం పోస్తూ, గాయకుడు కె.ఎస్. హరిశంకర్ తన మృదువైన, భావయుక్తమైన గాత్రంతో మంత్రముగ్ధులను చేశారు. సంగీత దర్శకుడు…

Read more
‘నాగబంధం’ ఘనంగా జరిగిన 3D స్టాండీ కర్టెన్ రైజర్ ఈవెంట్‌ Telugu News

‘నాగబంధం’ ఘనంగా జరిగిన 3D స్టాండీ కర్టెన్ రైజర్ ఈవెంట్‌

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మైథలాజికల్ యాక్షన్-అడ్వెంచర్ ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు అభిషేక్ నామా, హీరో విరాట్ కర్ణ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం ప్రతి ప్రమోషనల్ అప్డేట్‌తో దేశవ్యాప్తంగా ఆకట్టుకుంటుంది. భారతీయ పురాణాలు, అడ్వెంచర్, ప్రాచీన రహస్యాలు, దైవిక శక్తులు, హై-ఆక్టేన్ యాక్షన్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఇప్పటివరకు చూడని సినిమాటిక్ అనుభూతిని అందించనుంది. ఎన్‌ఐకే స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సమర్పిస్తోంది. భారీ నిర్మాణ విలువలు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం…

Read more
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సెంటేజ్ షేరింగ్ సమస్యపై చిరంజీవి గారిని కలిసి చర్చించిన తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులు Telugu News

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సెంటేజ్ షేరింగ్ సమస్యపై చిరంజీవి గారిని కలిసి చర్చించిన తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులు

-సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలని మెగాస్టార్ చిరంజీవి గారు అర్ధం చేసుకున్నారు. ఎగ్జిబిటర్లుకు మాటిచ్చారు. వివరాలు రెండురోజుల్లో ఛాంబర్‌ అధికారికంగా ప్రకటిస్తుంది: తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు సింగిల్ స్క్రీన్స్ కి పర్సెంటేజ్ విషయంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యని తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు, TFCC ప్రెసిడెంట్ సురేశ్‌బాబు, నిర్మాతలు కేఎల్‌ నారాయణ, అల్లు అరవింద్‌, తెలంగాణ ఛాంబర్‌ ఎగ్జిబిటర్లు తదితరులు మెగాస్టార్ చిరంజీవి గారితో సమావేశమయ్యారు. విషయాలన్నీ పూర్తిగా విన్న చిరంజీవి గారు పరిశ్రమ లో భాగస్వాములయిన అందరికీ పూర్తి న్యాయం జరిగేలా వుండాలని, ఒక్క సినిమా గురించో, ఒక్క సెక్టార్ గురించో…

Read more
పెద్దిలో నేను చేసిన గౌర్నాయుడు పాత్ర చాలా ఆనందాన్ని ఇచ్చింది: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌ Telugu News

పెద్దిలో నేను చేసిన గౌర్నాయుడు పాత్ర చాలా ఆనందాన్ని ఇచ్చింది: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. బుచ్చిబాబు గారు ఈ కథ చెప్పినప్పుడు మిమ్మల్ని ఎక్సైట్ చేసిన అంశాలు ఏమిటి? -పెద్ది అద్భుతమైన కథ. నా పాత్ర…

Read more
‘పెద్ది’ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతుంది:  బెంగళూరు  ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ Telugu News

‘పెద్ది’ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతుంది: బెంగళూరు ప్రెస్ మీట్ లో రామ్ చరణ్

రామ్ చరణ్ గారితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. పెద్ది చిత్రం ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ…

Read more
‘మా ఇంటి బంగారం’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది: సమంత Telugu News

‘మా ఇంటి బంగారం’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది: సమంత

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీని జూన్ 19న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో.. సమంత మాట్లాడుతూ .. ‘‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. మా కోసం ఇక్కడికి వచ్చిన ప్రతీ ఒక్క అభిమానికి థాంక్స్. నందినీ గారు, రాజ్ గారు ప్రతీ విషయంలో పర్ ఫెక్ట్‌గా ఉంటారు. ఇంత వరకు నేను వారితో వాదించే విషయం గానీ, అలాంటి ఓ ఘటన గానీ…

Read more
‘సహ’ (లైఫ్ ఆఫ్ సంజు) నుంచి ‘సోల్ ఆఫ్ సహ’ గ్లింప్స్ రిలీజ్ Telugu News

‘సహ’ (లైఫ్ ఆఫ్ సంజు) నుంచి ‘సోల్ ఆఫ్ సహ’ గ్లింప్స్ రిలీజ్

కొన్ని కథలు మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి.మన జీవితంలో ఎప్పుడో అనుభవించిన భావోద్వేగాలు, జ్ఞాపకాలు, కలలను అవి మళ్లీ గుర్తు చేస్తాయి. అలాంటి హృదయాన్ని తాకే అనుభూతిని అందించేందుకు వస్తోంది ‘సహ (లైఫ్ ఆఫ్ సంజు)’. నిషాంత్ దోటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కుమార్ కసారం హీరోగా నటిస్తుండగా, శ్వేత లక్ష్మణ్, వ్రజనా పాండ్యా కథానాయికలుగా కనిపించనున్నారు. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజేశ్వర్ వెల్పుచర్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ‘ది సోల్ ఆఫ్ సహ’ పేరుతో ప్రత్యేక గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ కథలో సంజు అనే వ్యక్తి తన జీవితంలోని అత్యంత అందమైన దశలను తిరిగి గుర్తు చేసుకుంటాడు. చిన్ననాటి జ్ఞాపకాలు, స్కూల్ రోజులు, కాలేజ్ ప్రేమ, వివాహ…

Read more
జూన్ 19న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు వస్తున్న హర్షిత్ రెడ్డి “దీవాన” Telugu News

జూన్ 19న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు వస్తున్న హర్షిత్ రెడ్డి “దీవాన”

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన" గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 19 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుందని ఈ రోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. "దీవాన" పోస్టర్ తో ఇది ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ లో ఉన్న మ్యాడ్ నెస్ చూపించబోతున్నారు అని అర్థమవుతోంది. ఈ వన్ సైడ్ లవ్ స్టోరీ ఇప్పటికే సాంగ్, టీజర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. "దీవాన" సినిమా టీజర్ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, సింగర్ కార్తిక్ పాడిన ఇది ప్రేమా .. ఇది ప్రేమా..' సాంగ్…

Read more