Skip to content
వాలా Ⅱ’ హౌస్‌ఫుల్ గా రన్ కావడం ఆనందంగా ఉంది- సాయి దుర్గతేజ్ Telugu News

వాలా Ⅱ’ హౌస్‌ఫుల్ గా రన్ కావడం ఆనందంగా ఉంది- సాయి దుర్గతేజ్

వాలా Ⅱ థియేటర్స్ లో చూసి చాలా ఎంజాయ్ చేశాను. సినిమా ఇంకా పెద్ద విజయాన్ని సాధిస్తుంది: హీరో నిఖిల్ సిద్ధార్థ్ కేరళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలనం 'వాలా Ⅱ' ఇప్పుడు తెలుగులోనూ యూనానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సావిన్ SA దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. సాహు గారపాటి తన 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై, విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన 'వాలా 2' తెలుగులో ఈ నెల 24న థియేటర్లలో విడుదలై అద్భుతమైన…

Read more
‘గాయపడ్డ సింహం’ బిగ్ బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను:  దుల్కర్ సల్మాన్ Telugu News

‘గాయపడ్డ సింహం’ బిగ్ బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను: దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్ లాంచ్ చేసిన ‘గాయపడ్డ సింహం’ అన్‌లిమిటెడ్ ఫన్, మ్యాడ్‌నెస్, సర్ప్రైజ్‌ థియేట్రికల్ ట్రైలర్‌ తరుణ్ భాస్కర్ న్యూ-ఏజ్ ఎంటర్‌టైనర్ 'గాయపడ సింహం'తో అలరించబోతున్నారు. ఈ చిత్రం కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో మే 1న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ సాదినేని సమర్పణలో ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ట్రైజర్, ఉర్రూతలూగించే పాటలతో మంచి బజ్‌ను సృష్టించింది, తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఉత్సాహాన్ని మరింత పెంచింది. వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ…

Read more
‘గాయపడ్డ సింహం’ నుంచి ‘ప్రేమకి పులిహోర’ సాంగ్ రిలీజ్ Telugu News

‘గాయపడ్డ సింహం’ నుంచి ‘ప్రేమకి పులిహోర’ సాంగ్ రిలీజ్

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఇప్పటికే ఎంటర్టైనింగ్ ట్రైజర్, పాటలతో స్ట్రాంగ్ బజ్ సృష్టించింది. ఇప్పుడు మేకర్స్ ఫోర్త్ సింగిల్ ప్రేమకి పులిహోర రిలీజ్ చేశారు. టిపికల్ లవ్ సాంగ్‌లా కాకుండా, ‘ప్రేమకి పులిహోర’ మోడరన్ లవ్ లో ఉండే అటుపోటులు, సరదా, అన్నీ అంశాలను సరదాగా ప్రజెంట్ చేస్తోంది. తనకు నచ్చిన…

Read more
జెట్లీ’ హ్యూమర్, సస్పెన్స్, థ్రిల్ ఉన్న మంచి ఎంటర్‌టైనర్:  – రితేష్ రానా Telugu News

జెట్లీ’ హ్యూమర్, సస్పెన్స్, థ్రిల్ ఉన్న మంచి ఎంటర్‌టైనర్ – రితేష్ రానా

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాయి. 'జెట్లీ' మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రితేష్ రానా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. 'జెట్లీ' జర్నీ ఎప్పుడు మొదలైంది? 2020లో కోవిడ్ సమయంలో జయేంద్ర అనే…

Read more
గాయపడ్డ సింహం’లో చేసిన ధర్మా క్యారెక్టర్ యాక్టర్ గా చాలా ఆనందాన్ని ఇచ్చింది – జేడీ చక్రవర్తి Telugu News

గాయపడ్డ సింహం’లో చేసిన ధర్మా క్యారెక్టర్ యాక్టర్ గా చాలా ఆనందాన్ని ఇచ్చింది – జేడీ చక్రవర్తి

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా యాక్టర్ జేడి చక్రవర్తి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘గాయపడ్డ సింహం’లో ధర్మా…

Read more
6 రోజుల్లో పూర్తి కానున్న ‘పెద్ది’ షూటింగ్ Telugu News

6 రోజుల్లో పూర్తి కానున్న ‘పెద్ది’ షూటింగ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' ప్రమోషనల్ కంటెంట్ తో మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా సంచలనం సృష్టించాయి. రెండు గ్లింప్స్‌లలో రామ్ చరణ్ డిఫరెంట్ అవతార్స్ లో కనిపించి మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ బర్త్ స్పెషల్ గా విడుదలైన గ్లింప్స్‌ ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘పెద్ది’ సినిమా షూటింగ్ ఇంకో 6 రోజుల్లో పూర్తవనుంది. షూటింగ్‌తో పాటు…

Read more
విశ్వక్ సేన్ ‘ఈఎన్ఈ రిపీట్’  థాయ్‌లాండ్‌లో  షూటింగ్ Telugu News

విశ్వక్ సేన్ ‘ఈఎన్ఈ రిపీట్’ థాయ్‌లాండ్‌లో షూటింగ్

'ఈ నగరానికి ఏమైంది' భారీ విజయం సాధించింది, ముఖ్యంగా యువతలో ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. స్నేహం, సరదా కథనంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కల్ట్ స్టేటస్ పొందిన ఈ సినిమా రీ-రిలీజ్ సమయంలో కూడా అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంది. ఈ సక్సెస్ ని కొనసాగిస్తూ మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను మళ్లీ కలిసి నటిస్తూ, మొదటి భాగంలో కనిపించిన కెమిస్ట్రీని తిరిగి తెరపైకి తీసుకురానున్నారు. శ్రీనాథ్ మాగంటి కొత్తగా జాయిన్ అవుతున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తూ తన యూనిక్ క్విర్కీ స్టైల్‌ను కొనసాగిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్‌పై సృజన్ యరబోలు, సందీప్…

Read more
నాని లాంచ్ చేసిన ‘వాలా Ⅱ’  ట్రైలర్ Telugu News

నాని లాంచ్ చేసిన ‘వాలా Ⅱ’ ట్రైలర్

కేరళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలనం 'వాలా Ⅱ' ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సావిన్ SA దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. వీరి నటనకు ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు లభించాయి. సాహు గారపాటి తన 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై, విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో ఇప్పటికే 200 కోట్ల స్థూల వసూళ్లతో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగు వెర్షన్ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో 'నేచురల్ స్టార్' నాని…

Read more
CASTE మూవీ నుంచి నాగబాబు లుక్ రిలీజ్ Telugu News

CASTE మూవీ నుంచి నాగబాబు లుక్ రిలీజ్

వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి ప్రధాన పాత్రల్లో ఎకె జంపన్న రచన & దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘CASTE’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నాగబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రని రంగరాజన్ గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. నల్ల దుస్తుల్లో, మెడలో రుద్రాక్షమాల, నుదుటిపై తిలకం ధరించి, ఇంటెన్స్ గా చూస్తున్న నాగబాబు లుక్ పవర్ ఫుల్ గా వుంది. ఈ గెటప్ ఆయన పాత్రలోని కమాండ్, అథారిటీ చూపిస్తోంది. ఇందులో ఆయన పాత్ర నిర్భయంగా, కులాలకు అతీతమైన మానవత్వంతో ఉండబోతుంది…

Read more
బెల్లంకొండ గణేష్ మూవీ ఘనంగా ప్రారంభం Telugu News

బెల్లంకొండ గణేష్ మూవీ ఘనంగా ప్రారంభం

'తొలి ప్రేమ', 'హ్యాపీ', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్' వంటి యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పాపులరైన దర్శకుడు ఎ. కరుణాకరన్, యంగ్ హీరో బెల్లంకొండ గణేష్‌తో కలిసి గోల్డెన్ టర్టిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మౌనికా రెడ్డి నిర్మాణంలో ఒక న్యూ-ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం చేస్తున్నారు. ముగ్గురు డిఫరెంట్ క్రియేటివ్ మైండ్స్ కలయిక ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా నిలుపుతోంది. కరుణాకరన్ తనదైన శైలిలో సాఫ్ట్, ఎమోషనల్ లవ్ స్టోరీని అందిస్తుండగా, దర్శకుడు అనుదీప్ కెవీ తన యూనిక్ క్విర్కీ హ్యూమర్, షార్ఫ్ స్టైల్ డైలాగ్స్‌తో కథకు న్యూ కలర్ తెస్తున్నారు. ఆయన డైలాగ్ రైటర్‌గా పనిచేయడం ఫన్ ఫ్రెష్ నెస్ మరింత పెరగనుంది. స్టార్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు…

Read more