షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా పూజ కార్యక్రమాలు జరుపుకున్న “సాV3” సినిమా: ముఖ్య అతిథిగా నిర్మాత అశోక్ కుమార్
రాను.. నే బొంబాయికి రాను సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా నటించిన చిత్రం సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత (రాను బొంబాయికి రాను సాంగ్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సాV3". ఈ చిత్రాన్ని లక్ష్మి కృష్ణ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా నిర్మాత వి. విజయ నిర్మిస్తున్నారు. నటుడు, దర్శకుడు కృష్ణ మాయ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథిగా వచ్చిన నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ - కృష్ణమాయ సినిమా మీద ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఆర్ట్…
