Skip to content
‘గాయపడ్డ సింహం’ లో ఫన్, కామెడీ చాలా ఫ్రెష్ గా ఉంటాయి : డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ Telugu News

‘గాయపడ్డ సింహం’ లో ఫన్, కామెడీ చాలా ఫ్రెష్ గా ఉంటాయి : డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ జర్నీ గురించి?…

Read more
సినీ పరిశ్రమలో 26 ఏళ్లు పూర్తి చేసుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ Telugu News

సినీ పరిశ్రమలో 26 ఏళ్లు పూర్తి చేసుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ స్టార్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం అన్ని భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ‘33 టెంపుల్ రోడ్’ అనే గ్రిప్పింగ్ ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మీ కౌర్, జెబి మోహన్ పిక్చర్స్ జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి నిర్మిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బద్రీ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పూరి జగన్నాథ్, ఆ సినిమా విడుదలై 26 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా…

Read more
20 లక్షల వైద్య సహాయం అందించిన చిరంజీవి Telugu News

20 లక్షల వైద్య సహాయం అందించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం వెండి తెరపైనే కాదు నిజజీవితంలో కూడా ఎంతో ఉన్నతంగా నిలుస్తుందని మరోసారి నిరూపించారు. ఆయన దయ, సహాయస్ఫూర్తి ఆయనను రియల్ హీరోగా నిలబెడుతున్నాయి. గుండెకి సంబంధించిన అత్యవసర శస్త్రచికిత్స కోసం మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ (శివ) కు 10.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు మెగాస్టార్. అంతేకాకుండా అపోలో ఆసుపత్రిలో వ్యక్తిగతంగా వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుని, పూర్తి చికిత్స అందేలా చూసుకున్నారు. అదే సమయంలో తన మాజీ మేనేజర్ కె.వి. నరసయ్య కుటుంబానికి కూడా అండగా నిలిచారు మెగాస్టార్. నరసయ్య భార్యకు అవసరమైన బైపాస్ శస్త్రచికిత్స కోసం 9.5 లక్షల రూపాయలు అందించి, ఆ కుటుంబానికి అత్యవసర సమయంలో జీవనాధారంగా నిలిచారు. మొదట సినీ…

Read more
పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘నాగబంధం’ నుంచి  ‘సుర సుర’ సాంగ్ రిలీజ్ Telugu News

పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘నాగబంధం’ నుంచి ‘సుర సుర’ సాంగ్ రిలీజ్

అభిషేక్ నామా దర్శకత్వంలో, విరాట్ కర్ణా నటించిన 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం జూలై 3న థియేటర్లలో ఘనంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతీ అప్‌డేట్‌తో ఈ చిత్రంపై బజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుతోంది. ఈ సినిమా సెకండ్ సింగిల్ 'సుర సుర' రిలీజ్ తో ఎక్సయిట్మెంట్ మరింత పెరిగింది. ‘సుర సుర’ సంప్రదాయ పెళ్లి వేడుకల ఆనందాన్ని ప్రజెంట్ చేసే ఒక ఫుల్-ఫ్లెడ్జ్డ్ సెలబ్రేషన్ సాంగ్‌గా అలరించింది. ఈ పాట అదిరిపోయే బీట్‌తో పాటు కలర్ ఫుల్ విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ స్థాయిలో చిత్రీకరించిన ఈ పాట, చిత్రంలోని సాంస్కృతిక నేపథ్యాన్ని, వైభవాన్ని ప్రజెంట్ చేస్తోంది. జునైద్ కుమార్, అభే అందించిన సంగీతం…

Read more
పరశురామ జయంతి  సందర్భంగా  ‘మహావతార్ పరశురామ్’ టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్ Telugu News

పరశురామ జయంతి సందర్భంగా ‘మహావతార్ పరశురామ్’ టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్

భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన హోంబలే ఫిల్మ్స్, ‘రాజకుమార’, ‘కేజీఎఫ్’, ‘కాంతారా’, ‘సలార్’, ఇటీవల వచ్చిన ‘మహావతార్ నరసింహ’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో సినిమా స్థాయి, స్టోరీ టెల్లింగ్ ని రీడిఫైన్ చేసింది. అదే లెగసీని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మరో శక్తివంతమైన అధ్యాయంగా ‘మహావతార్ పరశురామ్’ను తీసుకువస్తోంది. భక్తి, యాక్షన్‌తో ఆకట్టుకున్న ‘మహావతార్’ విజయానంతరం, ఈ కొత్త భాగంతో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుంది. పరశురామ జయంతి సందర్భంగా విడుదలైన అనౌన్స్మెంట్, ‘మహావతార్’ సినీమాటిక్ యూనివర్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో, క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం, పరశురాముడి శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని మరింత లోతుగా ఆవిష్కరించనుంది. పురాణ గాథలతో పాటు ఆధునిక విజువల్…

Read more
418  టైటిల్‌ ఫిక్స్‌ Telugu News

418 టైటిల్‌ ఫిక్స్‌

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కొలాబరేషన్ లో యంగ్ స్టర్స్ తో కలసి సరికొత్త హర్రర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్నారు. సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ 418 అనే ఇంట్రస్టింగ్ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. టైటిల్ పోస్టర్ సినిమా కథపై క్యూరియాసిటీ పెంచింది. భయంతో కూడిన గ్రామంలోని మెడికల్ కాలేజ్‌లో నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. సైన్స్– మిస్టరీ, సైన్స్, మూఢనమ్మకానికీ అర్ధం కాని ఒక…

Read more
‘గాయపడ్డ సింహం’ నుంచి ‘జింగాలా’ సాంగ్ రిలీజ్ Telugu News

‘గాయపడ్డ సింహం’ నుంచి ‘జింగాలా’ సాంగ్ రిలీజ్

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్, ప్రమోషనల్ సాంగ్, 'బ్రైడ్ సాంగ్' అంచనాలు పెంచాయి. తాజాగా మేకర్స్ జింగాలా సాంగ్ రిలీజ్ చేశారు. గాయపడ్డ సింహం(తరుణ్ భాస్కర్ ) మనసులో దాగి ఉన్న బాధను, ఆవేశాన్ని, తిరిగి లేచే శక్తిని అద్భుతంగా ఆవిష్కరించే పాట ‘జింగాలా’. స్వీకర్ అగస్తి సంగీతం…

Read more
గోదారి గట్టుపైన’  అందరికీ కనెక్ట్ అయ్యే  లవ్ స్టోరీ: మ్యూజిక్ డైరెక్టర్ నాగ వంశీ Telugu News

గోదారి గట్టుపైన’ అందరికీ కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ: మ్యూజిక్ డైరెక్టర్ నాగ వంశీ

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ నాగ వంశీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ మ్యూజిక్ జర్నీ గురించి? -మాది హనుమకొండ, వరంగల్. మా నాన్నగారు సంగీతకారుడు. ఆయన ఫ్లూట్, కీబోర్డ్ ప్లే చేస్తారు. అక్కడ మాకు స్టూడియో ఉంది. మా నాన్నగారి దగ్గర నేను కీబోర్డ్ నేర్చుకున్నాను. షార్ట్ ఫిలిమ్స్‌కు పనిచేస్తున్నప్పుడు…

Read more
డెకాయిట్’ విజయం గొప్ప సంతృప్తిని ఇచ్చింది  :  అడివి శేష్ Telugu News

డెకాయిట్’ విజయం గొప్ప సంతృప్తిని ఇచ్చింది: అడివి శేష్

హిట్ మిషన్ అడివి శేష్ లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్‌బస్టర్ ‘డెకాయిట్’. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. శానిల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘డెకాయిట్’ బెంగళూరు సెలబ్రేషన్స్‌లో ఉన్నప్పుడు కొంతమంది కలిశారు. తమిళనాడుకు చెందిన ఒక లాయర్ కలిసి తనకు జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాడు…

Read more
#SVC63 మూవీ  మొదటి షెడ్యూల్  ముంబైలో ప్రారంభం Telugu News

#SVC63 మూవీ మొదటి షెడ్యూల్ ముంబైలో ప్రారంభం

సల్మాన్ ఖాన్–వంశీ పైడిపల్లి–దిల్ రాజు కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ షూటింగ్ దశలోకి అడుగుపెట్టింది. ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవగా, కథానాయికగా నయనతార అధికారికంగా సెట్స్‌లో చేరారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ కొలాబరేషన్ కావడం విశేషం. ఈ కాంబినేషన్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించగా, షూటింగ్ ప్రారంభంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది. #SVC63 ప్రాజెక్టు ఈరోజు సంప్రదాయ ముహూర్తం కార్యక్రమంతో ప్రారంభమై, నెల రోజులపాటు సాగనున్న భారీ షెడ్యూల్ మొదలైంది. ముంబైలో ప్రత్యేకంగా నిర్మించిన హ్యూజ్ సెట్లో హై-ఇంటెన్స్…

Read more