Skip to content
‘ప్రాజెక్ట్ 15M’ టైటిల్ పోస్టర్ రిలీజ్ Telugu News

‘ప్రాజెక్ట్ 15M’ టైటిల్ పోస్టర్ రిలీజ్

మేం వయసుకు వచ్చాం, సినిమా చూపిస్త మావ, హుషారు వంటి పలు విజయవంతమైన చిత్రాలని అందించిన నిర్మాత బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా, కేడీ &co బ్యానర్ పై దీవెల శ్రీనివాస రావు కలసి నిర్మిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ 15M. ఈ చిత్రంతో సాయితేజని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. బెక్కం వేణు గోపాల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ని విడుదల చేశారు. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ఇంట్రస్టింగ్ గా ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. త్వరలో హీరో, హీరోయిన్, మిగిలిన నటీనటుల వివరాలు మేకర్స్ తెలియజేస్తారు. రైటర్…

Read more
‘ది ఇండియా స్టోరి’ జూలై 24న రిలీజ్ Telugu News

‘ది ఇండియా స్టోరి’ జూలై 24న రిలీజ్

కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే నటించిన గ్రిప్పింగ్ సోషియో-నేషనల్ డ్రామా 'ది ఇండియా స్టోరి' జూలై 24న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. చేత్తన్ డీకే దర్శకత్వంలో, సాగర్ బి షిండే నిర్మించి రచించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రభావం చూపే సమకాలీన అంశాలతో రూపొందించారు. 'ది ఇండియా స్టోరి' ( 'ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్) ప్రధానంగా రసాయనాల దుర్వినియోగం, పురుగుమందుల సాగు, సంబంధిత కుంభకోణాల నేపథ్యంలోని కథ. ఒక కుటుంబం ఎదుర్కొనే కష్టాలకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పెద్ద సంక్షోభాన్ని ఈ కథ చూపించబోతోంది. సిస్టమ్‌లోని లోపాలు, కఠినమైన నియంత్రణల అవసరం వంటి అంశాలను కూడా ఈ చిత్రంలో ఇంపాక్ట్ ఫుల్…

Read more
‘ది బ్లాక్ గోల్డ్’  సంయుక్త పవర్‌ఫుల్ పోస్టర్  రిలీజ్ Telugu News

‘ది బ్లాక్ గోల్డ్’ సంయుక్త పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్

వెర్సటైల్ హీరోయిన్ సంయుక్త ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన హై-వోల్టేజ్ ప్రాజెక్ట్ , హీరోయిన్-సెంట్రిక్ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా 'ది బ్లాక్ గోల్డ్‌' తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యోగేష్ KMC దర్శకత్వంలో, మాగంటి పిక్చర్స్ సహకారంతో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ కథ, చేతిలో గన్ ఉన్నప్పటికీ చట్టాన్ని ముఖ్యంగా భావించే ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్‌ల నేపథ్యంలో, నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ కథ మరింత గ్రిప్పింగ్‌గా తీర్చిదిద్దారు. రిలీజ్ చేసిన తాజా పోస్టర్‌లో సంయుక్త పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తోంది. భారీ ఇండస్ట్రియల్ మెషీన్ ముందు సన్‌గ్లాసెస్‌తో…

Read more
వదలా’   సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది: జగపతి బాబు Telugu News

వదలా’ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది: జగపతి బాబు

జగపతి బాబు, లయ, ఆకెళ్ల వి కృష్ణ, కిషోర్ నాయుడు చిరుమామిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్, చరిత చిత్ర ప్రొడక్షన్ 'వదలా' థ్రిల్లింగ్ టీజర్ లాంచ్ వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'తో రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమమిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో ఆసక్తిని రేకెత్తించిన టీం, ఇప్పుడు థ్రిల్లింగ్ టీజర్‌ ని లాంచ్ చేశారు. యోగి తన భార్యను అమితంగా ప్రేమించే భర్త. ఆమెనే తన ప్రపంచంగా భావిస్తాడు…

Read more
‘రావు బహదూర్’ సినిమా జూన్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ Telugu News

‘రావు బహదూర్’ సినిమా జూన్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్' చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. 'రావు బహదూర్' జూన్ 5న థియేటర్లలోకి రానుందని అఫీషియల్ గా ప్రకటించారు. అకడమిక్ సీజన్ ప్రారంభానికి ముందు ఈ రిలీజ్ ప్లాన్ చేయడం మంచి స్ట్రాటజిక్‌గా కనిపిస్తోంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో సత్యదేవ్ రాయల్ అవతార్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో, అధికారం, రహస్యభావం కలిసిన లుక్‌తో ఆయన ప్రెజెన్స్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆయన పాగాలో కనిపించే చిన్న పురుగు ఒక సింబాలిక్ అంశంగా…

Read more
‘కామాఖ్య’ సినిమా నుంచి తిరుపతిగా సముద్రఖని పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

‘కామాఖ్య’ సినిమా నుంచి తిరుపతిగా సముద్రఖని పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ 'కామాఖ్య'. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ఫస్ట్ సింగిల్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ సముద్రఖని ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘తిరుపతి’గా ఆయన పాత్రను పరిచయం చేశారు. ఆయన ప్రెజెన్స్ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంది. ఈ చిత్రంలో ఆయన పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ఫస్ట్ లుక్ సూచిస్తోంది. ఈ చిత్రానికి గ్యాని మ్యూజిక్ అందించారు. రమేష్ కుశేందర్ రెడ్డి…

Read more
‘శ్రీనివాస మంగాపురం’ సినిమా నుంచి  బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

‘శ్రీనివాస మంగాపురం’ సినిమా నుంచి బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ రిలీజ్

RX 100, మంగళవారం చిత్రాలలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ప్రస్తుతం 'శ్రీనివాస మంగాపురం' ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ బ్రహ్మాజీ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘బాలు’ పాత్రలో ఆయన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్…

Read more
రేవంత్ రెడ్డిని  వివాహానికి ఆహ్వానించిన  బెల్లంకొండ శ్రీనివాస్ Telugu News

రేవంత్ రెడ్డిని వివాహానికి ఆహ్వానించిన బెల్లంకొండ శ్రీనివాస్

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి తన వివాహానికి ఆహ్వానించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహ పత్రికను అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహ వేడుక ఏప్రిల్ 29న దివ్యమైన తిరుమలలో ఘనంగా జరగనుంది.

Read more
‘మైసా’ కేరళలో 15 రోజుల యాక్షన్ ప్యాక్డ్ షూటింగ్ ప్రారంభం Telugu News

‘మైసా’ కేరళలో 15 రోజుల యాక్షన్ ప్యాక్డ్ షూటింగ్ ప్రారంభం

నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’తో తన కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడిన పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఇంటెన్స్ గ్లింప్స్‌తో మంచి బజ్ సృష్టించింది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా కేరళలో 15 రోజుల బ్రూటల్ యాక్షన్ ప్యాక్డ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. కేచా ఖంపక్దీ మాస్టర్ హై వోల్టేజ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. రష్మిక తో పాటు కీలక నటీనటులు పాల్గొంటున్న ఈ యాక్షన్ షెడ్యూల్ సినిమాలో మేజర్ హైలెట్ గా ఉండబోతుంది. 'మైసా'లో రష్మిక ఒక గోండ్ గిరిజన అమ్మాయిగా కనిపిస్తోంది. ఈ పాత్రకు ఎమోషనల్ డెప్త్ తో పాటు శారీరక దృఢత్వం కూడా…

Read more
‘గోదారి గట్టుపైన’ ట్రైలర్  27న రిలీజ్ Telugu News

‘గోదారి గట్టుపైన’ ట్రైలర్ 27న రిలీజ్

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. 'గోదారి గట్టుపైన' ట్రైలర్ ఏప్రిల్ 27న లాంచ్ చేయనున్నారు. ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ క్యూట్ రొమాంటిక్ వైబ్‌ తో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి నాగ వంశీ కృష్ణ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని సాయి సంతోష్, ప్రొడక్షన్…

Read more