Skip to content
‘గోదారి గట్టుపైన’  సినిమాని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు: నిర్మాత అభినవ్ Telugu News

‘గోదారి గట్టుపైన’ సినిమాని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు: నిర్మాత అభినవ్

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత అభినవ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ నేపథ్యం గురించి? -నేను 10 ఏళ్లుగా విభిన్నమైన వ్యాపారాల్లో ఉన్నాను. నాకు సినిమా అంటే ప్యాషన్ ఉంది. మంచి స్క్రిప్ట్ కోసం చూస్తున్న సమయంలో సుభాష్ గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. నేను యూనివర్సల్‌గా అందరికీ…

Read more
‘విశ్వంభర’ నుంచి త్రిషా కృష్ణన్‌ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ Telugu News

‘విశ్వంభర’ నుంచి త్రిషా కృష్ణన్‌ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ సోషియో-ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. వశిష్ట దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్ట్-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ చిత్రం విడుదలకు దగ్గరవుతోంది. చిరంజీవి పుట్టినరోజున విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించడంతో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో హీరోయిన్ 'అవని' పాత్ర పోషించిన త్రిషా కృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా, చిత్ర బృందం ఒక అద్భుతమైన కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో, లేత రంగు సాంప్రదాయ దుస్తులలో, మృదువైన ఎంబ్రాయిడరీతో ఉన్న త్రిషా, వెలుగుతున్న దీపాల పళ్ళెం పట్టుకుని ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. గోల్డ్ కలర్ బ్యాక్…

Read more
‘డోంట్ స్లీప్’ నుంచి రవీంద్ర విజయ్  ఫస్ట్ లుక్‌ రిలీజ్ Telugu News

‘డోంట్ స్లీప్’ నుంచి రవీంద్ర విజయ్ ఫస్ట్ లుక్‌ రిలీజ్

మలయాళ ఫిల్మ్ మేకర్స్ తెలుగు స్టార్లతో కలిసి పనిచేస్తున్నారు. మమ్ముట్టి నటించిన 'స్ట్రీట్ లైట్స్'కి దర్శకత్వం వహించిన సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్, 'చౌర్య పాఠం'లో ఆకట్టుకున్న ఇంద్ర రామ్ హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్ 'డోంట్ స్లీప్' సినిమా చేస్తున్నారు. వి. చూడామణి ఈ చిత్రాన్ని వి డ్రీమ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 2 గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రివిల్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్‌ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రవీంద్ర విజయ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రవీంద్ర విజయ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో రవీంద్ర విజయ్ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఇంటెన్స్ వైబ్‌తో ఉన్న…

Read more
#గోపీచంద్ 34 ఘనంగా ప్రారంభం Telugu News

#గోపీచంద్ 34 ఘనంగా ప్రారంభం

హీరో టి. గోపీచంద్ ప్రతిష్టాత్మక చిత్రం #గోపీచంద్34 ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బలమైన కథాంశాలతో కూడిన చిత్రాలను అందించడంలో పేరుపొందిన '70mm ఎంటర్‌టైన్‌మెంట్స్' బ్యానర్‌పై, విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ నటి అనార్కలి నజర్‌ను ఎంపిక చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా ఆమె తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. గ్రాండ్ గా జరిగిన ముహూర్త కార్యక్రమంలో దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత KL దామోదర్…

Read more
గోదారి గట్టుపైన’ అందరూ రిలేట్ అయ్యే కథ. ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి: సుభాష్ చంద్ర Telugu News

గోదారి గట్టుపైన’ అందరూ రిలేట్ అయ్యే కథ. ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి: సుభాష్ చంద్ర

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుభాష్ చంద్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ నేపథ్యం గురించి? -మాది రేలంగి. మా నాన్నగారు బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. నేను బీటెక్ చదువుతున్నప్పటి నుంచే షార్ట్ ఫిలిమ్స్ చేయడం ప్రారంభించాను. దాదాపు 80 షార్ట్ ఫిలిమ్స్ చేసిన తర్వాత చెన్నైలో ఎల్‌వీ…

Read more
#గోపీచంద్34 అనౌన్స్‌మెంట్, రేపు పూజా కార్యక్రమం Telugu News

#గోపీచంద్34 అనౌన్స్‌మెంట్, రేపు పూజా కార్యక్రమం

హీరో టీ గోపీచంద్ వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ‘భరత వర్ష’ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్న ఆయన, ఇప్పుడు తన 34వ చిత్రాన్ని ప్రకటించారు. ప్రముఖ ఫైట్ మాస్టర్ వివెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాణంలో 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా రూపొందుతోంది. వినూత్న కథలతో కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి సినిమాలు చేయడంలో పేరుగాంచిన ఈ బ్యానర్, మరోసారి భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రాజెక్ట్‌ను తీసుకువస్తోంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో కనిపించిన విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అగ్ని వర్ణంలో ఆకాశం, సూర్యుడు, ఒక కొండపై గర్వంగా నిలబడి ఉన్న నల్ల పాంథర్.…

Read more
జెట్లీ’ కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది: హీరో సత్య Telugu News

జెట్లీ’ కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది: హీరో సత్య

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, రితేష్ రానా సమ్మర్ బ్లాక్ బస్టర్ ‘జెట్లీ’. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పించింది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసింది. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషిసించారు. మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ రోరింగ్ టేక్ అఫ్ మీట్ నిర్వహించారు. రోరింగ్ టేక్ ఆఫ్ మీట్‌లో డైరెక్టర్ రితేష్ రానా మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. చెర్రీ గారిని కలసి…

Read more
సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ #NBK112 అనౌన్స్‌మెంట్ Telugu News

సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ #NBK112 అనౌన్స్‌మెంట్

ప్రస్తుతం #NBK111 చిత్రీకరణలో ఉన్న గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన తదుపరి ప్రాజెక్ట్‌ #NBK112 ను అధికారికంగా ప్రకటించారు. #NBK112కు సెన్సేషనల్ దర్శకుడు కొరటాల దర్శకత్వం వహిస్తున్నారు. లార్జర్ దెన్ లైఫ్ మాస్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన ఈ ఇద్దరి కాంబినేషన్ ప్రకటించగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. హై వోల్టేజ్ యాక్షన్‌ను సామాజిక అంశాలతో మేళవించే కొరటాల శివ, బాలకృష్ణ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు సరిపోయేలా ఒక బలమైన కథను సిద్ధం చేశారు. పోస్టర్‌పై కనిపించిన “Power Meets Purpose, Mass Becomes A Movement” అనే ట్యాగ్‌లైన్ సినిమా ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో సూచిస్తోంది. డైరెక్టర్ ఇప్పటికే స్క్రిప్ట్‌ను లాక్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం…

Read more
పెద్ది రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ సుకుమార్ Telugu News

పెద్ది రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ సుకుమార్

- పెద్ది మీ అందరి హృదయాలకు దగ్గరగా ఉంటుంది. చరణ్ సార్‌పై నా ప్రేమ జూన్ 4న చూస్తారు: డైరెక్టర్ బుచ్చిబాబు సానా -చరణ్ గారికి జీవితకాలం రుణపడి ఉంటాను. పెద్ది ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయే సినిమా: నిర్మాత వెంకట సతీష్ కిలారు -మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు సానా, వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ 'పెద్ది' షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది' షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్…

Read more
‘సింగ్ గీతం’ జూన్ 11న థియేటర్లలో రిలీజ్ Telugu News

‘సింగ్ గీతం’ జూన్ 11న థియేటర్లలో రిలీజ్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌లో, పలు భాషల్లో దాదాపు అరవై చిత్రాలతో ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసిన సంగీతం, 94 ఏళ్ల వయసులో డైరెక్టర్ చైర్ లోకి తిరిగి వస్తూ, సృజనాత్మకతకు హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు. ఐకానిక్ మూకీ చిత్రం 'పుష్పక్' నుంచి విజనరీ సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ 'ఆదిత్య 369' వరకు ఆయన క్రియేటివిటీకి పర్యాయపదంగా నిలిచారు. కమల్ హాసన్‌తో ఆయన చేసిన 'విచిత్ర సహోదరులు', 'మైఖేల్ మదన కామరాజన్' బెంచ్ మార్క్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు, భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ ఫాంటసీగా రూపొందించబడిన 'సింగ్ గీతం'తో అలరించబోతున్నారు. ఈ చిత్రం సంగీతం,…

Read more