Skip to content

కల్ట్ ప్రొడ్యూసర్ SKN గారి చేతుల మీదగా మిస్సింగ్ మేఘన మూవీ టీజర్ లాంచ్

ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో వస్తున్న మిస్సింగ్ మేఘన టీజర్ ను లాంచ్ చేశారు కల్ట్ ప్రొడ్యూసర్ SKN ... రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులు ముందుకు వస్తున్న చిత్రం మిస్సింగ్ మేఘన. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ గారి చేతుల మీదుగా జరగగా ఇప్పుడు ఈ సినిమా నుంచి…

Read more

‘జగమే సంగీతం’.. సెప్టెంబర్ 4గా స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించిన అమెజాన్ ప్రైమ్ వీడియో

భారతదేశంలో ప్రత్యేకమైన ఒరిజినల్స్ అందించే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో తాజాగా తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే సంగీతం'వరల్డ్ వైడ్ ప్రీమియర్‌ డేట్‌ను ప్రకటించింది. ఈ నూతన సిరీస్ సెప్టెంబర్ 4న స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. ప్రైమ్ వీడియో ఒరిజినల్ హిందీ సిరీస్ 'బందిష్ బాండిట్స్' స్ఫూర్తితో రూపొందిన 'జగమే సంగీతం'ను పల్నాటి సూర్య ప్రతాప్ సృష్టించి, దర్శకత్వం వహించగా, సుష్మిత కొణిదెల నిర్మించారు. వంగాల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల, ఎ.ఆర్. ప్రభావ్ రచించిన ఈ మ్యూజికల్ డ్రామాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఆయన సంగీతం ఈ సిరీస్‌కు బ్యాక్ బోన్‌గా నిలుస్తుంది. కర్ణాటక సంగీత సంప్రదాయాలను సమకాలీన శబ్దంతో అందంగా మేళవించిన హృద్యమైన స్వరకల్పనల…

Read more

ఔత్సాహిక దర్శకులకు వి స్టుడియోస్ ఆహ్వానం

హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై హీరో హీరోయిన్స్ గా దీవాన వంటి సక్సెస్ ఫుల్ మూవీని నిర్మించిన వి స్టూడియోస్ సంస్థ ప్రతిభ గల ఔత్సాహిక దర్శకులకు ఆహ్వానం పలుకుతోంది. స్క్రిప్ట్ తో తమను మెప్పించిన వారికి 90 రోజుల్లో డైరెక్షన్ ఛాన్స్ ఇస్తామని ఈ సంస్థ ప్రకటించింది. మీ దగ్గర ఎక్జైటింగ్ స్క్రిప్ట్ ఉంటే తమకు పంపించవచ్చని ప్రకటనలో ప్రొడ్యూసర్స్ వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి తెలిపారు. ప్రతిభ గల ఔత్సాహిక దర్శకులు తమ స్క్రిప్ట్స్ సినాప్సిస్ లేదా పిచ్ డెక్ ను vstudios.office@gmail.com మెయిల్ ఐడీకి పంపవచ్చు.

Read more

శశి కోసం రామ్ పోతినేని మానవీయ ప్రయత్నం

రెండేళ్ల క్రితం వరకు శషి కూడా అందరిలాగే చదువుకుంటూ, ఆడుతూ పాడుతూ, ఎంతో ఆనందంగా గడిపిన ఓ చిన్నారి. కానీ పదో తరగతిలో ఉండగా ఒక్కసారిగా ఫిట్స్ రావడం ప్రారంభమైంది. ఆ తర్వాత తరచూ ఫిట్స్ రావడంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎంతో చురుగ్గా, ఉత్సాహంగా ఉన్న శషి… ఇప్పుడు అనారోగ్యంతో పోరాడుతూ కుటుంబ సభ్యుల సంరక్షణలో ఉంటోంది. అయితే ఈ కష్టాల్లోనూ ఆమె మనసులో మాత్రం ఒక అభిమానం చెక్కుచెదరలేదు. అది హీరో రామ్ పోతినేనిపై ఉన్న అంతులేని అభిమానం. శషి సాధారణంగా ఉన్నప్పటి నుంచే రామ్ పోతినేని అంటే ఎంతో ఇష్టం. ఆయన పాటలు విన్నా… ఆయన ఫోటో చూసినా… ఆమె ముఖంలో కనిపించే ఆనందం మాటల్లో…

Read more

వెంకటేష్, కళ్యాణ్ రామ్ మూవీ టైటిల్ ‘జనవరి 12 విడుదల’

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్స్ ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటీ పెంచగా, తాజాగా మేకర్స్ టైటిల్‌ను రివీల్ చేశారు. ఇప్పటివరకు #VenkyAnil5 / #NKRAR2 వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ సినిమాకు ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. అనిల్ రావిపూడి మార్క్ ఫన్‌తో రూపొందించిన వీడియో ద్వారా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను లెజెండరీ దర్శకుడు ఈవీవీ…

Read more

‘ఇరుముడి’ కి నేషనల్ అవార్డ్స్ వస్తాయి: జీవీ ప్రకాష్ కుమార్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇరుముడి సినిమాకి మ్యూజిక్ చేయడం మీకు ఎంత ప్రత్యేకంగా అనిపించింది? -నేను ప్రేమ కథలు, కమర్షియల్ సినిమాలు చాలా చేశాను. ఇరుముడి మాత్రం చాలా ఇంటెన్స్ థ్రిల్లర్. దర్శకుడు శివ నిర్వాణ గారు కథ…

Read more

‘మహాకాళి – ది ఎండ్ బిగిన్స్’ ఆగస్టు 24న బిగ్ అప్‌డేట్

‘హనుమాన్’ సంచలన విజయం తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రాబోతున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘మహాకాళి’. ఈ సినిమాపై ఇప్పటికే మంచి క్యూరియాసిటీ నెలకొంది. తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘మహాకాళి – ది ఎండ్ బిగిన్స్’కు సంబంధించిన కీలక అప్‌డేట్ ఆగస్టు 24న రానున్నట్లు ప్రకటించారు. ఆ రోజు ఏ అప్‌డేట్ ఇవ్వబోతున్నారనే విషయాన్ని మాత్రం మేకర్స్ సస్పెన్స్‌లో ఉంచారు. దీంతో అసలు ఆ రోజు ఏం రివీల్ చేయబోతున్నారనే ఆసక్తి మూవీ లవర్స్‌లో మరింత పెరిగింది. పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌కే దుగ్గల్ సమర్పిస్తున్నారు. రిజ్వాన్ దుగ్గల్ నిర్మిస్తుండగా, ప్రశాంత్ వర్మ షోరన్నర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు…

Read more

సంగీత్ శోభన్ కామెడీ ఎంటర్‌టైనర్ అనౌన్స్‌మెంట్‌

సక్సెస్ ఫుల్ నిర్మాత సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్ వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ తో సర్ప్రైజ్ చేస్తోంది. ఇటీవల మలయాళంలోకి అడుగుపెట్టి బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ సంస్థ.. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు సాయి దుర్గ తేజ్ తదుపరి చిత్రాన్ని నిర్మిస్తోంది. అదే సమయంలో కంటెంట్ ఉన్న కథలకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ లీడ్ రోల్‌లో నటించనున్నారు. ప్రణయ్ రావు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో ఆయన ‘సాహో’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా…

Read more

‘మోడ్రన్ మిస్సమ్మ’ ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్

‘మోడ్రన్ మిస్సమ్మ’ చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు : ‘వదల’ నిర్మాత కిశోర్ నాయుడు ఇప్పటి ట్రెండ్‌కు తగ్గ సినిమా ‘మోడ్రన్ మిస్సమ్మ’ : చిత్ర నిర్మాత చిరంజీవి పమిడి ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, సినిమా చేసి చూడు.. : చిత్ర దర్శకుడు సాయిబాబా అందరూ రిలేట్ చేసుకునేలా ‘మోడ్రన్ మిస్సమ్మ’ ఉంటుంది : హీరో హర్ష నర్రా లాస్య అండ్ మిధున క్రియేషన్స్ బ్యానర్‌‌పై చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మోడ్రన్ మిస్మమ్మ’. సాయిబాబా కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. హర్ష నర్రా, తన్మయి ఖుషి, సిజు ఏఆర్, ప్రమోదిని, హారిక,…

Read more

హీరో సంగీత్ శోభన్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

ఈ నెల 23న టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్న మేకర్స్ మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ మూవీస్ తో యూత్ ఆడియెన్స్ లో తనకుంటూ ఓ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్, వరుస హిట్స్ అందుకుంటున్న నిర్మాత ధీరజ్ మొగిలినేని, న్యూ యాస్పరెంట్ ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని, టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ కాంబోలో ఓ క్రేజీ మూవీ తెరకెక్కుతోంది. సరికొత్త ట్రెండీ లవ్ స్టోరీతో రూపొందుతున్న ఈ సినిమాలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీమతి శ్రావణి సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.3 గా నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ…

Read more