Skip to content
‘నేను రెడీ’ స్పెషల్ సాంగ్ తో తెలుగులో అరంగేట్రం చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ Telugu News

‘నేను రెడీ’ స్పెషల్ సాంగ్ తో తెలుగులో అరంగేట్రం చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ

నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో హవీష్ ప్రస్తుతం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నటిస్తున్నాడు. సినిమా చూపిస్తా మామా, నేను లోకల్, ధమాకా, మజాకా వంటి మాస్ హిట్ చిత్రాలతో ఫేమస్ అయిన త్రినాథరావు నక్కిన 'నేను రెడీ'ని ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిలా కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ నేను రెడీ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. తన అద్భుతమైన గ్లామర్, ఆకట్టుకునే ప్రజెన్స్ తో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన నర్గీస్, ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాటలో ప్రేక్షకులను…

Read more
‘మహాకాళి’ హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి Telugu News

‘మహాకాళి’ హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి

‘హను-మాన్’ వరల్డ్ నుంచి వస్తున్న తదుపరి అధ్యాయం ‘మహాకాళి’లోకి రోహిత్ సరాఫ్ ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఆర్కేడీ స్టూడియోస్ కలిసి రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా రోహిత్ సరాఫ్ హైదరాబాద్‌లో జరిగిన ఇంటెన్స్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. రోహిత్ సరాఫ్ చేరికతో ఈ చిత్రానికి మరింత అప్పీల్ వచ్చింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో యువతలో అతనికి ఉన్న ఫాలోయింగ్ ‘మహాకాళి’ పాన్ ఇండియా రీచ్‌ను మరింత బలోపేతం చేయనుంది. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, భూమి శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్స్‌తో సినిమాపై క్యూరియాసిటీ…

Read more
‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ పోస్ట్ ప్రొడక్షన్, రీ-రికార్డింగ్ Telugu News

‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ పోస్ట్ ప్రొడక్షన్, రీ-రికార్డింగ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, పవర్ హౌస్ పెర్ఫార్మర్ విజయ్ సేతుపతి మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా మూవీ 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్'. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మీ కౌర్, జెబి మోహన్ పిక్చర్స్ జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, రీ-రికార్డింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలలో అద్భుతమైన సంగీతాన్ని అందించిన జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్, 'స్లమ్ డాగ్' 33 టెంపుల్ రోడ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో కలిసి రికార్డింగ్ స్టూడియోలో కూర్చొని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను…

Read more
‘నాగబంధం’ నుంచి లీలావతిగా అనసూయ లుక్ రిలీజ్ Telugu News

‘నాగబంధం’ నుంచి లీలావతిగా అనసూయ లుక్ రిలీజ్

అభిషేక్ నామా దర్శకత్వంలో, విరాట్ కర్ణా నటించిన 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం జూలై 3న థియేటర్లలో ఘనంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతీ అప్‌డేట్‌తో ఈ చిత్రంపై బజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ‘నాగబంధం’ సినిమా నుంచి అనసూయ భరద్వాజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘లీలావతి’ పాత్రలో ఆమె లుక్ పవర్‌ఫుల్‌గా, మిస్టీరియస్‌గా కనిపిస్తోంది. సంప్రదాయ తెలుపు చీరలో, ట్రైబల్ జ్యువెలరీతో అనసూయ కనిపించిన తీరు పాత్రలోని తీవ్రతను ప్రతిబింబిస్తోంది. లీలావతి పాత్ర కథలో ఎంతో కీలకంగా ఉండబోతోందనే ఫీల్ ఈ పోస్టర్‌తోనే స్పష్టమవుతోంది. ఈ…

Read more
RAPO23తో దర్శకుడిగా రామ్ పోతినేని Telugu News

RAPO23తో దర్శకుడిగా రామ్ పోతినేని

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లో మరో కీలక అడుగు వేయబోతున్నారు. నటుడిగా తన వైవిధ్యాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ వచ్చిన రామ్, గత చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’తో తొలిసారి లిరిసిస్ట్‌గా మారి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు, గాయకుడిగానూ తన వాయిస్ ని వినిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు తన 23వ చిత్రం #RAPO23తో దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించిన ఈ చిత్రం స్టైలిష్ సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. తెలుగు సినిమాలో అరుదుగా కనిపించే ఈ జానర్‌పై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. #RAPO23 చిత్రాన్ని కొత్తగా శ్రీకారం చుట్టిన ‘రాపో సినిమాటిక్స్’ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మించనున్నారు. ఈ చిత్రంతో రామ్…

Read more
‘పెద్ది’ నుంచి గౌర్ నాయుడు గా శివరాజ్ కుమార్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్ Telugu News

‘పెద్ది’ నుంచి గౌర్ నాయుడు గా శివరాజ్ కుమార్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మచ్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’తో బాక్సాఫీస్‌ తుఫాన్ సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్సెస్‌లో చరణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఇప్పుడు ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో మ్యాసీవ్ ప్రమోషన్స్ ప్రారంభమవుతున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నిర్మాత వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ‘పెద్ది’ని భారతీయ సినిమాకు కొత్త అనుభూతిని ఇచ్చే విజువల్ స్పెక్టకిల్‌గా రూపొందించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న ముంబైలో గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. ఈలోగా మేకర్స్ మరో సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ…

Read more
‘పెద్ది’ మేనియా ప్రారంభం, దేశవ్యాప్తంగా ఎప్పుడూ చూడని వినూత్న ప్రచార కార్యక్రమం- పెద్ది పవర్‌ప్లే టూర్ Telugu News

‘పెద్ది’ మేనియా ప్రారంభం, దేశవ్యాప్తంగా ఎప్పుడూ చూడని వినూత్న ప్రచార కార్యక్రమం- పెద్ది పవర్‌ప్లే టూర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మచ్ అవైటెడ్ రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై రోజురోజుకీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్స్‌తో చిత్రబృందం సినిమాపై హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్తోంది.ఇప్పటికే విడుదలైన రెండు హై-వోల్టేజ్ పాటలు, రెండు విభిన్న గ్లింప్సెస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ‘పెద్ది’ జూన్ 4న గ్రాండ్ పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, జూన్ 3న స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రీతిలో పాన్ ఇండియా…

Read more
‘వదలా’ సోల్ ఫుల్ టైటిల్ సాంగ్ రిలీజ్ Telugu News

‘వదలా’ సోల్ ఫుల్ టైటిల్ సాంగ్ రిలీజ్

వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'తో రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమమిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, థ్రిల్లింగ్ టీజర్‌ తో ఆసక్తిని రేకెత్తించిన టీం, ఇప్పుడు వదలా టైటిల్ ట్రాక్ ని రిలీజ్ చేశారు. ప్రేమ, బాధ, భావోద్వేగాలను ఆత్మీయంగా మిళితం చేసిన ఈ పాట ఒక సోల్‌ఫుల్ మెలోడీగా ఆకట్టుకుంటోంది. ఎర్రోజు శివకృష్ణాచారి అందించిన సాహిత్యం పాటకు మరింత డెప్త్ తీసుకురాగా, ప్రియా నారాయణ తన వోకల్స్…

Read more
రుత్విక్ కి సినిమా అంటే చాలా పాషన్  :  డైరెక్టర్ నాగ్ అశ్విన్ Telugu News

రుత్విక్ కి సినిమా అంటే చాలా పాషన్: డైరెక్టర్ నాగ్ అశ్విన్

'రాజా ది రాజా'చాలా పాషన్ తో చేసిన సినిమా. ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను: హీరో రుత్విక్ విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ లాంచ్ చేసి, రుత్విక్, అనిల్ బోయిడపు, వృందావన్ క్రియేషన్స్ 'రాజా ది రాజా' ఎంటర్టైనింగ్ టీజర్ మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రుత్విక్‌ను హీరోగా పరిచయం చేస్తూ వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కె. నిహారిక దాసరి చిత్రం ‘రాజా ది రాజా’. యువత తమ కలల కోసం పరుగులు తీయడం, తల్లిదండ్రులు తమ ఆశయాలను పిల్లలపై రుద్దడం వంటి నేటి తరానికి కనెక్ట్ ఎలిమెంట్స్, అందమైన ప్రేమకథతో మేళవిస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు. దర్శకుడు…

Read more
అనిల్ రావిపూడి లాంచ్ చేసిన  ‘శ్రీనివాస మంగాపురం’లోని మంగా మంగా సాంగ్ Telugu News

అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘శ్రీనివాస మంగాపురం’లోని మంగా మంగా సాంగ్

‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమౌతున్న జయకృష్ణ ఘట్టమనేని తన స్టన్నింగ్ లుక్స్, ఆకట్టుకునే బేస్ వాయిస్‌తో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు అన్న కొడుకుగా భారీ అంచనాల మధ్య ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న ఆయన ఆ అంచనాలకు తగ్గట్టుగానే తన ప్రామిస్‌ను నిలబెట్టుకుంటున్నారు. ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి విభిన్న చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’విజువల్‌గా అద్భుతమైన, వైలెంట్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి సింగిల్ ‘అలెల్లే అలెల్లే’…

Read more