Skip to content

‘స్పిరిట్’ పవర్ ఫుల్ రోల్ లో వివేక్ ఒబెరాయ్ లుక్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పాన్–వరల్డ్ ప్రాజెక్ట్ 'స్పిరిట్' లో మరో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ చేరింది. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రతో కనిపించబోతున్నారు వివేక్ ఒబెరాయ్. మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో ఒబెరాయ్ కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో, ఇంటెన్స్ గా కనిపిస్తూ హై-స్టేక్స్ యూనివర్స్‌లో తన పాత్ర ఎంత ప్రభావవంతంగా ఉండబోతోందో చూపించారు. విభిన్న పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్న ఆయన రాకతో కథలో కొత్త డైనమిక్ చేరింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ లో ఐశ్వర్య దేశాయ్‌ ను పరిచయం చేశారు మేకర్స్. ఆమె పాత్ర కథలో చాలా కీలకంగా ఉండబోతుంది. యానిమల్ సంచలన విజయం తర్వాత నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు సందీప్…

Read more

ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌లోకి హోంబాలే ఫిల్మ్స్

కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2, కాంతార, కాంతార చాప్టర్ 1, సలార్, మహావతార్ నరసింహ వంటి ల్యాండ్‌మార్క్ బ్లాక్‌బస్టర్‌లతో భారతీయ సినిమాను రీడిఫైన్ చేసిన తర్వాత హోంబాలే ఫిల్మ్స్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌లోకి అధికారికంగా ప్రవేశించినట్లు ప్రకటించింది. ఇది సంస్థ ప్రయాణంలో ఒక కీలక అధ్యాయం. భారతీయ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తృత ప్రేక్షకులకు చేరవేయాలనే స్పష్టమైన లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. భాషలు, సంస్కృతులను దాటి ప్రేక్షకుల హృదయాలను తాకే భారీ చిత్రాలను నిర్మించిన అనుభవంతో, ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ అంతర్జాతీయ స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రయత్నం హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన సినిమాలకు మాత్రమే పరిమితం కాదని సంస్థ స్పష్టం చేసింది. భారతదేశంలోని…

Read more

9 దేశాల టాప్ మ్యూజిక్ చార్టులలో అదరగొడుతున్న ‘ది ప్యారడైజ్’ ఆయా షేర్ సాంగ్

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ది పారడైస్ ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. విడుదలైన కొద్దిసేపటికే ఆయా షేర్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతూ భారీ రెస్పాన్స్ అందుకుంది. ఈ పాట యూట్యూబ్ గ్లోబల్ చార్ట్స్‌లో 9 దేశాల్లో ట్రెండింగ్‌లో నిలిచింది. భారత్, యూఏఈలో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకోగా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, సౌదీ అరేబియా, అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా అద్భుతమైన ర్యాంకులు సాధించింది. ఒక తెలుగు పాటకు ఈ స్థాయి అంతర్జాతీయ ఆదరణ రావడం విశేషం…

Read more

వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి మూవీ అనౌన్స్‌మెంట్

బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తన మచ్ ఎవైటెడ్ నెక్స్ట్ మూవీ అనౌన్స్‌మెంట్ తో మరోసారి అందరిలో ఆసక్తిని పెంచారు. వరుసగా తొమ్మిది బాక్సాఫీస్ విజయాలతో అదరగొట్టిన అనిల్ రావిపూడి.. ఈ సంక్రాంతికి వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు'తో ఆల్ టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్‌ అందిస్తూ బిగ్గెస్ట్ సక్సెస్ ని నమోదు చేశారు. ఇప్పుడు ఆయన కొత్త ప్రాజెక్ట్‌లో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటించనున్నారు. F2, F3, సంక్రాంతికి వస్తున్నం వంటి బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్‌ల తర్వాత ఇది అనిల్ రావిపూడి వెంకటేష్‌తో కలిసి చేస్తున్న ఐదవ చిత్రం కావడం విశేషం. ఇటివలే MSGలో అతిధి పాత్రలో అదరగొట్టారు వెంకటేష్. అలాగే సంచలనాత్మక బ్లాక్‌బస్టర్ పటాస్…

Read more

విష్ణు విన్యాసం’ రెండు గంటలపాటు హాయిగా నవ్వుకోవచ్చు: శ్రీ విష్ణు

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు హిలేరియస్ జాయ్‌రైడ్‌ 'విష్ణు విన్యాసం'తో అలరించబోతున్నారు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇపటికే ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీరు గ్రహాలని, జాతకాలని నమ్ముతారా? -అన్ని ఫాలో అవ్వను, కానీ మనం చిన్నప్పటి నుంచి అందరితోపాటు అలవాటు చేసుకున్న కొన్నిటిని ఫాలో అవుతాను. పర్సనల్ గా నాకైతే ఫలానా టైము ఫలానా నెంబర్లు…

Read more

‘పెద్ది’ సెకండ్ సింగిల్ రై రై రా రా మార్చి 2న రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది' సినిమా వేసవిలో గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో బజ్ నెక్స్ట్ లెవల్ కి చేసుకుంది. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది భారీ హాలిడే సీజన్ షోడౌన్ కు వేదికగా నిలుస్తోంది. వృద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన పెద్దిలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఫస్ట్ షాట్ గ్లింప్స్, బ్లాక్ బస్టర్ ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి కి…

Read more

‘శ్రీ చిదంబరం గారు’ నిజాయితీ గల మంచి సినిమా – డైరెక్టర్ నందిని రెడ్డి

వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన బ్లాక్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’. ఈ చిత్రం ద్వారా వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయమయ్యారు. చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం థియేటర్స్ లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 26 నుంచి ఈవిన్ ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డైరెక్టర్ వినయ్ ని ఇప్పుడే కలుస్తున్నాను. కానీ తన ఇంటర్వ్యూ ఒకటి…

Read more

‘బ్లడీ రోమియో’ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్

వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని, తన తదుపరి ప్రతిష్టాత్మక వెంచర్ - #నాని34 టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి 'బ్లడీ రోమియో' అనే టైటిల్ పెట్టారు. యూనానిమస్ ప్రొడక్షన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఇటీవల OG తో భారీ విజయాన్ని అందించిన స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సుజీత్ తో నానికి ఇది ఫస్ట్ కొలాబరేషన్. నాని పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అద్భుతమైన కామిక్-నోయిర్ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. డీప్ పర్పుల్స్‌, బ్లడ్ రెడ్స్‌తో నిండిన ఈ విజువల్ లాంగ్వేజ్‌, ఈ సినిమా యాక్షన్‌తో పాటు స్టైలిష్ ఎస్తెటిక్ ఫ్లేర్‌కి ప్రాధాన్యం ఇస్తుందని ప్రజెంట్ చేస్తోంది. ప్రోమోలో హీరోను…

Read more

‘విష్ణు విన్యాసం’ సినిమా అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది: నయన్ సారిక

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు హిలేరియస్ జాయ్‌రైడ్‌ 'విష్ణు విన్యాసం'తో అలరించబోతున్నారు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇపటికే ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ నయన్ సారిక విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ? చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. నా క్యారెక్టర్ కి చాలా షేడ్స్ వుంటాయి. కొంచెం ఫీమేల్ డామినేటింగ్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ లో…

Read more

మేడ్ ఇన్ కొరియా’ మార్చి 12న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్

రైజ్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో, రా.కార్తిక్ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మేడ్ ఇన్ కొరియా. ప్రియాంక మోహన్, దక్షిణ కొరియా నటుడు పార్క్ హై-జిన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళనాడులోని ఒక చిన్న పట్టణానికి చెందిన శెన్బా కి దక్షిణ కొరియాకు వెళ్లాలని గొప్ప కల ఉంది. ఆ కల నిజమవుతున్న ప్రయాణాన్ని చూపించే ‘మేడ్ ఇన్ కొరియా’ చిత్రం మార్చి 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. దర్శకుడు రా.కార్తిక్ మాట్లాడుతూ, “కొరియన్, తమిళ సంస్కృతుల మధ్య ఉన్న చారిత్రక అనుబంధాలు నాకు ఎంతో ఆసక్తిని కలిగించాయి. అదే ప్రేరణతో ఈ కథను రూపొందించాను. ‘మేడ్ ఇన్ కొరియా’ హత్తుకునే స్లైస్-ఆఫ్-లైఫ్ చిత్రం. భాషల్ని దాటి ప్రపంచ సంస్కృతులను కలుపుతున్న…

Read more