Skip to content
“రణబాలి” మూవీ నుంచి బ్యూటిఫుల్ మ్యారేజ్ సాంగ్ రిలీజ్ Telugu News

“రణబాలి” మూవీ నుంచి బ్యూటిఫుల్ మ్యారేజ్ సాంగ్ రిలీజ్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. అంగరంగ వైభవంగా జరిగిన వారి పెళ్లి వేడుక గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ "రణబాలి" మూవీ టీమ్ ఈ చిత్రంలోని బ్యూటిఫుల్ వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీలో విజయ్ రణబాలిగా, రశ్మిక జయమ్మ పాత్రల్లో కనిపించనున్నారు. "రణబాలి"లో వీరి పెళ్లి వేడుక సందర్భంగా ఓ అందమైన పాట చిత్రీకరించారు. ఈ పాటలో అప్పట్లో పెళ్లి సందడి ఎంత సంప్రదాయంగా ఉండేదో చూపించారు. పసుపు దంచడం, గోరింటాకు రుబ్బడం, ఎద్దు బండి సవారీలో నూతన వధూ వరులను తీసుకురావడం, అత్తవారింట్లో నవ వధువు శుభప్రదంగా అడుగుపెట్టడం..ఇవన్నీ…

Read more
ఘనంగా విజయ దేవరకొండ– రష్మిక మందన్నా పెళ్లి Telugu News

ఘనంగా విజయ దేవరకొండ– రష్మిక మందన్నా పెళ్లి

హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మికా మందన్నా గురువారం పెళ్లిపీటలు ఎక్కారు. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. గురువారం ఉదయం 10గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు విజయ్‌. తమ పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఇద్దరూ. వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వివాహానికి ఇరు కుటుం» సభ్యులతో పాటు అతికొద్ది మంది ముఖ్యమైన సన్నిహితులు హాజరయ్యారు. 2025 అక్టోబరులో నిశ్చితార్థం చేసుకున్న విజయ్‌–రష్మికలు గురువారం ఏడడుగులు వేసి, వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో వీరి పెళ్లి రిసెప్షన్‌ని ఏర్పాటు చేశారు. ‘గీతగోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ వంటి సినిమాల్లో…

Read more
15 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో “రణబాలి” టైటిల్ గ్లింప్స్ Telugu News

15 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో “రణబాలి” టైటిల్ గ్లింప్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ మూవీ "రణబాలి". ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. "రణబాలి" సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 15 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో "రణబాలి" టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా సాధించబోయే సక్సెస్ కు టైటిల్ గ్లింప్స్ కు వస్తున్న స్పందనే ఫస్ట్ స్టెప్ గా మూవీ టీమ్…

Read more
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘హ్యాపీ రాజ్’ తెలుగు ప్రోమో విడుదల Telugu News

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘హ్యాపీ రాజ్’ తెలుగు ప్రోమో విడుదల

ఆసక్తికరమైన టైటిల్ అనౌన్స్‌మెంట్‌ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి సినీ వర్గాల్లో చర్చల్లో నిలుస్తున్న చిత్రం ‘హ్యాపీ రాజ్’. ప్రమోషన్స్ పరంగా వినూత్నంగా వెళ్తున్న చిత్ర యూనిట్ తాజాగా అధికారిక ప్రోమో విడుదల చేసింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదలైన తెలుగు ప్రోమో.. సినిమా స్టోరీ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేసింది. డిఫరెంట్ స్టైల్ మేకింగ్ తో విడుదలైన కొద్ది సమయంలోనే సోషల్ మీడియా వేదికలో ఈ వీడియో వైరల్ అయింది. జయవర్ధన్ నిర్మిస్తున్న ఈ చిత్రం, బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మారియా ఎలాంచెజియన్ దర్శకత్వం వహిస్తున్నారు…

Read more
ఘనంగా విజయ్ దేవరకొండ “రౌడీ జనార్థన” టైటిల్ గ్లింప్స్ రిలీజ్- దిల్ రాజు Telugu News

ఘనంగా విజయ్ దేవరకొండ “రౌడీ జనార్థన” టైటిల్ గ్లింప్స్ రిలీజ్- దిల్ రాజు

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ "రౌడీ జనార్థన". స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా "రౌడీ జనార్థన" సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను ఈ రోజు హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ అభిమానుల కేరింతల మధ్య గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ డిజైనర్ డినో శంకర్ మాట్లాడుతూ - డైరెక్టర్ రవికిరణ్ ఈ సినిమా కోసం నన్ను అప్రోచ్…

Read more
హీరో విజయ్ దేవరకొండ, ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్, డైరెక్టర్ రవికిరణ్ కోలా కాంబినేషన్ భారీ పాన్ ఇండియా మూవీ “SVC59” నుంచి డైరెక్టర్స్ నోట్ ప్రోమో రిలీజ్ Telugu News

హీరో విజయ్ దేవరకొండ, ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్, డైరెక్టర్ రవికిరణ్ కోలా కాంబినేషన్ భారీ పాన్ ఇండియా మూవీ “SVC59” నుంచి డైరెక్టర్స్ నోట్ ప్రోమో రిలీజ్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ SVC59. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఈ నెల 22న సాయంత్రం 7.29 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తన మదిలో రూపుదిద్దుకున్న హీరో పాత్రను పరిచయం చేశారు డైరెక్టర్ రవికిరణ్ కోలా. 'ఒక మనిషి గురించి ఎప్పటినుంచో ఈ కథ చెప్పాలనుకుంటున్నా, నా జ్ఞాపకాల్లో అతను…

Read more
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభo Telugu News

విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభo

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న కొత్త సినిమా ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రాజా వారు రాణి గారు సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ సినిమా ఇది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు హను…

Read more
“లిటిల్ హార్ట్స్”  విజయం ఎంతోమంది కొత్త వాళ్లకు స్ఫూర్తినిస్తోంది –   విజయ్ దేవరకొండ Telugu News

“లిటిల్ హార్ట్స్” విజయం ఎంతోమంది కొత్త వాళ్లకు స్ఫూర్తినిస్తోంది – విజయ్ దేవరకొండ

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. ఈరోజు స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా "లిటిల్ హార్ట్స్" సినిమా సెలబ్రేషన్ ఆఫ్ గ్లోరీ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు…

Read more
లిటిల్ హార్ట్స్” టీమ్ కి కంగ్రాట్స్ చెప్పిన విజయ్ దేవరకొండ Telugu News

లిటిల్ హార్ట్స్” టీమ్ కి కంగ్రాట్స్ చెప్పిన విజయ్ దేవరకొండ

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా టీమ్ ను ఇంటికి ఇన్వైట్ చేసి మీట్ అయ్యారు. విజయ్ ను కలిసిన వారిలో హీరో మౌళి, డైరెక్టర్ సాయి మార్తాండ్, డీవోపీ సూర్య బాలాజీ, మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి, ఇతర టీమ్ మెంబర్స్ ఉన్నారు. "లిటిల్ హార్ట్స్" మంచి సక్సెస్ అందుకున్నందుకు టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు విజయ్ దేవరకొండ. ఈ ఫొటోస్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు హీరో మౌళి తనూజ్. ఈ…

Read more