Skip to content

‘ఘంటసాల ది గ్రేట్’ మ్యూజికల్ కాన్సర్ట్‌.. సందడిగా సెలెబ్రిటీ ప్రివ్యూ షో

దిగ్గజ సంగీత దర్శకుడు, తన విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఘంటసాల వారి జీవిత చరిత్రను తెరపైకి తీసుకు వచ్చారు దర్శకుడు సి.హెచ్. రామారావు. ఘంటసాల జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘ఘంటసాల ది గ్రేట్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అన్యుక్త్ రామ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఓ మంచి పాట లాంటి సినిమాను శ్రీమతి సి.హెచ్. ఫణి నిర్మించారు. ఈ చిత్రంలో ఘంటసాల వారి పాత్రను సింగర్ కృష్ణ చైతన్య పోషించారు. కీలక పాత్రలో సుమన్ నటించారు. ఈ మూవీని జనవరి 2న ఘనంగా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో స్వరవాహిని, శ్రీభారతి మ్యూజిక్ అకాడమీ వారు కలిసి ‘ఘంటసాల ది గ్రేట్ స్పెషల్ మ్యూజికల్ నైట్’ ఈవెంట్‌ను…

Read more

‘శంబాల’ డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో అగ్ర నిర్మాత అల్లు అరవింద్

ఆదికి వచ్చిన సక్సెస్ చూసి అందరూ సంతోషిస్తున్నారు.. డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో మెగా డైరెక్టర్ బాబీ నిజాయితీగా సినిమా తీస్తే ప్రేక్షకులు సక్సెస్ ఇస్తారని మరోసారి నిరూపించారు.. డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో సందీప్ కిషన్ ‘శంబాల’ని థియేటర్లోనే చూడండి.. కచ్చితంగా డిజప్పాయింట్ అవ్వరు.. డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో ఆది సాయి కుమార్ ప్రతీ ఒక్కరూ ‘మన ఆది హిట్టు కొట్టారు’ అని చెబుతుంటే ఆనందంగా ఉంది.. డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో సాయి కుమార్ ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ‘శంబాల’ చిత్రం ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ…

Read more

ఈటీవీ విన్ ఓటీటీలోనూసత్తా చాటుతున్న “రాజు వెడ్స్ రాంబాయి”

మంచి సినిమాకు వేదిక ఏదైనా ప్రేక్షకుల ఆదరిస్తారని ప్రూవ్ చేస్తోంది కల్ట్ రూరల్ బ్లాక్ బస్టర్ మూవీ "రాజు వెడ్స్ రాంబాయి". ఈ సినిమా థియేట్రికల్ గా రూ. 20 కోట్ల కలెక్షన్స్ సాధించి కంటెంట్ ఉన్న చిన్న సినిమా పొటెన్షియాలిటీ చూపించింది. మరోవైపు ఓటీటీలోనూ సత్తాచాటింది. ఈటీవీ విన్ స్ట్రీమింగ్ అవుతున్న "రాజు వెడ్స్ రాంబాయి" మూవీ 100 ఫ్లస్ మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ దక్కించుకోవడం విశేషం. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ప్రశంసలు అందుకుందీ సినిమా. "రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు…

Read more

జనవ‌రి 2 నుంచి జీ 5లో క్యూట్ ఎమోష‌న‌ల్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ డ్రామా ‘బ్యూటీ’ స్ట్రీమింగ్

ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ల‌తో వైవిధ్య‌మైన కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ దేశంలోనే టాప్ ఓటీటీ మాద్య‌మాల్లో ఒక‌టిగా గుర్తింపు సంపాదించుకున్న జీ 5..మ‌రోసారి త‌న విల‌క్ష‌ణ‌త‌ను చాటుకుంటూ కొత్త సినిమా ‘బ్యూటీ’తో ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది. డిఫ‌రెంట్ మూవీస్‌లో న‌టిస్తూ మెప్పిస్తోన్న అంకిత్ కొయ్య హీరోగా, నిల‌ఖి పాత్రా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం జీ 5లో జ‌న‌వ‌రి 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. https://x.com/ZEE5Telugu/status/2005890994815000614 హృద‌యాన్ని హ‌త్తుకునే క్యూట్ ల‌వ్‌స్టోరీ ఓ వైపు.. కూతురిపై అప‌రిమిత‌మైన ప్రేమను చూపించే తండ్రి భావోద్వేగం మ‌రో వైపు.. ఈ సంఘ‌ర్ష‌ణ‌లో క‌థ ఎలాంటి మ‌లుపులు తీసుకుంద‌నే ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపులున్న క‌థాంశంతో బ్యూటీ సినిమాను రూపొందింది. సెప్టెంబ‌ర్ 15న విడుద‌లైన ఈ చిత్రం థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌ను…

Read more

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంయుక్త కార్యదర్శిగా మోహన్ వడ్లపట్ల ఏకగ్రీవ ఎన్నిక

హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ సంస్థ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ప్రధాన పదవులకు జరిగిన తాజా ఎన్నికల్లో నిర్మాత మోహన్ వడ్లపట్ల మరోసారి కీలక బాధ్యతలు దక్కించుకున్నారు. ‘మన ప్యానల్’ నుంచి పోటీ చేసిన ఆయన, నిర్మాతల విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా గెలుపొంది, అనంతరం 2025–2027 పదవీకాలానికి సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల సభ్యులకు, నూతన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు. ''గత క‌మిటీలో దిల్‌ రాజు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సంయుక్త కార్యదర్శిగా పనిచేశాను, ఈ పర్యాయం దగ్గుబాటి సురేష్ బాబు అధ్యక్షుడిగా ఉన్న క‌మిటీలో సంయుక్త కార్యదర్శిగా ప‌ని…

Read more

‘పెద్ది’ నుంచి అప్పలసూరి పాత్రలో జగపతి బాబు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'పెద్ది' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని గర్వంగా సమర్పిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అద్భుతమైన నిర్మాణ విలువలతో రూపొందుతున్న 'పెద్ది' ఒక అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందించబోతోంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అప్పలసూరి పాత్రలో జగపతి బాబును పరిచయం చేస్తూ చిత్ర బృందం ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్‌ను…

Read more

‘సైక్ సిద్ధార్థ’ సినిమాని చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు – నిర్మాత డి. సురేశ్ బాబు

యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ 'సైక్ సిద్ధార్థ'కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జనవరి 1న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల…

Read more

“రాజా సాబ్” ట్రైలర్ 2.ఓ. రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ "రాజా సాబ్". ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. "రాజా సాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న "రాజా సాబ్" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ 2.ఓ రిలీజ్ చేశారు. ఎన్నో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ప్యాకేజ్ చేసిన ఈ…

Read more

పతంగ్‌ను అందరూ ఎంజాయ్‌ చేస్తున్నారు: ప్రణీత్‌ పత్తిపాటి

'పతంగ్‌' చిత్రం విషయంలో నాకు వస్తున్న అభినందనలు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు సినిమాను ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తుంటే నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించినట్లు అనిపిస్తుంది అంటున్నాడు దర్శకుడు ప్రణీత్‌ పత్తిపాటి'. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం పతంగ్‌. ప్రముఖ నిర్మాత డి.సురేష్‌ బాబు సమర్పణలో రూపొందిన ఈ చిత్రం సినిమాటిక్ ఎలిమెంట్స్ , రిష‌న్ సినిమాస్, మాన్‌సూన్‌ టేల్స్‌ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ స్పోర్ట్స్‌ డ్రామా ఈ చిత్రానికి విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మకా , సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. చిత్రం విడుదలై యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మధ్య కాలంలో చూసిన వన్‌ఆఫ్‌ బెస్ట్‌ ఫిలిం అంటూ ప్రేక్షకులు…

Read more