Skip to content

వృషకర్మ డిసెంబర్ 4న గ్రాండ్ రిలీజ్ !

యువ సామ్రాట్ నాగ చైతన్య, విజనరీ ఫిల్మ్ మేకర్ కార్తీక్ దండు మోస్ట్ ఎవైటెడ్ మైథికల్ థ్రిల్లర్ 'వృషకర్మ'. ఎస్‌విసిసి, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మునుపెన్నడూ చూడని సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతోంది. బాపినీడు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ‘వృషకర్మ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా డిసెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది పర్ఫెక్ట్ రిలీజ్ టైమ్. సినిమాను ప్రమోట్ చేసేందుకు మేకర్స్‌కు తగినంత సమయం ఉంటుంది. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. కార్తిక్ దండు…

Read more

నాగ చైతన్య లాంచ్ చేసిన ది రేజ్ ఆఫ్ వారాహి సాంగ్

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా యువ సామ్రాట్ నాగ చైతన్య ‘ది రేజ్ ఆఫ్ వారాహి’ సాంగ్ ని లాంచ్ చేశారు. అనూప్ రూబెన్స్ కంపోజిషన్ పాటకు ఇంపాక్ట్ తీసుకొచ్చింది. కడలి సత్యనారాయణ రాసిన లిరిక్స్ పవర్‌ఫుల్ గా ఉన్నాయి. నకాష్ అజీజ్ వోకల్స్ ఎనర్జిటిక్ గా ఉన్నాయి. ఈ పాట కథ, వారాహి…

Read more

‘రావు బహదూర్’ తెలుగు సినిమాకి రిఫరెన్స్ పాయింట్ అవుతుంది. – అక్కినేని నాగచైతన్య

సత్యదేవ్ కథానాయకుడిగా వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'రావు బహదూర్'. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో, ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని ఘన విజయంతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజాగా 'రావు బహదూర్' చిత్రాన్ని వీక్షించిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య చిత్రబృందాన్ని కలిసి తన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ..."చాలా రోజుల తర్వాత నేను చూసిన ఒరిజినల్ సినిమా 'రావు బహదూర్'. ఇలాంటి చిత్రాన్ని తీయాలంటే చాలా ధైర్యం కావాలి…

Read more
“బాలన్ – ది బాయ్” సినిమా మర్చిపోలేని ఫీల్ ను కలిగించింది – హీరో నాగచైతన్య Telugu News

“బాలన్ – ది బాయ్” సినిమా మర్చిపోలేని ఫీల్ ను కలిగించింది – హీరో నాగచైతన్య

పాన్ ఇండియా స్థాయిలో "బాలన్ - ది బాయ్" సినిమా పలువురు సెలబ్రిటీల ప్రశంసలు దక్కించుకుంటోంది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఇలాంటి సినిమా గత రెండేళ్లలో రాలేదని అభినందించగా..ఇప్పుడు హీరో నాగచైతన్య "బాలన్ - ది బాయ్" సినిమాను అప్రిషియేట్ చేశారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆ మూవీ ఫీల్ లోనే ఉండిపోయానని, "బాలన్ - ది బాయ్" సినిమా మర్చిపోలేని అనుభూతికి గురిచేసిందని అన్నారు. నాగచైతన్య ప్రశంసలతో మూవీ లవర్స్ లో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. "బాలన్ - ది బాయ్" సినిమా చూసిన తర్వాత నాగచైతన్య స్పందిస్తూ - ఈ సినిమా సరికొత్త కథ, ఆశ్చర్యపరిచే కథనం, చూపు తిప్పుకోలేని చిత్రీకరణతో ఆకట్టుకుంది. ప్రతి సీన్ ఊహకు…

Read more
నాగార్జున క్లాప్‌ తో నాగ చైతన్య  ‘దూత 2’  ఘనంగా ప్రారంభం Telugu News

నాగార్జున క్లాప్‌ తో నాగ చైతన్య ‘దూత 2’ ఘనంగా ప్రారంభం

యువ సామ్రాట్ నాగచైతన్య అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన సూపర్‌నేచురల్ థ్రిల్లర్ ‘దూత’తో ఓటీటీలో సంచలన అరంగేట్రం చేశారు. ‘దూత’ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ పలు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రేక్షకులను ఆకట్టుకుని గ్లోబల్ ఫెనామెనాన్‌గా నిలిచింది. తొలి సీజన్ నాగచైతన్యకు డిజిటల్ ప్రేక్షకుల్లో మరింత గుర్తింపును తీసుకురావడమే కాకుండా, నటుడిగా ఆయనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీతో తన అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, నాగచైతన్య సీక్వెల్ కోసం నిర్మాతగానూ మారుతున్నారు. శరత్ మరార్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై నిర్మిస్తున్నార. మొదటి సీజన్‌కు ప్రధాన బలంగా నిలిచిన తన అద్భుత కథన శైలితో విక్రమ్ కె కుమార్…

Read more
‘వృషకర్మ’ పూర్తి కావస్తున్న షూటింగ్- బిటిఎస్ స్టిల్స్ రిలీజ్ Telugu News

‘వృషకర్మ’ పూర్తి కావస్తున్న షూటింగ్- బిటిఎస్ స్టిల్స్ రిలీజ్

తండేల్ బ్లాక్ బస్టర్ విజయంతో అద్భుతంగా సాగుతున్న యువ సామ్రాట్ నాగ చైతన్య, తన తొలి బ్లాక్‌బస్టర్ 'విరూపాక్ష'తో ఆకట్టుకున్న ఫిల్మ్ మేకర్ కార్తీక్ దండుతో కలిసి ప్రతిష్టాత్మక మిథికల్ థ్రిల్లర్‌ 'వృషకర్మ' చేస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన రెస్పాన్స్ తో 20 మిలియన్ వ్యూస్ దాటి దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొల్పింది. ప్రస్తుతం ‘వృషకర్మ’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా రాజస్థాన్‌లో జరిగిన భారీ షెడ్యూల్‌కు సంబంధించిన బీహైండ్ ది సీన్స్ స్టిల్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. రాజభవనాలు, పురాతన శిల్పకళతో అలరారుతున్న లొకేషన్స్‌లో…

Read more
ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ Telugu News

ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్

-ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న నాగచైతన్య (తండేల్) -ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం) -ఉత్తమ చిత్రంగా మిరాయ్ కి అవార్డు అందుకున్న దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ -భారతీయ సినిమాకు విశిష్ట సేవలు అందించిన కమల్ హాసన్, ఏ.ఆర్. రెహ్మాన్‌లకు ప్రత్యేక పురస్కారాలు -లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న వెటరన్ హీరోయిన్ రేఖ ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (ఐఎన్‌సీఏ) అవార్డుల ప్రదానోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ముంబై వేదికగా జరిగిన ఈ వేడుక 12 భారతీయ భాషల చిత్ర పరిశ్రమలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి వైభవంగా నిర్వహించారు. తెలుగు నుంచి ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్) అవార్డు అందుకున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’…

Read more
‘వృషకర్మ’ కోసం నాగ చైతన్య ఫియర్సెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ Telugu News

‘వృషకర్మ’ కోసం నాగ చైతన్య ఫియర్సెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్

యువ సామ్రాట్ నాగ చైతన్య తన అప్ కమింగ్ నెవర్ బిఫోర్ మిథికల్ స్పెక్టకిల్ 'వృషకర్మ' కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. 'విరూపాక్ష'తో బ్లాక్ బస్టర్ సాధించిన కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని SVCC, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి, బాపినీడు ఈ వెంచర్‌ను సమర్పిస్తున్నారు. BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన 'వృషకర్మ' గ్లింప్స్ అన్ని ప్లాట్‌ఫామ్‌లు, ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను పొందింది. వెంటనే వైరల్ అయ్యి భారీ సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇంటెన్స్ విజువల్స్, పవర్ ఫుల్ వరల్డ్ బిల్డింగ్ అందరినీ ఆశ్చర్యపరిచాయి, సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. మేకర్స్ ఈరోజు యువ సామ్రాట్ నాగ చైతన్యను ఫియర్సెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ లో ప్రజెంట్ చేసే సరికొత్త…

Read more
గద్దర్ అవార్డ్స్ 2025లో నాగ చైతన్య ‘తండేల్’ రెండు ప్రతిష్టాత్మక అవార్డులు Telugu News

గద్దర్ అవార్డ్స్ 2025లో నాగ చైతన్య ‘తండేల్’ రెండు ప్రతిష్టాత్మక అవార్డులు

బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న నాగ చైతన్య – జాతీయ సమగ్రత చిత్రంగా ‘తండేల్’ యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన బ్లాక్‌బస్టర్ మూవీ ‘తండేల్’ గద్దర్ అవార్డ్స్ 2025లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య చేసిన అద్భుతమైన నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డు లభించగా, అదే సమయంలో ఈ చిత్రం బెస్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్ గా కూడా ఎంపికైంది. ఈ అరుదైన రెండు అవార్డులు నాగ చైతన్య నటనలోని బలాన్ని మాత్రమే కాకుండా, చిత్రానికి ఉన్న సామాజిక ప్రాధాన్యతను కూడా ప్రతిబింబిస్తుంది. విభిన్న పాత్రలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసుకుంటున్న నాగ చైతన్య ‘తండేల్’లో తన కెరీర్‌లోనే…

Read more
‘వృషకర్మ’ పై బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ ప్రశంసలు Telugu News

‘వృషకర్మ’ పై బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ ప్రశంసలు

యువ సామ్రాట్ నాగ చైతన్య, 'విరూపాక్ష' ఫేం కార్తీక్ దండుతో కలిసి నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ 'వృషకర్మ'తో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై, బాపినీడు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన BTS వీడియో, అద్భుతమైన ఫస్ట్ లుక్ క్యూరియాసిటీ పెంచాయి. తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ అంచనాలను మరింత పెంచింది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్, హీరో నాగ చైతన్య, దర్శకుడు కార్తీక్ దండు 'వృషకర్మ' గ్లింప్స్ పై ప్రశంసలు కురిపించారు. సుకుమార్ మాట్లాడుతూ.. “కార్తీక్ మొదట కథ చెప్పినప్పుడు, నన్ను చాలా ఆకట్టుకుంది. అప్పుడే మేము దీన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాము. బాపినీడు,…

Read more