Skip to content

SA ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో & “చాణక్య” టీజర్ లాంచ్ !

SA ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో అత్యంత ఘనంగా నిర్మాతలు రాజేశ్వర శర్మ కూచి, ఆదిత్య డొక్కర, గోపాల్ దాయిమ, వినోద్ గార్లపాటి లాంచ్ చేయడం జరిగింది. అలాగే జనపదం జానపదం లోగోను రాజేశ్వర శర్మ, నరసింహ లాంచ్ చేశారు. ఇదే సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు ఘర్షణ శ్రీనివాస్ తాండవం లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రహ్లాదా చార్యులు, నాగరాజు సోమిశెట్టి కలిసి చాణక్య టీజర్ లాంచ్ చేశారు. రాజేశ్వర శర్మ స్వీయ నటనా దర్శకత్వంలో ఉన్న ఈ చిత్రంలో వైభవ్ తదితరులు నటించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... "నా వ్యాపారంలో ఆంజనేయస్వామి అలాగే వెంకటేశ్వర స్వామి భాగస్వాములుగా నేను భావిస్తాను. ఆయన…

Read more

“సమ్మర్ హాలిడేస్” అందరిని నవ్విస్తుంది : డైరెక్టర్ శ్రీకర్ నయన్

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై "సమ్మర్ హాలిడేస్" అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. "సమ్మర్ హాలిడేస్" సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ నయన్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 6న "సమ్మర్ హాలిడేస్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ శ్రీకర్ నయన్. - మాది విశాఖ. కాలేజ్…

Read more

షారుఖ్ ఖాన్ ‘కింగ్’ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ “తూ మిల్ జాయే” సాంగ్ రిలీజ్!

షారుఖ్ ఖాన్ అభిమానులకు ఇంతకంటే మంచి పుట్టినరోజు కానుక మరొకటి ఉండదు. తన పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ బాద్‌షా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కింగ్’ సినిమా నుంచి తొలి పాట ‘తు మిల్ జాయే’ను విడుదల చేశారు. సంగీత‌, సినీ రంగాల‌కు చెందిన స్టార్స్ ఈ పాట‌ను రూపొందించారు. అర్జిత్ సింగ్ అద్భుతమైన గాత్రం, ఎడ్ షీరన్ ప్రత్యేకమైన ర్యాప్ స్టైల్‌తో రూపొందిన ఈ పాట ఓ అరుదైన గ్లోబల్ మ్యూజిక్ కొలాబరేషన్‌గా రూపొందింది. అంతేకాదు.. వెండితెరపై ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జోడీ మరోసారి ఈ పాటతో ప్రేక్షకులను అలరించనుంది. ‘కింగ్’ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఈ మ్యూజిక్ వీడియో ప్రారంభమవుతుంది…

Read more

నవంబర్ 12న విడుదల కానున్న‘అ (AH)’ సినిమా పెద్ద హిట్ అవ్వాలి; నిర్మాత వంశీ నందిపాటి

రాహుల్ విజయ్, అర్చనా అయ్యర్ ప్రధాన పాత్రల్లో స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి, అభిషేక్ కె, ప్రముఖ ఎడిటర్ గ్యారీ BH నిర్మించిన చిత్రం ‘అ (AH)’. ఈ సినిమాకి సాయి బాలి దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. నవంబర్ 12న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నందినీ రెడ్డి, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, హీరో ఆకాష్ పూరి, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ…

Read more

‘ఆకాశంలో ఒక తార’ ‘రాధే రాధే’ పాట పాడిన దుల్కర్ సల్మాన్ – స్పెషల్ వీడియో రిలీజ్

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, పోస్టర్లతో ఆసక్తిని పెంచిన మేకర్స్.. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘రాధే రాధే’ సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్, హీరో దుల్కర్ సల్మాన్…

Read more

సూర్య, ‘సీన్’ ట్రైలర్ రిలీజ్

హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సీన్’ చేస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య జాగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, గ్లింప్స్ సినిమాలోని క్విర్కీ, ఎంటర్‌టైనింగ్ ప్రపంచాన్ని పరిచయం చేయగా, తొలి రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. డీఎస్పీ ప్రేమ్‌రాజ్ పాత్రలో సూర్య ఎంట్రీ అదిరిపోయింది. ట్రైలర్‌లో ఆయన కనిపించిన తీరు, తన పాత్రను తీర్చిదిద్దిన విధానం క్యూరియాసిటీని పెంచింది. ‘‘కెరీర్…

Read more

చిరంజీవి క్లాప్‌తో ఘనంగా ప్రారంభమైన #RC17 # RC2Sukku

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్టర్ స్టోరీటెల్లర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఘనంగా ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా సినిమా హైదరాబాద్‌లో నేడు సంప్రదాయబద్ధంగా జరిగిన పూజా ముహూర్తంతో ప్రారంభమైంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు,దిల్ రాజుతో కలిసి స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. టీ-సిరీస్‌ భూషణ్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వేడుకకు హాజరైన దర్శకులు తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. రామ్ చరణ్, సుకుమార్ విజయవంతమైన కలయికలో మరో కొత్త అధ్యాయానికి ఈ…

Read more

2027 సంక్రాంతి రిలీజ్ కు వస్తున్న “వేట్టువం” మూవీ

సరికొత్త కథా నేపథ్యాలతో అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే దర్శకుడు పా. రంజిత్ "వేట్టువం" టైటిల్ తో మరో భారీ యాక్షన్ చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ఆర్య, వి.ఆర్. దినేష్, శోభిత ధూళిపాళ్ల, కలైయరాసన్, మైమ్ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "వేట్టువం" సినిమాను లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్స్ ఎస్. సాయి దేవానంద్, ఎస్. సాయి వెంకటేశ్వరన్, పా.రంజిత్ నిర్మిస్తున్నారు. భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీగా "వేట్టువం" తెరకెక్కుతోంది. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. వచ్చే సంక్రాంతి పండక్కి ఈ సినిమాను వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు…

Read more

విశ్వక్ సేన్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ నవంబర్ 3న రిలీజ్

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్ట్ సీక్వెల్ ‘ENE Repeat' లో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. నవంబర్ 3న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. 'బాయ్స్ కొత్త మిషన్‌తో తిరిగి వచ్చారు 😎 మీ గ్యాంగ్ తో రెడీ అయిపోండి' … అంటూ మేకర్స్ రిలీజ్ చేసి ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. 2018లో విడుదలై కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘ఈ…

Read more

‘రామాయణ’లో రావణుడిగా నటిస్తున్నానని చెప్పినప్పుడు…

‘నువ్వు విలన్ పాత్ర ఎందుకు చేస్తున్నావ్?’.. రావణుడి పాత్రపై తన కుమారుడి స్పందనను వెల్లడించిన యశ్! ‘రామాయణ’లో నాన్న రావణుడిగా నటిస్తున్నాడని నమ్మలేకపోయిన యశ్ కుమారుడు.. ‘అలా ఎలా చేస్తావ్?’ అంటూ ప్రశ్న! ‘నటుడిగా నన్ను చూసి చప్పట్లు కొట్టొచ్చు.. కానీ ఆ పాత్రనే ఆదర్శంగా భావించొద్దు’.. రావణుడి పాత్ర గురించి కుమారుడికి వివరించిన యశ్! రాకింగ్ స్టార్ యశ్ ‘రామాయణ’లో రావణుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక రెండు భాగాల ఇతిహాస చిత్రానికి మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా ఆయన సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కోసం సిద్ధమవుతున్న సమయంలో తనకు ఎదురైన ఓ ఆసక్తికరమైన అనుభవాన్ని యశ్ పంచుకున్నారు. తాను రాముడి పాత్రలో…

Read more