Skip to content

ఆది సాయికుమార్ “అరుంధతి నక్షత్రం” ఘనంగా ప్రారంభం

ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "అరుంధతి నక్షత్రం". ఈ సినిమాలో మేఘ శెట్టి, మధు దామరాజు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నిర్మాణ సంస్థ 7 పి.ఎం. ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్ఎల్ పి బ్యానర్స్ "అరుంధతి నక్షత్రం" సినిమాను నిర్మిస్తున్నాయి. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ రూరల్ ఫ్యామిలీ డ్రామా కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని, డా.సూర్యకాంతి కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో "అరుంధతి నక్షత్రం" సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు…

Read more

‘గోట్’ మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ అద్బుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు – మొగుళ్ల చంద్రశేఖర్

థియేటర్లో ప్రేక్షకుల స్పందన చూసి మాకు సంతృప్తి కలిగింది - ‘గోట్’ సక్సెస్ మీట్‌లో హీరోయిన్ దివ్య భారతి జైష్ణవ్ ప్రొడక్షన్స్, మహతేజ క్రియేషన్స్ బ్యానర్ల మీద మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మాతగా, రవిందర్ రెడ్డి సహ నిర్మాణంలో సుడిగాలి సుధీర్ హీరోగా వేదవ్యాస్ తెరకెక్కించిన చిత్రం ‘గోట్’. ఈ సినిమాలో నితిన్ ప్రసన్న, దివ్య భారతి కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా నవంబర్ 12న విడుదలై బ్లాక్ బస్టర్‌ దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ .. ‘‘మాది మూడేళ్ల ప్రయాణం. ఈ జర్నీలో మాకు ఎదురైన సవాళ్ల గురించి అందరికీ తెలుసు. వేద వ్యాస్ గారు ఎంట్రీ…

Read more

‘ఛప్రి’తో మనమేంటో నిరూపిస్తాం.. వచ్చే సమ్మర్‌లో థియేటర్లలో కలుద్దాం: బండి సరోజ్ కుమార్

‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’తో అందరినీ మెప్పించిన సరోజ్ కుమార్ ప్రస్తుతం ‘ఛప్రి’ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతల్ని సరోజ్ నిర్వర్తించారు. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ మీద సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మించిన ఈ సినిమాలో సరోజ్‌తో పాటుగా ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీన్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శనివారం నాడు ఈ మూవీ టీజర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో.. బండి సరోజ్‌ కుమార్ మాట్లాడుతూ .. ‘‘ఛప్రి’ సినిమాని సమ్మర్‌లో…

Read more

బండి సరోజ్‌కుమార్‌ ‘ఛప్రి’ టీజర్ ఆవిష్కరణ

‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’తో అందరినీ మెప్పించిన బండి సరోజ్ కుమార్ ప్రస్తుతం ‘ఛప్రి’ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతల్ని సరోజ్ నిర్వర్తించారు. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ మీద సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మించిన ఈ సినిమాలో సరోజ్‌తో పాటుగా ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీన్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శనివారం నాడు ఈ మూవీ టీజర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో.. బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘ఛప్రి’ సినిమాని…

Read more

‘O.M’ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్.. నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్!

జాతీయ అవార్డులు అందుకున్న వెర్సటైల్ స్టార్ ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం: చాప్టర్ 1 – రుధిరం: ది బ్లడ్ వుడ్’ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నవంబర్ 20 న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇటీవలే 'అమరన్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రానికి కథను అందించి, స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో ధనుష్, మమ్ముట్టిలతో పాటు నేచురల్ బ్యూటీ…

Read more

‘జార్జ్ క్రిష్’ డబ్బింగ్ ప్రారంభం.. సంక్రాంతికి శర్వా హ్యాట్రిక్ హిట్ టార్గెట్!

వరుసగా రెండు హిట్లు కొట్టిన చార్మింగ్ స్టార్ శర్వా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జార్జ్ క్రిష్'తో హ్యాట్రిక్ హిట్ పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నాడు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏటీవీ సమర్పిస్తుండగా, అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వా సరసన మానస వారణాసి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన జార్జ్ క్రిష్ ఫస్ట్ బూస్టర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇందులో శర్వానంద్‌ను రెండు విభిన్న మతాలకు చెందిన పాత్రల్లో పరిచయం చేశారు. క్రిస్టియన్‌గా జార్జ్, హిందువుగా క్రిష్ పాత్రల్లో శర్వా అలరించారు. పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో ఈ రెండు పాత్రలను చూపిస్తూ…

Read more

ఘనంగా ‘స్కాలర్’ సినిమా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ!

శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ & సంతోష్ ఫిలిమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో పొగాకు శిరీష మహేష్ న్యూ జెర్సీ యూఎస్ఏ వారి సౌజన్యంతో కౌశిక్, ప్రతిభా సిన్హా హీరో హీరోయిన్స్ గా, సుధాకర్ గౌడ్, పెంచల్ రెడ్డి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'స్కాలర్'. ఈరోజు నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా తెలుగు ఫిలిం చాంబర్ వేదికగా శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలిమ్స్ మరియు రామకృష్ణారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. గతంలో ఎన్నో సందేశాత్మక బాలల చిత్రాలను నిర్మించిన డాక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ కమర్షియల్ సందేశాత్మక చిత్రం 'స్కాలర్' (Scholar)…

Read more

‘దాదా’ నుంచి ‘దాదా ధమాకా’ సాంగ్ రిలీజ్..

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దాదా’ షూటింగ్ దాదాపు పూర్తయింది. బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. గతంలో ‘వీరసింహారెడ్డి’తో మంచి విజయాన్ని అందుకున్న బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘దాదా’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్లు ఆ అంచనాలను మరింత పెంచాయి. ఇప్పుడు బాలకృష్ణ ‘దాదా ధమాకా’తో మ్యూజికల్ హీట్ పెంచారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. పబ్ బ్యాక్‌డ్రాప్‌లో బాలకృష్ణ, బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ కలిసి కనిపించిన ఈ పాట ఫుల్…

Read more

‘బాల 369’ ఎంటర్‌టైనింగ్ టీజర్ రిలీజ్

ఆర్విన్ తేజ్ హీరోగా, ‘జయమ్మ పంచాయితీ’ ఫేం విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బాల 369’. ‘అటజని కంచె’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఆర్విన్ ఆర్యశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ కలివరపు, ఎల్లయ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిన ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఆర్విన్ తేజ్‌తో పాటు వెన్నెల కిషోర్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సమీరా భరద్వాజ్ జీవన్ పాత్రల చుట్టూ కథను నడిపించిన విధానం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా ఉంది. దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు పాత్రలను, సన్నివేశాలను చాలా నేచురల్‌గా తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటోంది. కామెడీని…

Read more

‘ఆకాశంలో ఒక తార’ మోడర్న్ క్లాసిక్‌గా నిలిచిపోతుంది.. నేషనల్ అవార్డ్స్ వస్తాయని నమ్ముతున్నా: జీవీ ప్రకాశ్ కుమార్

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, సాంగ్ తో సినిమా పై అంచనాలు పెరిగాయి. ‘ఆకాశంలో ఒక తార’ నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ…

Read more