Skip to content

‘నాగబంధం’ కోసం ప్రాణం పెట్టి పని చేశాను. ఇంత భారీ ప్రాజెక్ట్ చేయడం నటుడిగా గొప్ప అదృష్టం: హీరో విరాట్ కర్ణ

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విరాట్ కర్ణ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇప్పటివరకు మీరు చేసిన రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలే. కెరీర్ ప్రారంభంలోనే ఇంత…

Read more

కామెడీ కింగ్ అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ఆకట్టుకునే ఫస్ట్ లుక్ రిలీజ్

విభిన్నమైన కథలు, మంచి కంటెంట్ చిత్రాలతో ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ వస్తున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్, తనను స్టార్ హీరోగా నిలబెట్టిన కామెడీ జానర్‌లో మరోసారి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న 65వ చిత్రం #Naresh65కు చంద్ర మోహన్ చింతాడ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫాంటసీకి వినోదాన్ని జోడిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి "కామెడీ గోస్ కాస్మిక్" అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను ఇచ్చారు. ఈ చిత్రం మ్యాజికల్ ట్విస్టులు, వినోదభరితమైన సంఘటనలతో సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించబోతుంది. అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా టైటిల్, ఫస్ట్…

Read more

ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యగ్రంథంగా చేర్చాలి, టీడీ జనార్ధన్ ఓ అరుదైన నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు – మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు

ఆంధ్రుల ఆరాధ్య దైవంగా వెండితెరపై మూడున్నర దశాబ్దాల పాటు వెలిగి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన నందమూరి తారక రామారావు రాజకీయ నాయకుడిగా రాష్ట్ర దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని, రాజకీయాల్లోకి యువత ను, బడుగులను ప్రోత్సహించి రాజకీయాలను మలుపు తిప్పిన మహనీయుడని, అటువంటి వ్యక్తి పేరిట నెలకొల్పిన అవార్డును నిజాయితీపరుడు, నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు టిడి జనార్దన్ కు అందించడం సముచితమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రముఖ సాంస్కృతిక సంస్థ రసమయి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 104వ జయంతి వేడుకలు హైదరాబాదులోని త్యాగరాజ గాన సభలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ…

Read more

అట్టహాసంగా అంజి వల్గుమాన్ పుట్టినరోజు వేడుకలు

అంజి వల్గుమాన్ తెలుగు నాటకరంగ, సినిమా నటుడు. మిరాయి, బలగం, ఇంటింటి రామాయణ, పరేషాన్, భీమ దేవరపల్లి బ్రాంచి సినిమాలలోని నటనకుగాను మంచి గుర్తింపు అందుకున్నాడు. తాజాగా అంజి పుట్టినరోజు వేడుకలు తాను నటించే ఒక చిత్ర సెట్స్ లో గ్రాండ్ గా జరిగాయి. అంజి వల్గుమాన్ జననం1984 జూలై 1, జమ్మిచేడ్, గద్వాల మండలం, గద్వాల్ జిల్లా, తెలంగాణ కు చెందిన నటుడు. విద్యఎంఏ థియేటర్ ఆర్ట్స్ (రంగస్థల కళలు)విద్యాసంస్థతెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదువృత్తినాటకరంగ, సినిమా నటుడుజీవిత భాగస్వామిసరోజపిల్లలుహాసిని, అక్షయతల్లిదండ్రులుయల్లప్ప, బాలమ్మ డిగ్రీ వరకు గద్వాల్ లో పూర్తిచేసిన అంజి, నటనపై ఆసక్తితో ఆ తర్వాత 2006లో హైదరాబాదుకు వెళ్ళి సినిమాల్లో ప్రయత్నం చేస్తూ, 2006లో తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎంఏ థియేటర్ ఆర్ట్స్ (రంగస్థల కళలు)లో చేరి దాదాపు 300కు పైగా నాటకాల్లో నటించాడు. అంజి వల్గుమాన్ స్వయంగా రాసి దర్శకత్వం వహించిన వినాశి, బ్లాక్ అండ్…

Read more

హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఫ్రాంఛైజీ ద్వారా వాలీబాల్ ప్లేయర్స్ ను సపోర్ట్ చేసి ప్రశంసలు పొందుతున్న హీరో విజయ్ దేవరకొండ

ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ మెన్స్ కప్ లో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించిన ఇండియన్ వాలీబాల్ టీమ్ ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ మెన్స్ కప్ లో భారత వాలీబాల్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి కాంస్య పతకాన్ని గెలిచి సత్తా చాటింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఈ టోర్నమెంట్ లో భారత వాలీబాల్ జట్టు మూడో స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచింది. ఇది దేశంలో వాలీబాల్ ఆటకు మరింత ఆదరణ తీసుకురానుంది. భారత వాలీబాల్ జట్టు ఈ అద్భుత విజయం సాధించడం వెనక పలు నగరాల పేరుతో ఏర్పాటు చేసుకున్న ఫ్రాంఛైజీలు, ఆ ఫ్రాంఛైజీలతో గత నాలుగేళ్లుగా జరుగుతున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్ కారణమని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. అలాంటి…

Read more

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు- ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఆంధ్రప్రదేశ్ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ యూనియన్లు చేసే వసూళ్ళ కార్యకలాపాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని దర్శకుడు సముద్ర స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం హౌసింగ్ సొసైటీకి ఎలాంటి స్థలాన్ని కేటాయించలేదని ఆయన తెలిపారు. ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ఏపీ ప్రభుత్వం స్థలాలు ఇచ్చారని, డబ్బులు తీసుకుంటున్నారని కొందరు మిత్రులు తనకు ఫోనులు చేసి ఎంక్వయిరీ చేయడం వల్ల అందరికీ వివరణ ఇవ్వటం కోసం ఈ ప్రకటన ఇస్తున్నానని సముద్ర తెలిపారు. కొత్తగా ఏర్పాటైన ఏపీ ఎఫ్.డి.సి కమిటీ చాలా అద్భుతంగా ఉందని, చిత్రసీమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఏపీ ప్రభుత్వం లేదా ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ పేరుతో కొందరు వ్యక్తులు డబ్బులు…

Read more

కృష్ణారెడ్డి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం : “స్పిరిట్ ఇస్ నాట్ వన్”… నిర్మాత నర్సమ్మ

"స్పిరిట్ ఇస్ నాట్ వన్" సినిమాపై కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలను చిత్ర యూనిట్ తీవ్రంగా ఖండించింది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, వాస్తవాలకు విరుద్ధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని చిత్ర బృందం పేర్కొంది. సినిమా నిర్మాణం, టైటిల్ మార్పు, బ్యానర్ మార్పు వంటి అంశాలన్నీ చట్టబద్ధంగా, సంబంధిత విధానాల ప్రకారమే జరిగాయని యూనిట్ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టులో తన పాత్ర గురించి కృష్ణారెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొంది. వ్యక్తిగత కారణాలు, ఆర్థిక లావాదేవీలు లేదా కుటుంబ విషయాలను సినిమాతో ముడిపెట్టి చిత్ర యూనిట్‌పై నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమని తెలిపింది. సినిమా విడుదలకు ముందు ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం వెనుక ఉద్దేశాలు…

Read more

శివాజీ బర్త్ డే స్పెషల్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతోన్న విలక్షణ నటుడు

తెలుగు సినిమా లోకానికి, తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు శివాజీ. నటుడిగా, హీరోగా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. ఎంతో మంది కుర్ర హీరోలకు తన గాత్రాన్ని ఇచ్చి నిలబెట్టారు. శివాజీ తన కెరీర్‌లో డబ్బింగ్ చెప్పింది కొంత మందికే అయినా అందులో ఆయన మార్క్ ఎప్పటికీ ప్రేక్షకుల్లో నిలిచే ఉంటుంది. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ, యాక్షన్ ఇలా అన్ని రకాల కథలతో ఆడియెన్స్‌ని ఆయన ఆకట్టుకున్నారు. అయితే సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన బిగ్ బాస్ షోతో మళ్లీ కెరీర్‌ను ప్రారంభించారు. బిగ్ బాస్ షోతో శివాజీ ప్రతీ ఇంటి గడపలోకి, తెలుగు వారి మనసుల్లో మళ్లీ స్థానాన్ని సంపాదించుకున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు…

Read more

ఆస‌క్తిని పెంచుతోన్న ‘వీరభద్రుని రహస్యం’.. .జూలై 3 నుంచి జీ5లో స్ట్రీమింగ్

ఇండియాలో టాప్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌గా ప్రేక్ష‌కుల‌ను డిఫ‌రెంట్ కంటెంట్‌తో అల‌రిస్తోన్న జీ5 ఇప్పుడు మ‌రో వైవిధ్య‌మైన సిరీస్ ‘వీర‌భ‌ద్రుని ర‌హ‌స్యం’తో ప్రేక్ష‌కుల మెప్పించ‌నుంది. వీర‌భ్ర‌ద‌పురం.. అంద‌మైన ప‌ల్లెటూరు.. అయితే ఆ ఊరు వెనుక తెలియ‌ని ఓ ర‌హ‌స్యం ఉంది..అదే వీర‌భద్రుడు. ఊరిని కాపాడే వీర‌భ‌ద్రుడు నుంచి త‌ప్పు చేయాల‌నుకున్న‌వారు త‌ప్పించుకోలేరు.. ఊళ్లోని ధ‌ర్మ గంట మోగిందంటే.. త‌ప్పు చేసిన వాళ్లు అంతం కాక త‌ప్ప‌దు. దీంతో ఊళ్లోని ప్ర‌జ‌లు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెలుగుతుంటారు. అలాంటి ఊర్లోకి వెన్నెల అనే అమ్మాయి (అనీ) వ‌స్తుంది. త‌ను ఊళ్లో వీర‌భ‌ద్రుడు చేసే ప‌నుల‌ను గ‌మ‌నిస్తుంది. త‌నేం చేస్తుంది.. నిజంగానే వీర‌భ‌ద్ర‌పురంలో వీర‌భ‌ద్రుడు ఉన్నాడా? త‌ప్పు చేసిన‌వాడిని శిక్షిస్తున్నాడా? ఇంత‌కీ వీర‌భ‌ద్ర‌పురంలోని ఆ ర‌హస్యం ఏంట‌నేది తెలుసుకోవాలంటే వీర‌భ‌ద్రుని…

Read more

రామ్ పోతినేని హీరో, దర్శకుడిగా #RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం #RAPO23 అధికారికంగా లాంచ్ చేశారు. ఎన్నో ఏళ్ల పాషన్, ప్లానింగ్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంతో రామ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ చిత్రం ఈరోజు సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. నిర్మాత కృష్ణ పోతినేని స్క్రిప్ట్ ను రామ్ పోతినేనికి అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి పి. మురళీ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, పి.వి. రవి కిషోర్ క్లాప్ కొట్టారు. దర్శకుడిగా తన ప్రయాణానికి శ్రీకారం చుడుతూ తొలి షాట్‌కు రామ్…

Read more