Skip to content

“నీరో” సినిమా విజయాన్ని మనమంతా చూడబోతున్నాం – డైరెక్టర్ బోయపాటి శ్రీను

అరవింద్, అర్చన అయ్యర్, హారిక నారాయణ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "నీరో". ఈ చిత్రాన్ని గోల్డ్ మౌంటెన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ బ్యానర్ పై అనురాగ్ పర్వతనేని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ కల్యాణ చక్రవర్తి త్రిపురనేని రూపొందిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ సి.రామ్ ప్రసాద్ మాట్లాడుతూ - ఈ చిత్రానికి పనిచేయడం హ్యాపీగా ఉంది. డైరెక్టర్ కల్యాణ్ చాలా బాగా మూవీ రూపొందించాడు. అనురాగ్, మిగిలిన టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు. నటుడు రాజా మాట్లాడుతూ -మా సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన ప్రతి…

Read more