Skip to content

GOYAZ 30వ స్టోర్ సికింద్రాబాద్ పాట్నీలో ప్రారంభం

భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ GOYAZ తన 30వ స్టోర్‌ను సికింద్రాబాద్‌లోని పాట్నీ, ఆర్.పీ. రోడ్డులో వైభవంగా ప్రారంభించింది. 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ నూతన స్టోర్‌ను మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ CH. ప్రీతి రెడ్డి గారు నవంబర్ 6 న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోయాజ్ షో రూమ్ నిర్వహకులు రవితేజ వేములూరి, ప్రియాంక వేములూరి తదితరులు పాల్గొన్నారు. కాలాతీతమైన కళాత్మక నైపుణ్యాన్ని ఆధునిక డిజైన్లతో మేళవిస్తూ వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించేందుకు ఈ స్టోర్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. దక్షిణ భారతదేశంలో సిల్వర్ జ్యువెలరీ రంగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ వస్తున్న GOYAZ, ఈ నూతన స్టోర్ ప్రారంభంతో తన…

Read more

సరోజ్ కుమార్ స్వీయ నిర్మాణంలో రానున్న ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్

‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’ వంటి చిత్రాలతో తనలోని విలక్షన నటుడ్ని అందరికీ పరిచయం చేసుకున్నాడు సరోజ్ కుమార్. ఆయన నటన, మేకింగ్, టేకింగ్ అంటే ఓ వర్గానికి చెందిన ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ప్రస్తుతం సరోజ్ మరో వినూత్న కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు. సరోజ్ ప్రధాన పాత్రల్లో రానున్న నూతన చిత్రం ‘ఛప్రి’. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతల్ని సరోజ్ నిర్వర్తించారు. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ మీద సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మించిన ఈ సినిమాలో సరోజ్‌తో పాటుగా ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీన్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్,…

Read more

కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా సాయి దుర్గా తేజ్ – కిరణ్ నిశ్చితార్థ వేడుక!

టాలీవుడ్ హీరో సాయి దుర్గా తేజ్, కిరణ్‌తో తన జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. నవంబర్ 5, గురువారం హైదరాబాద్‌లోని హిల్టన్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్‌లో వీరి నిశ్చితార్థ వేడుక అత్యంత సన్నిహితుల మధ్య ఆత్మీయంగా జరిగింది. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక ఆనందోత్సాహాల మధ్య జరిగింది. కొణిదెల, అల్లు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు ఈ వేడుకకు హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. సాయి దుర్గా తేజ్, కిరణ్‌ల వివాహం డిసెంబర్ 10, 2026న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ నిశ్చితార్థ వేడుకకు సాయి దుర్గా తేజ్ తల్లిదండ్రులు డాక్టర్ శివప్రసాద్, విజయదుర్గ, సోదరుడు వైష్ణవ్ తేజ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కొణిదెల,…

Read more

‘మహాకాళి’ సినిమా నుండి ‘అయిగిరి నందిని’సాంగ్ రిలీజ్

ఆర్‌కే దుగ్గల్ సమర్పణలో, ఆర్‌కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న చిత్రం ‘మహాకాళి’. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న చిత్రమిది. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భూమి శెట్టి, అక్షయ్ ఖన్నా, శ్రీయా రెడ్డి, రోహిత్ సారఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి తొలి పాట ‘అయిగిరి నందిని’ ని విడుదల చేసి మ్యూజికల్ ప్రమోషన్స్‌ను భక్తి భావంతో ప్రారంభించారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించి, స్వరపరిచిన మహాకాళి అమ్మవారికి అంకితమైన ఈ శాశ్వత స్తోత్రాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ పాట భక్తి భావం, పవర్ ఫుల్ వాయిస్, అద్భుతమైన విజువల్ స్టోరీటెల్లింగ్‌తో ఆకట్టుకుంటోంది. సంగీత…

Read more

“సమ్మర్ హాలిడేస్”చూసాక ప్రతి ఒక్కరూ చైల్డ్ హుడ్ ను గుర్తుచేసుకుంటారు : నిర్మాత ధీరజ్ మిగిలినేనీ

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై "సమ్మర్ హాలిడేస్" అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. "సమ్మర్ హాలిడేస్" సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 6న "సమ్మర్ హాలిడేస్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బేబి…

Read more

G.O.A.T (గోట్) సినిమా ట్రైలర్‌ విడుదల చేసిన హీరో దుల్కర్‌ సల్మాన్‌

ప్రముఖ హాస్య కథానాయకుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T (గోట్) GreatestOfAllTimes అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్‌ దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణ‌వ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత‌. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ సమర్పణలో ఈ చిత్రం నవంబరు 12న థియేట్రికల్‌ విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌ తన సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసి.. చిత్ర టీమ్‌కు శుభాకాంక్షలు అందజేశారు.. నిర్మాత మాట్లాడుతూ ''సుడిగాలి సుధీర్‌…

Read more

‘రామాయణం’ సినిమా పై ప్రశంసలు కురిపించిన ఎస్ ఎస్ రాజమౌళి

‘రామాయణం’ థియేటర్లలోకి రావడంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. గ్రాండ్ స్టోరీటెల్లింగ్, నటీనటుల అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌లు, సాంకేతిక విలువలపై ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం చిత్రానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. భారతీయ సినిమాను తనదైన భారీ కథాకథనాలతో కొత్త స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. నితేశ్ తివారీ తెరకెక్కించిన ఈ ప్రతిష్ఠాత్మక ఎపిక్ చిత్రాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా సినిమా భారీ స్థాయి, బిగ్ స్క్రీన్‌పై విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ సినిమా అందించే గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను కొనియాడుతూ ఎక్స్ వేదికగా…

Read more

శరవేగం గా షూటింగ్ జరుపుకుంటున్న వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబో ‘జనవరి 12 విడుదల’

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమర్, కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కంప్లీట్ ప్యాకేజీగా అలరించనుంది. తాజాగా చిత్ర బృందం కజకిస్థాన్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఈ షెడ్యూల్ కోసం దర్శకుడు అనిల్ రావిపూడి యాక్షన్, పాటల కలయికతో ప్రత్యేకమైన ప్లాన్ సిద్ధం చేశారు…

Read more

“సమ్మర్ హాలిడేస్” సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది – రోహన్ రాయ్, అరుణ్

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై "సమ్మర్ హాలిడేస్" అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. "సమ్మర్ హాలిడేస్" సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 6న "సమ్మర్ హాలిడేస్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు రోహన్, అరుణ్. అరుణ్ మాట్లాడుతూ ---------------------------------------------- - నేను 8…

Read more

నవంబర్ 6 నుండి హిందీ జీ5లో స్ట్రీమింగ్ కానున్న”లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్”

అభివృద్ధి చెందుతోన్న నగరంతో పాటు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎంత మారినా కూడా కొన్నింటిని వదులుకోవడం మాత్రం అంత సులభం కాదు. ముఖ్యంగా మనకు ఎంతో అనుబంధం ఉన్న ఇంటిని వదిలిపెట్టడం మరింత కష్టం. ఇలాంటి ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమే ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’. మనోజ్ బాజ్‌పాయ్, బోమన్ ఇరానీ, దివ్య దత్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఓ రిటైర్డ్ టీచర్ చుట్టూ తిరుగుతుంది. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే ఆయన.. ఆ భవనాన్ని పునర్నిర్మించేందుకు (రీడెవలప్‌మెంట్) భారీ మొత్తంలో డబ్బు ఇస్తామన్న ఆఫర్ వచ్చినా ఇల్లు ఖాళీ చేయడానికి అంగీకరించడు. తనకు ఎంతో ఇష్టమైన ఇంటిని కాపాడుకోవడం కోసం ఏకంగా ఆ హౌసింగ్ సొసైటీలోని…

Read more