Skip to content

‘గరివిడి లక్ష్మి’ అక్టోబర్ 17న రిలీజ్

భారీ స్థాయి సినిమాలతో అలరించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది మెరుస్తోంది. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బుర్రకథలు చెప్పడమే కాదు, ఓ ఉద్యమంగా మార్చిన లక్ష్మి జీవితాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుంది. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అక్టోబర్ 17న సినిమా…

Read more

అజిత్ కుమార్ ‘గ్లాడియేటర్స్ – ఇన్ పర్స్యూట్ ఆఫ్ ఛాలెంజెస్’ ట్రైలర్ విడుదల

ప్యాషన్, పట్టుదల, సవాళ్లను నిరంతరం ఎదుర్కొనే తపనతో సాగిన నటుడు, రేసింగ్ డ్రైవర్ అజిత్ కుమార్ అసాధారణ మోటార్‌స్పోర్ట్స్ జర్నీని ఆవిష్కరించే డాక్యుమెంటరీ ‘గ్లాడియేటర్స్ – ఇన్ పర్స్యూట్ ఆఫ్ ఛాలెంజెస్’ ట్రైలర్ విడుదలైంది. రేసర్ వెనుక ఉన్న అజిత్ కుమార్‌ను మరింత దగ్గరగా పరిచయం చేస్తూ ఈ ట్రైలర్ సాగుతుంది. ఇప్పటివరకు లేని విధంగా ‘గ్లాడియేటర్స్’ ట్రైలర్‌ను తొలిసారిగా నేరుగా థియేటర్లలో విడుదల చేశారు. డిజిటల్ రిలీజ్‌కు ముందే బిగ్ స్క్రీన్‌పై ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే మేకర్స్ నిర్ణయానికి థియేటర్లలో భారీ స్పందన లభించింది. తమ అభిమాన స్టార్‌ను స్క్రీన్‌పై చూసిన ప్రతిసారీ అభిమానులు సందడి చేశారు. అజిత్ కుమార్ అభిమానుల సందడి థియేటర్లలో మార్మోగింది. సినిమాల్లో ఎప్పుడూ చూసే…

Read more

‘జనవరి 12 విడుదల’ నుంచి దీపుగా కృతి శెట్టి ట్రెడిషనల్ ఫస్ట్ లుక్‌ రిలీజ్

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ ఫెస్టివ్ ఎంటర్‌టైనర్ ‘జనవరి 12 విడుదల’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి ఆర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ ఆసక్తిని పెంచుతోంది. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్ర టైటిల్‌ను మేకర్స్ ఇటీవల హిలేరియస్, ఎంటర్‌టైనింగ్ వీడియో ద్వారా ప్రకటించారు. దీంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది. ఇప్పటికే వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్స్‌ను పరిచయం చేసిన మేకర్స్.. తాజాగా హీరోయిన్ కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమెను ‘దీపు’…

Read more

‘హాఫ్’కు TIFFలో అరుదైన ఘనత.. మిడ్‌నైట్ మ్యాడ్‌నెస్‌లో ప్రదర్శితమైన తొలి మలయాళ చిత్రంగా రికార్డ్

టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ (TIFF)లోని ప్రతిష్ఠాత్మక మిడ్‌నైట్ మ్యాడ్‌నెస్ విభాగంలోకి మలయాళ సినిమా ఘనంగా అడుగుపెట్టింది. సమ్జాద్ పి.ఎస్. దర్శకత్వం వహించిన ‘హాఫ్’ (HALF) ఈ విభాగంలో ప్రదర్శితమైన తొలి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. చిత్ర ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. సినిమా పూర్తైన తర్వాత జరిగిన Q&A సెషన్‌లోనూ థియేటర్‌లో అదే ఉత్సాహం కొనసాగింది. ఫ్రాగ్రంట్ నేచర్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆన్ సజీవ్, పి.కె. సజీవ్ నిర్మించిన ‘హాఫ్’.. రా, డిస్టింక్టివ్, ఇమ్మర్సివ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌తో అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా ప్రదర్శన సమయంలో పలు సందర్భాల్లో థియేటర్ మొత్తం చప్పట్లతో మార్మోగింది. చిత్రంలోని ఇంటెన్స్ వరల్డ్, డిఫరెంట్ ప్రజెంటేషన్ ప్రేక్షకులపై బలమైన ముద్ర…

Read more

‘ఐ హేట్‌ మ్యారేజ్‌’ చిత్రం నుంచి అప్పుడే పెళ్లా? లిరికల్‌ సాంగ్‌ విడుదల

సుగి విజయ్‌, జుప్సీ భద్ర, హారిక రాజేందర్‌ హీరో హీరోయిన్లుగా పరమేష్‌ రేణుకుంట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న విభిన్న ప్రేమకథా చిత్రం 'ఐ హేట్‌ మ్యారేజ్‌', ఆర్య సినిమా పతాకపంపై దయానంద్‌ మాదం, కార్తీక్‌ వెంపటి నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ చివరి వారంలో విడుదల కానుంది. కాగా సోమవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఈ చిత్రంలోని అప్పుడే పెళ్లా అనే లిరికల్‌ వీడియోను ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ విడుదల చేశారు. వరికుప్పల యాదగిరి రచించి, స్వరాలు సమాకూర్చిన ఈ పాటను సాహితి చాగంటి ఆలపించారు. ఈ సందర్భంగా బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ ఈ సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. ఈ సినిమా రూపొందిన విధానం నన్ను అలరించింది. తమ స్నేహితుడిని…

Read more

అక్టోబర్ 9th వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న చకోర – Lunar Love Bird’ మూవీ

High Joy Commercials బ్యానర్‌ పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, VIP – Vintage Iconic Pictures నిర్మాణ సారథ్యంలో మంగా శ్రీనివాస్ రచన- దర్శకత్వంలో రూపొందిన మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీ చకోర – Lunar love Bird. శ్రవణ్, మలైకా టి. వాసుపల్‌ ను సరికొత్త ప్రేమ జంటగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ ప్రేమ కథ చిత్రాన్ని చూసి మెచ్చుకున్న శ్రీ లక్ష్మి పిక్చర్స్ బాపిరాజు గారు అత్యధిక మొత్తం చెల్లించి వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రొడ్యూసర్ డాక్టర్. చింతాడ హేమారావు మాట్లాడుతూ మా మొదటి ప్రయత్నంలోనే చకోర మూవీ ఓన్లీ థియేట్రికల్ రైట్స్ ద్వారానే టేబుల్ ప్రాఫిట్…

Read more

తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే జీవితంలో ఏదైనా సాధించగలం: డైరెక్టర్ నందిని రెడ్డి

వారాహి మల్లిపాముల, శ్రీదేవి మల్లిపాముల నిర్మించిన లేటెస్ట్ మూవీ ఇంప్యూర్. నిశాంతి ఇవని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి కృష్ణ, యష్న, అభిజిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటుంది. ఈ ఈవెంట్‌లో ట్రైలర్‌తో పాటు పాటను కూడా లాంఛ్ చేశారు. ఈ ఈవెంట్‌గా స్పెషల్ గెస్ట్‌గా డైరెక్టర్ నందిని రెడ్డి వచ్చారు. ఈ ఈవెంట్‌లో నందిని రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ ఈవెంట్‌కి రావడానికి రెండే మేయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి మా బాస్ కృష్ణవంశీ గారు ఫోన్ చేసి చెప్పారు. ఆయన చెప్తే కాదనడానికి లేదు. సెకండ్ డైరెక్టర్ నిశాంతి గురించి. నిశాంతి నాకు 15…

Read more

శ్రీ సత్య వియత్నాం ఎపిసోడ్స్ పోస్టర్‌ను విడుదల చేసిన విహారి ఓటీటి !!!

ప్రముఖ టెలివిజన్ వ్యాఖ్యాత శ్రీ సత్య హోస్ట్ చేసిన వియత్నం ట్రావెల్ ఎపిసోడ్స్ పోస్టర్‌ను విహారి ఓటీటీ విడుదల చేసింది. తెలుగు టెలివిజన్‌లో 18 సంవత్సరాల ప్రసారంతో చారిత్రాత్మక మైలురాయిని సృష్టించిన ప్రముఖ ట్రావెల్ షో “విహారి – ది ట్రావెలర్” నిర్వాహకుల నుండి సరికొత్తగా విహారి ఓటీటీ వస్తోంది. 500 గంటలకు పైగా ఎంపిక చేసిన ట్రావెల్ కంటెంట్‌తో విహారి ఓటీటీ అధికారికంగా నవంబర్ 2026లో ప్రారంభం కానుంది. ప్రేక్షకులకు ప్రత్యేక ఆఫర్: “డిసెంబర్ 31, 2026 వరకు ఎంపిక చేసిన ట్రావెల్ కంటెంట్‌ను ఉచితంగా ఆస్వాదించండి. మీ 1-సంవత్సరం సబ్‌స్క్రిప్షన్ జనవరి 2027లో ప్రారంభమవుతుంది.” ప్లేస్టోర్ లో ‘విహారి ఓటిటి’ ను డౌన్ లోడ్ చేసుకొని ఉచితంగా అన్ని ఎపిసోడ్స్…

Read more

బాలకృష్ణ సతీమణి వసుంధర తిరుమలలో శ్రీవారి శాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు జరిగిన స్వర్ణ రథయాత్రలో పాల్గొన్నారు.

తిరుమల, 20 సెప్టెంబర్ 2026: నటుడు, ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారి సతీమణి శ్రీమతి వసుంధర గారు, తిరుమలలో శ్రీవారి శాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు జరిగిన స్వర్ణ రథయాత్రలో పాల్గొన్నారు. ఈ రథయాత్ర సందర్భంగా, శ్రీమతి వసుంధర గారిని ఎస్‌విబిసి ఛైర్మన్ శ్రీ బి. శ్రీధర్ వర్మ గారు కలిసి ఆమె ఆశీర్వాదాలు పొందారు. శ్రీధర్ వర్మ గారికి వసుంధర దేవి గారు ఎస్విబిసి చైర్మన్ గా ఎన్నికైనందుకుగాను శుభాకాంక్షలు తెలిపి ఆయనను అభినందించారు. అలాగే ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ గారు కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని శ్రీధర్ వర్మ గారు ఆకాంక్షించారు.

Read more

‘మైసా’ కోసం నా లైఫ్ నీ ఇచేసా. మీకు కచ్చితంగా నచ్చుతుంది. – రష్మిక మందన్న

రష్మిక మందన్న, రవీంద్ర పుల్లె, అన్‌ఫార్ములా ఫిల్మ్స్ పాన్ ఇండియా మూవీ 'మైసా' గూస్‌బంప్స్ ఇంటెన్స్ టీజర్ లాంచ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్‌లో ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'మైసా'లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో గోండ్ గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్న రష్మిక , ఆ పాత్రలో ఒదిగిపొవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న'మైసా' ఆకట్టుకునే ఫస్ట్ గ్లింప్స్‌తో ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించింది. నవంబర్ 27, 2026న ‘మైసా’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. “అలసిపోయాను.. ఆగిపోయాను.. ఓడిపోయాను” అంటూ రష్మిక చెప్పే డైలాగ్‌తో ఆమె పాత్రలోని ఇంటెన్సిటీని పరిచయం చేశారు. భయపడని, వెనక్కి…

Read more