Skip to content

‘పొలిమేర 3’లో ‘విరావి’గా అర్జున్‌

వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ సంయుక్తంగా నిర్మిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ 'పోలిమేర-3' ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా 'విరావి'గా ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించబోతున్నారు. ఆగస్టు 15న అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఓటీటీలో ‘మా ఊరి పొలిమేర’తో సంచలనం సృష్టించి, ‘పొలిమేర 2’తో థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ ఇప్పుడు తదుపరి అధ్యాయంలోకి అడుగుపెట్టింది. విజనరీ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పొలిమేర 3’ చిత్రాన్ని వంశీ నందిపాటి, జాన్వీ నారంగ్ నిర్మిస్తున్నారు. ఈ ఇద్దరు అభిరుచి గల నిర్మాతల అసోసియేషన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం…

Read more

‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ఏ ’తో వినోదాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్న ఆహా

‘చెఫ్ మంత్ర ప్రాజెక్టు యూఎస్ఏ ’తో తెలుగు వినోదాన్ని భౌగోళిక సరిహద్దులను దాటి విస్తరిస్తోంది ఆహా. తొలి తెలుగు అంతర్జాతీయ నాన్-ఫిక్షన్ షోగా రూపొందిన ఈ కార్యక్రమం ప్రస్తుతం ఆహాలో ప్రసారం అవుతోంది. అమెరికా నేపథ్యంలో తెరకెక్కిన ఈ షోలో యూఎస్ఏకు చెందిన ఐదుగురు కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. ఫుడ్, కల్చర్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, కలగలిపిన ఈ కార్యక్రమం భారత్‌లోని తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఆకట్టుకునేలా రూపొందించబడింది. 'చెఫ్ మంత్ర ప్రాజెక్టు యూఎస్ఏ ’లో ప్రధానంగా అమెరికాలో తెలుగు వంటకాలు, వాటి ప్రత్యేకతను సెలబ్రేట్ చేస్తున్నారు. మనకు సుపరిచితమైన రుచులు, వంటకాల సంప్రదాయాలను అంతర్జాతీయ వేదికపై పరిచయం చేస్తోంది. యూఎస్ఏకు చెందిన ఐదుగురు కంటెస్టెంట్లను పార్టిసిపేట్ చేస్తూ, ఫుడ్…

Read more

‘సోనీ విళా’ను ఆవిష్క‌రించిన సోనీ పిక్చ‌ర్స్ నెట్‌వ‌ర్క్స్ ఇండియా

తమిళ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను ప్రదర్శిస్తూ ‘సోనీ విళా’ ఆవిష్క‌ర‌ణ‌. ప్రీమియం స్థాయిలో రూపొందిన భావోద్వేగభరితమైన తమిళ కథలను వివిధ స్క్రీన్స్‌, కుటుంబాలు, భౌగోళిక ప్రాంతాలకు చేరువ చేసేలా రూపొందిన కొత్త బ్రాండ్. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) తాజాగా తన కొత్త తమిళ జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌కు ‘సోనీ విళా’ అనే పేరు, బ్రాండ్ ఐడెంటిటీని ఆవిష్కరించింది. అక్టోబర్ 2026లో ఈ ఛానల్ లాంచ్ కానుంది. తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెడుతున్న SPNI.. తమిళ సంస్కృతి, భావోద్వేగాలు, భాష, స్థానిక జీవన విధానాలకు బలమైన అనుబంధంతో కూడిన ప్రీమియం కంటెంట్‌ను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో.. అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలు, క్రియేటివ్ ఎగ్జిక్యూషన్‌,…

Read more

ఆహాలో దుమ్ములేపుతున్న ‘ఫారెస్ట్ గార్డ్’

కదిర్, షైన్ టామ్ చాకో, హకీమ్ షా, సుధి కొప్పా, శ్రీకాంత్ మురళి, జియో బేబీ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫారెస్ట్ గార్డ్’. ఈ మూవీకి ఎంసీ జోసెఫ్ దర్శకత్వం వహించగా.. రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించారు. ఈ సినిమాకి సూరజ్ ఎస్ కురుప్ సంగీత మందించారు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం ఆహాలోకి వచ్చింది. ఆహాలో స్ట్రీమింగ్‌కు వచ్చిన వెంటనే ఇది టాప్‌లో ట్రెండ్ అవుతూ ఉంది. సినిమా మొత్తం అటవీ ప్రాంతంలో జరగడం, అక్కడ సీక్రెట్‌గా జరిగిన ఒక కలయిక ప్రమాదకర మలుపు తిరగడం, ఆ తర్వాత కథనంలో వచ్చే ట్విస్ట్‌లు అదిరిపోతాయి. ఒక రాత్రిలో జరిగే ఈ కథ క్షణక్షణం ఉత్కంఠరేకెత్తించేలా ఉంటుంది. నమ్మకద్రోహం కారణంగా…

Read more

‘ది ఇండియన్ బార్డర్’ మంచి విజయం సాధించాలి- మేజర్ ఎస్‌పీఎస్ ఒబేరాయ్

ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద నివేద్య రెడ్డి నిర్మాణంలో డి.ఎస్. బాషా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది ఇండియన్ బార్డర్’. ఈ సినిమాలో కిరణ్ యార్లగడ్డ, ఆదర్ష్, మురళీ మోహన్, మేఘా శ్రీ, సిందు తులాని ముఖ్య పాత్రలను పోషించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ దేశ భక్తి గీతాన్ని విడుదల చేశారు. ‘జిందా రహేన్ తో డ్యూటీ’ అంటూ సాగే ఈ పాట ఉత్తేజాన్ని రేకెత్తించేలా ఉంది. గూస్ బంప్స్ ఇచ్చేలా, నరనరాల్లో దేశభక్తిని రగిల్చేలా ఈ పాట సాగింది. ఇక ఈ పాటకు ఆనంద్ మంత్ర బాణీ, డి.ఎస్. బాషా సాహిత్యం, శరవణ గాత్రం దేశ భక్తి గీతంగా మార్చేసింది. జవాన్ల త్యాగాల్ని, ధైర్య…

Read more

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ – టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా ఇటీవల నియమితులైన శ్రీధర్ వర్మ గారు, టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర, టీటీడీ తిరుపతి జేఈవో శరత్ గారిని కలిసి నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు గారు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసు గారు, తదితరులు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు గారు శ్రీధర్ వర్మకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆశీర్వదించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ముద్దాడ రవిచంద్ర గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి, టీటీడీ ఎస్వీబీసీ చైర్మన్‌గా…

Read more

“ఫౌజీ” సినిమా స్టిల్ ను ఇన్ స్టా డీపీగా మార్చుకున్న ప్రభాస్

అలుపులేకుండా భారీ పాన్ ఇండియా చిత్రాలు చేసుకుంటూ తన అభిమానులను, ప్రేక్షకులను సంతోషపెట్టే రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో తరుచూ అప్డేట్స్ ఇవ్వరు. అలాంటి ప్రభాస్ తన ఇన్ స్టా పేజీ డీపీ మార్చారంటే అది క్రేజీ న్యూస్ గా మారిపోవడం సహజమే. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీ డిస్ ప్లే పిక్చర్ మార్చారు. తన కొత్త సినిమా "ఫౌజీ" స్టిల్ తో ప్రభాస్ ఇన్ స్టా డీపీ పెట్టుకున్నారు. ఇండిపెండెన్స్ డే కు ఒకరోజు ముందు ప్రభాస్ తన డీపీ మార్చడం వైరల్ గా మారింది. వరల్డ్ వైడ్ సినీ ప్రియులకు "ఫౌజీ" మోస్ట్ అవేటెడ్ మూవీగా మారింది. ఈ సినిమా విజయంపై ప్రభాస్…

Read more

#VenkyAnil5 #NkrAR2 నుంచి విక్టరీ వెంకటేష్ ఫస్ట్ లుక్ రిలీజ్

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #VenkyAnil5 #NKRAR2 భారీ వినోదాత్మక చిత్రంగా రూపుదిద్దుకుంటూ శరవేగంగా ముందుకు సాగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ పుట్టినరోజున విడుదల చేసిన ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఇండస్ట్రీలో వెంకటేష్ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వెంకటేష్ ఇండియన్ ఆర్మీ క్యామోఫ్లేజ్ యూనిఫామ్‌లో, సన్‌గ్లాసెస్, స్కార్ఫ్ ధరించి పవర్ ఫుల్ గా కనిపించారు. ఓ రగ్గడ్ SUV పక్కన నిల్చున్న…

Read more

‘జార్జ్ క్రిష్’ సినిమా గ్రాండ్ గా లాంచ్

'నారి నారి నడుమ మురారి', 'బైకర్' వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న 'చార్మింగ్ స్టార్' శర్వా, తొలిసారిగా దర్శకుడు శ్రీను వైట్లతో జతకట్టారు. ATV సమర్పణలో, అనిల్ సుంకర AK ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అజయ్ సుంకర సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు 'జార్జ్ క్రిష్' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. ప్రత్యేకమైన డిజైన్‌తో వెంటనే దృష్టిని ఆకర్షించేలా ఉన్న కలర్ ఫుల్ పోస్టర్ ద్వారా చిత్ర బృందం టైటిల్, విడుదల తేదీని ప్రకటించింది. 'శతమానం భవతి', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'నారి నారి నడుమ మురారి' వంటి చిత్రాలతో పండుగ సీజన్‌లో గుర్తుండిపోయే విజయాలను అందుకున్న శర్వాకు…

Read more

‘శనార్తి’ సినిమా గ్రాండ్ గా లాంచ్

బ్లాక్‌బస్టర్ దర్శకుడు సంపత్ నంది విజయవంతమైన నిర్మాణ సంస్థ సంపత్ నంది టీమ్‌వర్క్స్, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ అధినేత, అభిరుచి గల నిర్మాత కె.వి. శ్రీధర్ రెడ్డితో కలిసి తన రెండవ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మక ఆదిత్య మూవీస్ బ్యానర్ సమర్పిస్తోంది. 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అఖిల్ రాజ్, యంగ్ ట్యాలెంటెడ్ నాగ దుర్గ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ తెలంగాణ జానపద గీతాలలో తన ఉత్సాహభరితమైన నటనతో పేరుపొందిన నాగ దుర్గకు ఇది తెలుగులో తొలి సినిమా. సంపత్ నంది శిష్యుడైన రాజ్ గణేష్ ఉప్పునూతి ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి 'శనార్తి' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు…

Read more