Skip to content

‘గీతాంజలి’ ఆగస్టు 28న వరల్డ్‌వైడ్ రీ-రిలీజ్

కింగ్ నాగార్జున ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటి' గీతాంజలి’. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్‌స్టోరీ ఇప్పుడు మరోసారి థియేటర్లలో తన మ్యాజిక్‌ను చూపించడానికి రెడీ అవుతోంది. ఆగస్టు 28న నాగార్జున బర్త్‌డే సందర్భంగా ‘గీతాంజలి’ తెలుగు, తమిళ భాషల్లో 4K ఫార్మాట్‌లో ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ కానుంది. రక్షాబంధన్ స్పెషల్ కూడా కావడంతో ఈ రీ-రిలీజ్ మరింత ప్రత్యేకంగా మారింది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్లె శివ ప్రసాద్ ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ను లేటెస్ట్ టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘గీతాంజలి’ అంటే ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది అందమైన ప్రేమకథ, మనసును తాకే సంగీతం, అద్భుతమైన విజువల్స్, గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్. నాగార్జునను ఎంతో చార్మింగ్‌గా, ఎమోషనల్‌గా చూపించిన ఈ సినిమా…

Read more

ప్రారంభమైన క్యాప్ స్టన్ హోమ్ సర్వీసెస్ యాప్ బ్రాండ్ అంబాసిడర్ గా అక్కినేని నాగార్జున

దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరణ లక్ష్యం రెండు దశాబ్దాలకు పైగా B2B సేవల రంగంలో విశ్వసనీయమైన మానవ వనరుల పరిష్కారాలను అందిస్తున్న కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్, తన అనుబంధ సంస్థ కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా హైదరాబాద్‌లో కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ యాప్‌ను ప్రారంభించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ హోమ్ సర్వీసెస్ టెక్నాలజీ మార్కెట్‌లోకి ఈ యాప్ ద్వారా సంస్థ అధికారికంగా అడుగుపెట్టింది. ఈ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. ఈ కార్యక్రమంలో కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ డా. సి.ఆర్. నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ…

Read more

‘పళ్ళ బురుసు’ సినిమా చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను: కింగ్ నాగార్జున

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న చిత్రం పళ్ళబురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు కింగ్ నాగర్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఇది 50వ సంవత్సరం. నాన్నగారు ప్రారంభించిన ఈ సంస్థలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించాం. జాతీయ అవార్డులు…

Read more

‘కింగ్ 100’ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్

కింగ్ నాగార్జున అక్కినేని మైల్ స్టోన్ 100వ పై చిత్రంపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటించింది. భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన సంగీత దర్శకులలో ఒకరైన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ) ఈ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా అధికారికంగా చేరారు. ఆదివారం డీఎస్పీ 47వ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ప్రత్యేక బర్త్‌డే పోస్టర్‌ను విడుదల చేసి ఆయనకు 'కింగ్ 100' టీమ్‌లో ఘన స్వాగతం పలికారు. నాగార్జున - దేవిశ్రీ ప్రసాద్ లది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. నాగార్జున 'మన్మథుడు', 'మాస్', 'కింగ్', 'కుబేర' చిత్రాలకు డీఎస్పీ అందించిన సంగీతం చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ మైలురాయి చిత్రానికి…

Read more

మంచి సినిమా ఇస్తే ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు.. ‘లెనిన్’ సక్సెస్ మీట్‌లో నిర్మాత కింగ్ నాగార్జున

‘లెనిన్’ను ఆదరిస్తోన్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్.. సక్సెస్ మీట్‌లో అఖిల్ అక్కినేని అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది.. ‘లెనిన్’ సక్సెస్ మీట్‌లో నిర్మాత సూర్య దేవర నాగవంశీ అఖిల్ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్‌లో *నిర్మాత కింగ్ నాగార్జున మాట్లాడుతూ ‘‘అన్నమయ్య’…

Read more

ప్రేమతో చేసిన ‘లెనిన్’ సినిమాకి ఆడియెన్స్ కూడా అదే ప్రేమను తిరిగి ఇస్తారని ఆశిస్తున్నాను – కింగ్ నాగార్జున

‘లెనిన్’ను నిజాయితీగా చేశాం.. మా కంటెంట్ మాట్లాడుతుంది - రిలీజ్ ప్రెస్ మీట్‌లో అఖిల్ అక్కినేని అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో బుధవారం నాడు రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. కింగ్ నాగార్జున మాట్లాడుతూ .. ‘‘నందు ఈ కథ శ్రీరామపురంలో జరుగుతుందని చెప్పగానే నాకు మా నాన్న గారు గుర్తొచ్చారు. నందు ఈ కథను అద్భుతంగా రాశారు. డైలాగ్స్ గొప్పగా…

Read more
కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్‌తో ఇట్లు అర్జున గ్లింప్స్ రిలీజ్.. భారీగా పెరిగిన అంచనాలు! Telugu News

కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్‌తో ఇట్లు అర్జున గ్లింప్స్ రిలీజ్.. భారీగా పెరిగిన అంచనాలు!

టాలీవుడ్‌లో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ హైప్ క్రియేట్ చేస్తోంది. నెట్టింట New guy in town అనే హ్యాష్‌ట్యాగ్‌తో టీజ్ చేసిన ఈ ఇట్లు అర్జున ప్రాజెక్ట్, ఒక్క గ్లింప్స్ తోనే సస్పెన్స్ నింపింది. ఈ గ్లింప్స్ వీడియో నెటిజనులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఇట్లు అర్జున గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయగా, ప్రస్తుతం అది ఎంతగానో ఆకట్టుకుంటుంది. కొత్త హీరో అనీష్‌ను లాంచ్ చేస్తూ మహేశ్ ఉప్పల మొదటిసారి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు.. ఛలో, భీష్మ లాంటి సూపర్ హిట్స్ అందించిన వెంకీ కుడుముల ఈసారి నిర్మాతగా మారి What Next Entertainments బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీంతో ఈ…

Read more
WhatsApp Image 2025-12-13 at 6.14.50 PM

నాగార్జున “గీతాంజలి” మళ్ళీ థియేటర్స్ లో విడుదల !!!

బాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై శ్రీమతి సి. పద్మజ (Proprietor) గారు W/o C.L. Narsareddy గారు నిర్మించిన గీతాంజలి (1989) చిత్రం యొక్క వరల్డ్ వైడ్ (చెన్నై మినహాయించి) రీ-రిలీజ్ హక్కులని శ్రీ పద్మినీ సినిమాస్ అధినేత శ్రీ బూర్లె శివప్రసాద్ గారు గతంలో పొంది వున్నారు. మణిరత్నం గారు దర్శకత్వం వహించి అక్కినేని నాగార్జున గిరిజ షట్టర్ విజయకుమార్ గార్లు నటించిన ఈ చిత్రం యొక్క 4K డిజిటల్ కార్యక్రమాలను అత్యున్నత ప్రామాణికాలతో నిర్వహించి త్వరలో రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ అద్భుతమైన చిత్రాన్ని ఎంతో ప్రేమతో ప్రేక్షకులు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. శ్రీ పద్మినీ సినిమాస్ అధినేత శ్రీ బూర్లె శివప్రసాద్ గారు మాట్లాడుతూ ఈ చిత్రం…

Read more
గత వైభవవం  సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను: నాగార్జున Telugu News

గత వైభవవం సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను: నాగార్జున

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవవం. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర అమెరికా, కెనడాలో విడుదల చేయనున్నారు. ఈ రోజు మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కింగ్ నాగార్జున ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. అందరికీ…

Read more
శివ మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది : నాగార్జున Telugu News

శివ మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది : నాగార్జున

కింగ్ నాగార్జున ఆల్ టైం కల్ట్ క్లాసిక్ 'శివ' బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను 'బిఫోర్ శివ', 'ఆఫ్టర్ శివ'గా రీడిఫైన్ చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాతలు అక్కినేని వెంకట్ & సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా శివ చిత్రాన్ని 4K డాల్బీ ఆట్మాస్ లో నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సమక్షంలో శివ రీరిలీజ్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు. అద్భతమైన 4K విజువల్స్, డాల్బీ ఆట్మాస్ సౌండ్ తో…

Read more