‘పురుష:’తో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ : హీరో పవన్ కళ్యాణ్
బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేయబోతోన్నారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. బత్తుల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .. ‘‘పురుష:’ సినిమాని ఈ స్థాయికి తీసుకు వచ్చిన నిర్మాత కోటేశ్వరరావు గారికి, సరస్వతి గారికి థాంక్స్. మా దర్శకుడు వీరు గారు నన్ను…
