Skip to content

అక్టోబర్ 2న తత్వం సినిమా గ్రాండ్ రిలీజ్!

కొత్త కథతో, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించేలా తెరకెక్కుతున్న చిత్రం 'తత్వం' మర్డర్‌ మిస్టరీ, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. కాగా ఈ చిత్రంను అక్టోబర్ 2 న సినిమాను థియేట్రికల్ విడుదల చేస్తూ నట్లు ప్రకటించారు మేకర్స్ . దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్‌ కోల దర్శకుడు. త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ మంచి ఎమోషనల్‌ కనెక్టవిటి ఉన్న థ్రిల్లర్ ఇది. సంగీతానికి స్కోప్‌ ఉన్న చిత్రమిది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌…

Read more

‘ప్రేమనే ఊరిలో’ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను – కామాక్షి భాస్కర్ల

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక శనివారం నాడు మరో పాటను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్‌లో కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ అనే టైటిలే చాలా బాగుంది. టీజర్‌లో శ్రీకాంత్ గారి…

Read more

‘ప్రేమనే ఊరిలో’ సెప్టెంబర్ 25న రిలీజ్

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయగా అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. అలాగే తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ పొందాయి. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలకు సిద్ధమైంది. KGF, కాంతారా వంటి చిత్రాలకు డైలాగ్స్ అందించిన హనుమాన్ చౌదరి ఈ చిత్రానికి…

Read more

‘ప్రేమనే ఊరిలో’ చిత్రం నుంచి ‘అమ్మ ప్రేమ పంచు నాన్నే’ పాట విడుదల

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్‌గా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయగా అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘అమ్మ ప్రేమ పంచు నాన్నే’ అంటూ సాగే అందమైన పాటను రిలీజ్ చేశారు. రాంబాబు గోసాల రాసిన సాహిత్యం, సునాద్ గౌతమ్ అందించిన బాణీ ప్రధాన ఆకర్షణ కానుంది. రామ్ మిర్యాల గాత్రం మేజర్ అస్సెట్‌గా నిలిచింది…

Read more

‘అ’ సినిమా నుండి బ్లడీ హంగర్‌ గ్లింప్స్ విడుదల! అక్టోబర్‌ 9న గ్రాండ్ రిలీజ్

రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘AH’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ఇటీవల అడివి శేష్ విడుదల చేసిన సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన రావడంతో.. తాజాగా చిత్రబృందం ‘బ్లడీ హంగర్’ పేరుతో ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. డెబ్యూ ప్రొడక్షన్ హౌస్‌లు స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ థ్రిల్లర్‌లో రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కనకరావు తొనంగి, అభిషేక్ కె, ప్రముఖ ఎడిటర్ గ్యారీ BH నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2026 అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. డైలాగ్స్ లేకుండా రూపొందించిన ఈ…

Read more

ప్రైమ్ వీడియోలో ‘జగమే సంగీతం’

సంగీతం, కుటుంబం, వారసత్వం, ప్రేమ, అనుబంధాలు, తనకంటూ ఓ గుర్తింపు కోసం చేసే ప్రయాణం.. ఇలా ఎన్నో అంశాల కలయికగా తెరకెక్కిన మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కర్ణాటక సంగీతం నేపథ్యంలో సాగుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఈ కథకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మరి ఈ సిరీస్‌ను మీ వాచ్‌లిస్ట్‌లో ఎందుకు చేర్చుకోవాలో 5 కారణాలు ఇవే.. 1. మాటలకు అందని భావాలను సంగీతంతో చెప్పే కథ ‘జగమే సంగీతం’లో ఓ కుటుంబం కథ మొత్తం సంగీతంతో ముడిపడి ఉంటుంది. కర్ణాటక సంగీతం నేపథ్యంగా ప్రేమ, కోపం, ఆశయం, అనుబంధం, కుటుంబ వారసత్వం వంటి అంశాలను చూపించారు…

Read more

“ప్రేమనే ఊరిలో” చిత్రం నుండి ‘ఏరై పారే హృదయం’ పాటకు అనూహ్య స్పందన

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏరై పారే హృదయం’ అంటూ సాగే అందమైన పాటకు సమీరా భరద్వాజ్ తన స్వరాన్ని జోడించగా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ డా. సీహెచ్ ప్రీతిరెడ్డి ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నటి, గాయకి సమీరా భరద్వాజ్ గారు మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. నేను ప్రేమనే ఊరిలో సినిమాలో…

Read more

‘రుద్రవీణ’ స్ఫూర్తితో ‘బాలు’ పాత్రను అర్థం చేసుకున్నా : అక్షయ్ లగుసాని

‘డెడ్ పిక్సెల్స్’, ‘కుమారి శ్రీమతి’, ‘హాస్టల్ డేస్’ వంటి వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు దగ్గరైన నటుడు అక్షయ్ లగుసాని. కామెడీ, డ్రామా, యూత్‌ఫుల్ కథల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న అక్షయ్, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో రానున్న ‘జగమే సంగీతం’ సిరీస్‌లో బాలు అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. సంగీత నేపథ్యంతో తెరకెక్కిన ఈ సిరీస్‌లో బాలు తన కుటుంబం నుంచి వచ్చిన సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తూనే, తనకంటూ ఒక ప్రత్యేకమైన సంగీత ప్రయాణాన్ని ఏర్పరుచుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ పాత్ర కోసం తాను తీసుకున్న జాగ్రత్తల గురించి అక్షయ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బాలు పాత్ర గురించి అక్షయ్ మాట్లాడుతూ, “నాకు ఈ పాత్ర కోసం కాల్ వచ్చిన వెంటనే ‘రుద్రవీణ’ సినిమా…

Read more

‘స్ట్రీట్ ఫైటర్’ ట్రైలర్ విడుదల

అక్టోబర్ 16న విడుదల ప్రముఖ నిర్మాణ సంస్థలు పారామౌంట్ పిక్చర్స్, లెజెండరీ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘స్ట్రీట్ ఫైటర్’ ట్రైలర్ విడుదలైంది. టోక్యోలోని షింజుకు యునికా విజన్ స్క్రీన్స్‌పై గ్రాండ్‌గా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. దర్శకుడు కిటావో సకురాయ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జేసన్ మోమోవా, డేవిడ్ డాస్ట్‌మల్చియన్, విద్యుత్ జమ్వాల్, 50 సెంట్, కోడి రోడ్స్, రోమన్ రీన్స్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నోహ్ సెంటినియో కెన్ మాస్టర్స్‌గా, ఆండ్రూ కోజి ర్యూగా, కాలినా లియాంగ్ చున్-లిగా నటిస్తున్నారు. 1993 నేపథ్యంలో సాగే ఈ కథలో ర్యూ, కెన్ మరోసారి పోరాటంలోకి దిగుతారు. వరల్డ్ వారియర్ టోర్నమెంట్ చుట్టూ సాగే కథలో ఓ ప్రమాదకరమైన కుట్ర వారిని…

Read more

I Immediately Thought of Rudraveena : Akshay Lagusani

From Dead Pixels and Kumari Srimathi to Hostel Days, Akshay Lagusani has moved comfortably between comedy, drama, and coming-of-age stories. With Prime Video’s upcoming Telugu original musical drama Jagamae Sangeetham, he takes on perhaps his most emotionally layered role yet as Balu, a young man torn between the musical legacy he inherits and the artistic voice he wants to call his own. Ahead of the series’ premiere, Akshay opens up about the references that helped him understand Balu, his connection…

Read more