దిల్ రాజుకు డబుల్ ఎనర్జీ ఇచ్చిన ‘రామాయణం’, ‘సీన్’ విజయాలు..
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు. గ్రాండ్ విజువల్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్లు, అత్యున్నత సాంకేతిక విలువలపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ‘రామాయణం’ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి కొత్త బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేసింది. మరోవైపు హీరో సూర్య, జీతూ మాధవన్ కలయికలో వచ్చిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘సీన్’ కూడా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. జ్యోతిక, సూర్య తమ అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రామాయణం’, ‘సీన్’ చిత్రాలను తెలుగు రాష్ట్రాల్లో…
