‘సింగ్ గీతం’ నేను నిర్మించి ఉంటే బాగుండేదనిపించే చిత్రం: కమల్ హాసన్
సింగ్ గీతంతో 40 ఏళ్ల నా కల తీరింది. ఈ సినిమా క్రెడిట్ మొత్తం నాగ్ అశ్విన్ దే. వైజయంతి మూవీస్, నాగ్ అశ్విన్ నాపై ఎంతో ప్రేమ, ఆప్యాయత చూపించారు: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు సింగీతం గారి ప్రశంస ఆస్కార అవార్డ్ లా ఫీలౌతున్నాను: దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గారితో నాగ్ అశ్విన్, స్వప్న, ప్రియాంక అందరూ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను చేస్తున్నారని తెలిసినప్పుడు నాకు ఎంతో గర్వంగా అనిపించింది: నిర్మాత అశ్వినీదత్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'సింగ్ గీతం' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు…
