Skip to content

ఇంకా ఏం అనుకోలేదు! చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది – నిర్మాత వంశీ నందిపాటి

వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు!’. వంశీ నందిపాటి నిర్మాతగా కన్ను సమీర్, వెన్నపూస శ్రీకర్ రెడ్డి సహ నిర్మాతలుగా ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని సంయుక్తంగా తెరకెక్కించిన ఈ మూవీలో అక్షయ్ లగుసాని, కేయూరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో , జయకృష్ణ, రావు రమేష్, హర్షవర్థన్‌, అనిత చౌదరి, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాని డిసెంబర్ 11న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో ‘మేఘాలు సంద్రంలో’ అంటూ సాగే సాంగ్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో.. వంశీ నందిపాటి మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ రిలేట్…

Read more

రమేష్ వర్మ ‘కొక్కొరొకో’ గ్లింప్స్ విడుదల

యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్‌.వి ఫిల్మ్ హౌస్‌ను ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై తొలి సినిమాగా ‘కొక్కొరొకో’ రూపొందుతోంది. ఐదు విభిన్న పాత్రలతో తెరకెక్కుతోన్న ఈ ఆంథాలజీ ద్వారా శ్రీనివాస్ వసంతాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రీసెంట్‌గానే ‘కొక్కొరొకో’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతూ ఓ అందమైన గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో శీను, పార్వతి ప్రేమకథను చూపించారు. శీను కోసం పార్వతి ఎదురుచూస్తుండగా.. ఆమెను సర్‌ప్రైజ్ చేయడానికి చెరువులో నుంచి పూలు సేకరించి తీసుకొస్తుంటాడు . ఇలా…

Read more

‘DNK’ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే సినిమా : మౌళి తనూజ్ ప్రశాంత్

పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా ప్రోత్సహిస్తోంది. ఈ బ్యానర్‌పై రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘DNK’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మౌళి తనూజ్ ప్రశాంత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘దొంగ నా కొడకా’ అనే టైటిల్‌కు సెన్సార్ ప్రాబ్లమ్ వస్తుందని ముందే ఊహించి ‘DNK’గా మార్చారా? -నిజానికి ఈ టైటిల్ విన్నప్పుడు కథకు చాలా పర్ఫెక్ట్‌గా అనిపించింది. అయితే…

Read more

‘డార్క్ చాక్లెట్‌’ సినిమా ప్రేక్షకులకు మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: హీరో విశ్వదేవ్ రాచకొండ

రానా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి 'డార్క్ చాక్లెట్‌' చిత్రాన్ని ను సగర్వంగా అందిస్తున్నారు. విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నవంబర్ 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించారు. హీరో విశ్వదేవ్ రాచకొండ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఇది ఎంతో ప్యాషన్‌తో చాలా డీటెయిల్డ్‌గా బిల్డ్ చేసిన సినిమా. సినిమా విషయంలో మేము ఇంత ఆనందంగా ఉన్నామంటే, దానిపై మాకున్న నమ్మకమే కారణం. కచ్చితంగా ఒక మంచి సినిమాను తీశాం. ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ…

Read more

ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపిన రాకింగ్ స్టార్ యశ్

పవర్ ఫుల్ రావణుడి పాత్రలో వెండితెరపై అద్భుతంగా నటించిన రాకింగ్ స్టార్ యశ్.. ఈ దీపావళికి అభిమానులకు ఓ అందమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘రామాయణం’ సినిమా గతంలో జరిగిన షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన ఓ BTS ఫొటోను యశ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో రావణుడి గెటప్‌లో ఉన్న యశ్‌తో పాటు ఆయన పిల్లలు అయ్రా, యథర్వ్ కూడా కనిపించారు. అద్దం ముందు పిల్లలతో కలిసి సరదాగా తీసుకున్న ఈ మిర్రర్ సెల్ఫీ.. సినిమా సెట్స్‌లోని ఓ మధురమైన జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకుంది. దీనితో పాటు తన కుటుంబంతో ఉన్న మరో అందమైన ఫొటోను కూడా షేర్ చేస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తనపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు చెప్పారు…

Read more

‘శరణాగతి’ కోసం చేతులు కలిపిన హోంబలే ఫిల్మ్స్, ట్రాన్స్‌సెండెంటల్ ఫిల్మ్స్

KGF’, ‘సలార్’, ‘కాంతార’ వంటి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్‌తో పాటు, ‘మహావతార్ నరసింహ’ వంటి విభిన్నమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన హోంబలే ఫిల్మ్స్.. భారతీయ సినిమాకు కొత్త దారులు చూపిస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా అత్యాధునిక AI మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న యానిమేషన్ చిత్రం ‘శరణాగతి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ISKCON) వ్యవస్థాపక ఆచార్యులు హిస్ డివైన్ గ్రేస్ ఏ.సి. భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల అసాధారణ జీవితం, ఆధ్యాత్మిక సేవా ప్రస్థానానికి ఘనమైన నివాళిగా ‘శరణాగతి – ది లైఫ్ ఆఫ్ ఎ సరెండర్డ్ సోల్’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు హోంబలే ఫిల్మ్స్, ట్రాన్స్‌సెండెంటల్ ఫిల్మ్స్ ప్రకటించాయి. అత్యాధునిక…

Read more

పొలిమేర 3′ నుంచి అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదల

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పోషిస్తున్న 'విరావి' పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఈ గ్లింప్స్‌లో అర్జున్ సర్జా శక్తిమంతమైన, ఆసక్తికరమైన లుక్‌లో కనిపించారు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వంశీ నందిపాటి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ (ఏషియన్ గ్రూప్)కు చెందిన భరత్ నారంగ్‌తో కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు…

Read more

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం ‘ఆలోచన’. ఈ మూవీలో G.V.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ వంటి వారు కీలక పాత్రలో, సుజనా,అనుపమ స్వాతి, మాధవి, అద్వైక జెస్సీ, హసిత, జెన్నీ,ప్రసాద్ రామ్, నరేంద్ర, ముఖ్య పాత్రల్లో నటించారు. దీపావళి సందర్భంగా ‘ఆలోచన’ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను వినూత్నంగా వృద్దాశ్రమంలో వందలాదిమంది సీనియర్ సిటిజన్స్ సమక్షంలో లాంచ్ చేశారు. నవంబర్ 27న ‘ఆలోచన’ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు సురేందర్ చాచా, నిర్మాతలు ప్రదీప్ కుమార్, గుండబోయిన…

Read more

‘ఇట్లు అర్జున’ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాము: నాగార్జున

కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నారు. ఆయన కొత్తగా ప్రారంభించిన వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలని పెంచంది. ఎస్ తమన్ అందించిన పాటలన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. కింగ్ నాగార్జున, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అఖిల్ అక్కినేని ముఖ్య అతిథులు పాల్గొన్న ఈ…

Read more

రవితేజ లాంచ్ చేసిన ‘DNK’ ఫన్-ఫిల్డ్ ట్రైలర్

బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు మరో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ‘DNK’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తుండగా, అనిల్ యెర్నేని కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీను కంబాల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన వచ్చింది. నవంబర్ 13న సినిమా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా మాస్ మహారాజా రవితేజ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడిన హీరో, ఆన్‌లైన్ లోన్ యాప్‌ల ద్వారా అప్పులు చేయడంతో పాటు తన గర్ల్‌ఫ్రెండ్ దగ్గర…

Read more