Skip to content

నిధి అగర్వాల్ చేతుల మీదుగా ‘కలర్స్ 2.0’ ప్రారంభం

హైదరాబాద్: ప్రముఖ హెల్త్ అండ్ వెల్‌నెస్ సంస్థ కలర్స్ హెల్త్‌కేర్ హైదరాబాద్‌లోని కొంపల్లిలో తన నూతన ‘కలర్స్ 2.0’ (Kolors 2.0) వెల్‌నెస్ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించింది. హీరోయిన్ నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై నూతన శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో సోషల్ మీడియా వల్ల అందంగా, ఫిట్‌గా కనిపించడం మరింత ముఖ్యాంశంగా మారింది. కలర్స్ 2.0 లో లేటెస్ట్ టెక్నాలజీ, కొత్త మెషిన్లు, నిపుణులైన డాక్టర్లు ఉన్నారు. ఇలాంటి మంచి వాతావరణంలో హెల్త్, డైటింగ్ పై శ్రద్ధ పెడితే మరింత మోటివేషన్ లభిస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన వెల్‌నెస్ సదుపాయాలతో కలర్స్…

Read more

‘శివాలయం’ మూవీ ప్రారంభం

తెలుగు వెండితెరపై మరో భక్తి రస చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆధ్యాత్మికత, భక్తి, భావోద్వేగాలను మేళవిస్తూ తెరకెక్కనున్న నూతన చిత్రం ‘శివాలయం’ పూజా కార్యక్రమాలతో తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఘనంగా ప్రారంభమైంది. ఆచంట మహేష్ (రంగస్థలం ఫేమ్), కాంచన దీప్తిరెడ్డి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌రెడ్డి నంది దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవునిపటాల సమక్షంలో నిర్వహించిన ఈ చిత్ర ముహూర్తపు కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, కళాకారులు, శ్రేయోభిలాషులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన తొలి సన్నివేశానికి దిల్ రమేష్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ఘర్షణ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. ప్రముఖ వ్యవసాయవేత్త కళ్లెం నరసింహారెడ్డి చిత్ర బృందానికి…

Read more

అభిరామి చేతుల మీదుగా ‘కలర్స్ హెల్త్‌కేర్’ ప్రారంభం

▪️ప్రముఖ హెల్త్ అండ్ వెల్‌నెస్ సంస్థ ‘కలర్స్ హెల్త్‌కేర్’ ▪️ మధురైలో ‘కలర్స్ 2.0’ నూతన బ్రాంచ్ ఏర్పాటు ▪️ బరువు నియంత్రణ, చర్మం, కేశ సంరక్షణకు ఆధునిక వెల్‌నెస్ సేవలు మ‌ధురై: ప్రముఖ హెల్త్ అండ్ వెల్‌నెస్ సంస్థ ‘కలర్స్ హెల్త్‌కేర్’ తమిళనాడులోని మధురై నగరంలో తన నూతన బ్రాంచ్‌ను ఘనంగా ప్రారంభించింది. ‘కలర్స్ 2.0’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక వెల్‌నెస్ కేంద్రాన్ని ప్రముఖ హీరోయిన్ అభిరామి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హీరోయిన్ అభిరామి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవనశైలి, ఆరోగ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని మధురై నగరంలో ‘కలర్స్…

Read more

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘విలేజ్ స్టార్స్’ సినిమా

హైదరాబాద్: తెలుగు తెరపైకి మరో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ రాబోతొంది. ఎన్‌ఎస్‌వీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కనున్న నూతన చిత్రం ‘విలేజ్ స్టార్స్’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. వెంకటగిరి వీరాంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నటుడు సమీర్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని ఆశీర్వదించారు. నరేంద్ర, లిల్లీ బళ్ళు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనివాస్, సయ్యద్ అబ్జాల్, విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏ. నరేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నాగూర్ ఎన్‌జీఆర్ కథ అందిస్తున్నారు. ఈ సందర్భంగా నటుడు సమీర్ మాట్లాడుతూ.. “నరేంద్ర మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. గతంలో నాతో కలిసి పనిచేశాడు. ఈ చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడే…

Read more

హీరోయిన్ Jo Sharma కు NAFA గుర్తింపు పురస్కారం — కాలిఫోర్నియాలోని NAFA నార్త్ అమెరికన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నటుడు అజింక్యా దేవ్ చేతుల మీదుగా ప్రదానం

అమెరికన్-ఇండియన్ నటి, M4M కథానాయిక జో శర్మకు ప్రతిష్టాత్మక NAFA Recognition Award లభించింది. కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో ఆగస్టు 7 నుంచి 9 వరకు జరిగిన 3వ NAFA నార్త్ అమెరికన్ ఫిల్మ్ అసోసియేషన్ మరాఠీ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రముఖ మరాఠీ దిగ్గజ నటుడు అజింక్యా దేవ్ ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. NAFA రెడ్ కార్పెట్‌పై సందడి చేసిన జో శర్మ, అనంతరం మీడియా లాంజ్‌లో అజింక్యా దేవ్ చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో రోహిణి హట్టంగడి, అజింక్యా దేవ్, మహేష్ కోఠారే, గిరీష్ ఓక్, శ్రుతి…

Read more

ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ఎంతోమందిని నవ్వించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి పావలా శ్యామల ఇక లేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత (July 28th ,Tuesday ) 1:52 గంటల సమయంలో ఆమెకు తీవ్రమైన గుండెపోటు (హార్ట్ ఎటాక్) రావడంతో మరణించినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు.కూతురి దీనస్థితి..పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో జీవన పోరాటం సాగిస్తున్నారు. ఆమెతో పాటే ఉన్న ఆమె కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు…

Read more

శాన్‌ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M విజయోత్సవం

శాన్‌ఫ్రాన్సిస్కో (కాలిఫోర్నియా): అమెరికాలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సైకాలజికల్ థ్రిల్లర్ 'M4M (మోటివ్ ఫర్ మర్డర్)' మూవీ 60 రోజుల విజయోత్సవాన్ని జూలై 18, 2026న శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని సినీ లౌంజ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దర్శక-నిర్మాత మోహన్ వడ్లపట్ల, హీరోయిన్ Jo Sharma కలిసి 'M4M-2' సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి M4M అభిమానులు, కమ్యూనిటీ నాయకులు, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, విశిష్ట అతిథులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేక్ కట్ చేసి చిత్ర విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం చిత్ర బృందాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శక-నిర్మాత Mohan Vadlapatla, M4M విజయానికి ప్రేక్షకుల అపారమైన ఆదరణే ప్రధాన కారణమని…

Read more

గచ్చిబౌలిలో అను ఫర్నిచర్ స్టోర్ ప్రారంభం

▪️ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, బిగ్‌బాస్ ఫేమ్ నటుడు భరణి శంకర్ చేతుల మీదుగా ప్రారంభం ▪️ 32 ఏళ్ల విజయగాథకు మరో మైలురాయి హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ అను ఫర్నిచర్ తన 19వ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఘనంగా ప్రారంభించింది. అత్యాధునిక డిజైన్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన హోమ్, ఆఫీస్ ఫర్నిచర్ కలెక్షన్లతో ఈ విశాలమైన షోరూమ్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నూతన షోరూమ్‌ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, బిగ్‌బాస్ ఫేమ్ నటుడు భరణి శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు సినీ, టెలివిజన్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఆహ్వానితులు, పెద్ద సంఖ్యలో వినియోగదారులు పాల్గొని…

Read more

జూలై 24 న ‘ఆమెన్’ విడుదల

-“గుండె జబ్బులు ఉన్నవాళ్లు సినిమాకు రావ‌ద్దు” - సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మూవీమేక‌ర్ ఎస్కే బషీద్‌ తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్రతో ముందుకు సాగుతున్న దర్శకుడు, నిర్మాత ఎస్కే బషీద్ నుండి మరో విభిన్నమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్‌బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై, రేగుల నీరజరాణి సమర్పణలో, ఆర్ఎన్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘అమెన్’ (AMEN) జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అభిరుచిగ‌ల దర్శకుడు, నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఎస్కే బషీద్ పలు భాషల్లో విజయవంతమైన చిత్రాలను అందించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అంచ‌నాల‌కు అంద‌ని అనూహ్య‌మైన స‌బ్జెక్టులతో ప్ర‌యోగాలు చేసే బ‌షీద్.. ఇప్పుడు…

Read more

హీరో న‌వీన్ చంద్ర చేతుల మీదుగా “ఓరి నాయనో” మూవీ టైటిల్ లాంచ్

హైదరాబాద్: తెలుగు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి మరో ఆసక్తికరమైన చిత్రం రాబోతోంది. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయి అభిషేక్ నిర్మాణంలో, డైరెక్ట‌ర్ గొండి మణితేజ తెర‌కెక్కిస్తున్న “ఓరి నాయనో” - (Tag line: Every life will have Ori..Nayano! Moment) సినిమా టైటిల్‌తో పాటు, సినిమా కార్యాల‌యాన్ని ముఖ్య అతిథి హీరో న‌వీన్ చంద్ర ఆవిష్క‌రించారు. మాదాపూర్‌లోని వీరాంజనేయ ప్రొడక్షన్ ఆఫీసులో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో 'మా ఊరి పొలిమెర' డైరెక్ట‌ర్ అనిల్ విశ్వ‌నాథ్, న‌టులు స‌త్యం రాజేష్, రాజా ర‌వింద్ర‌, డీవోపీ వెట్రి ప‌ళ‌నిస్వామితో పాటు, చిత్ర‌యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా దర్శకుడు గొండి మణితేజ మాట్లాడుతూ, “ప్రతి గొప్ప ప్రయాణం విశ్వాసంతోనే ప్రారంభమవుతుంది. ఈ రోజు జరిగిన పూజా…

Read more